ఈ నెల 29న విడుద‌లకు సిద్ధ‌మైన ప్ర‌భుదేవా మిస్ట‌ర్ ప్రేమికుడు

premikudu 29 relese

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్’ త‌మిళ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులో కి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సంద‌ర్భంగా నిర్మాతలు వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ.. .ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన `చార్లిచాప్లిన్` చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నాం. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే…

Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12

Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12

Kannada star Kicha Sudeep needs no special introduction for Telugus. He is very much familiar for audience here for his mass appealing roles in several films. Now, Sudeep is gearing up for release of a mass action entertainer K3 Kotikokkadu directed by Shiva Karthik.K3 was released on 15th of this month in Kannada to massive response with 40.5 Cr Gross in just 4 days and the film is expected to become one of the biggest hits for Sudeep, as per trade experts of Sandalwood. The Telugu version of the film…

కిచ్చా సుదీప్, శివ కార్తీక్, గుడ్ సినిమా గ్రూప్ ‘కే3 కోటికొక్కడు’ నవంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

k3 poster

తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు.కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల‌చేయ‌నున్నారు.ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్…

మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించిన ‘దర్జా’ టైటిల్ లుక్ పోస్టర్

darja tittle look poster vidudhala

శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టైటిల్ లుక్‌ని విడుదల చేసిన శ్రీ…

నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’ విడుదల

streetlight

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో ప్రేక్షకుల తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో…

షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను పరిశీలించిన చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక ఎస్ వి హోటల్ లో 18న జరగనున్న షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను రాష్ట్ర చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు పరిశీలించారు. చిన్న పత్రిక ల సంఘం ఛలో హుజరబాద్ కార్యక్రమానికి వెళుతూ మధ్యలో భువనగిరిల ఆగి ఏర్పాట్ల ను పరిశీలించారు. వారి వెంట చిన్న పత్రికల సంఘం రాష్ట్ర నాయకులు భూపతి రాజు ( భూపతి టైమ్స్) గంజి శ్రీనివాస్ (మెగా జ్యోతి) వి. రామకృష్ణ (ఆజ్ కా తెలంగాణ) యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ జర్నలిస్టుల సంఘము అధ్యక్షుడు హమీద్ పాషా, సుజావొద్దీన్, సలావోద్దీన్, మహ్మద్ ఇసాక్ మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

నేడే ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవం

aaradhana news

విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే నేడు (18న) తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు.ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్ క్లబ్…

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!

chiranjivi news

కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ…

క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అభినంద‌న‌లు

megastar news

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ వేదిక‌పై అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మరియు ర‌మ‌ణం స్వామినాయుడు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వాహ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్బంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “క‌రోనా క‌ష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్…

Sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma

sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma

A huge action entertainer was today announced in the combination of actor Nikhil, who has been enjoying hits in a row, and versatile director Sudheer Varma, who is known for a variety of movies. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing it as its 32nd movie. Senior and uncomrpomising producer BVSN Prasad is proud to bankroll it, having already made a name for himself as the producer of a number of super hits.After ‘Swamy Ra Ra’ and ‘Keshava’, this is the third film in the combination of…