హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెరకెక్కనున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

hero nikhil movie still

వ‌రుస విజయాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా, వైవిధ్య‌మైన చిత్రాల‌ను స్టైలిష్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ చిత్ర‌మిది. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన నిర్మాత‌గా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియ‌ర్ అండ్ అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా, కేశ‌వ’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ కాంబో హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మల క‌ల‌యిక‌లో రూపొందుతున్న మూడో చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 25 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను నలబై రోజుల పాటు లండ‌న్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు కార్తీక్…

ఘనంగా ‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం

manchu vishnu pramanasweekarotsvam

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం (16.10.21) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి కంగ్రాట్స్. విష్ణు యువకుడు. ఉత్సాహవంతమైన వాడు. ఆయన గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావుగారు, ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, తర్వాత పెద్దలు మోహన్ బాబు, ఆ తర్వాత చిరంజీవిగారు, బాలకృష్ణగారు, తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతోమంది ప్రముఖ నటులు…

‘పెళ్లి సందD’ విజయోత్సవం

pellisandhadi vijayotsvam

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేశారు. శ‌నివారం ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…రైట‌ర్ శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ ‘‘‘పెళ్లి సందD’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌. ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి నేను, డైరెక్ట‌ర్ గౌరి రోణంకిగారు శ్రీకాంత్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళితే.. ‘త‌మ్ముడు ఈ సినిమా హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను’ అన్నారు. అలాగే రాత్రి పదకొండు గంటలకు శ్రీకాంత్ గారు ఫోన్…

మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీకు నాకు పెళ్ళంట’ ట్రైలర్ విడుదల

neeku-naaku trailer vidudhala

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం నీకు నాకు పెళ్ళంట. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటుడు మంచు విష్ణు విడుదల చేశారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్…

రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో దసరా సంబరాలు

రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో దసరా సంబరాలు

అక్టోబర్ 19న రెయిన్ బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బాలల దసరా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి హైటెక్ సిటీలో ఉన్న ఫోనిక్స్ ఆర్ట్ గ్యాలరీ వేదిక కానుంది. అక్టోబర్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్న బాలబాలికలకు చిత్ర లేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ తో పాటు పాటల పోటీలను కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. పోటీలో గెలిచిన విజేతలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు మెమెంటో అందజేయడం జరుగుతుంది. ఆసక్తికల పేరేంట్స్ మీ పిల్లల పేర్లును ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం కె.మోహన్ (సెక్రటరీ ఆఫ్ రెయిన్ బో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ) ఫోన్ నెం – 8978251150 ను సంప్రదించగలరు.

విజయదశమి సందర్భంగా ‘నాతో నేను’ ప్రారంభం

vijayadashimi sandharbangaa NAATHO NENU movie prarambham

ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నటుడు సాయి కుమార్,సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్,రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’ విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయికుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పూజ కార్యక్రమాన్ని విజయ్ చందర్ గారు జ్యోతి ప్రజ్వలన చేయగా, ఫ్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను అందించారు, హీరో హీరోయిన్ల పై జరిగిన తొలి ముహూర్తపు సన్నివేశానికి…

సందడిలేని ‘పెళ్లి’!

pellisandhadi telugu movie review

చిత్రం: పెళ్లి సందDవిడుదల: 15 అక్టోబర్ 2021రేటింగ్ : 2/5నటీనటులు: రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రావు ర‌మేష్‌,వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, స‌త్యం రాజేష్‌,రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌,అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌,కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు. సంగీతం: ఎం.ఎం.కీర‌వాణిసినిమాటోగ్ర‌ఫీ: సునీల్ కుమార్ నామఎడిట‌ర్‌: త‌మ్మిరాజునిర్మాణం: ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా కోవెల‌మూడినిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు బి.ఏద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ గొప్ప విజయాన్ని నమోదు చేస్కుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ‘పెళ్లి సందD’ అనే టైటిల్‌తో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం.. అప్పటి ‘పెళ్లిసందడి’లో హీరోగా నటించిన శ్రీకాంత్‌…

కొత్తతరం ప్రేమకథ!

most elijibul batchler telugu movie review

చిత్రం: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ విడుదల : అక్టోబర్ 15, 2021రేటింగ్: 3/5న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే,ఆమ‌ని, ప్రగతి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఈషా రెబ్బా,ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి,అజయ్, అమిత్, ‘వెన్నెల’ కిషోర్, వి.జ‌య‌ప్ర‌కాష్, సుడిగాలి సుధీర్‌,గెట‌ప్ శ్రీను శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చ‌ర్స్స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మదర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌సంగీతం : గోపీ సుంద‌ర్‌సినిమాటోగ్రఫీ : ప్రదీశ్‌ ఎమ్‌. వర్మఎడిట‌ర్: మార్తాండ్. కె వెంక‌టేశ్ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్లా అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, హీరోగా తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్ లో సరైన విజయాలు లేక నిరాశ పడుతున్నాడు. తాజాగా ద‌స‌రా బరిలోకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’గా అడుగుముందుకేశాడు. ఈ…

Ilaiyaraaja’s musical ‘Music School’ is set to roll with a muhurat puja

Ilaiyaraaja's musical 'Music School' is set to roll with a muhurat puja

Rehearsals begin with Hollywood choreographer Adam Murray; the film will hit the floors on Nov 15.A one-of-a-kind musical by Ilaiyaraaja – ‘Music School’, directed and written by Papa Rao Biyyala is all set to roll with a muhurat puja timed on Dussehra. The team of the film derives positivity by preparing to dive into its making on the auspicious day. Stirring excitement among music buffs, the musical that marks Biyyala’s Hindi directorial debut has inspired headlines for having roped in Sharman Joshi, Shriya Saran and Shaan (as singer and actor).The…

విజదశమి రోజున ఇళ‌య‌రాజా ‘మ్యూజిక్ స్కూల్‌’ ప్రారంభం

Ilaiyaraaja's musical 'Music School' is set to roll with a muhurat puja

మాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యంలో రూపొంద‌నున్న మ్యూజిక‌ల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్‌’ ఎంతో విశిష్ట‌మైన ద‌స‌రా రోజున లాంఛ‌నంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాష‌ల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప‌విత్ర‌మైన రోజున చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సిద్ధం కావ‌డం అనేది అంద‌రిలో తెలియ‌ని ఓ పాజిటివిటీని నింపింది. పాపారావు బియ్యాల ద‌ర్శ‌కుడిగా తెలుగు, హిందీ భాష‌ల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్కూల్ మూవీని తెర‌కెక్కిస్తుండ‌టం సినీ ప్రేక్ష‌కాభిమానుల్లో తెలియ‌ని ఓ ఎగ్జ‌యిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సింగ‌ర్ షాన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ గోవాలో ప్రారంభమ‌వుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ స‌హా అన్నింటికీ సంబంధించిన రిహార్స‌ల్‌ను హైద‌రాబాద్‌లో…