ఆలేరులో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.ఏ ఏజాజ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రతీ ఏడు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహించడం జరుగుతుందని, ఎందరో నిరుపేదలకు సాయం చేస్తూ అడుగడుగునా నేనున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటున్నారని, అందులో భాగంగానే కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి,…

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుద‌ల వాయిదా పడిందా?

Acharya movie still

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వార్త‌లను నిర్మాత‌లు ఖండించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ….‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్…

తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు

Director news

ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబ‌ర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబ‌ర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్ట‌ర్‌గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…

ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కలకుంట్ల లోకేష్

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన కలకుంట్ల లోకేష్ ను ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతులమీదుగా లోకేష్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని అలాగే ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే తన నియామకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్…

మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ టీజ‌ర్‌

Megastar vidudhala chesina sathyam movie

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం మెగాస్టార్ చిరంజీవివిడుద‌ల చేసి, సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే .. 78 సెక‌న్ల వ్య‌వ‌ధి. ఇందులో సేవ పేరుతో దోచుకుంటూ దేశంలోని యువ‌త స‌హా అంద‌రి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై ఓ యువ‌కుడు ఎలా తిరుగుబాటు చేశాడ‌నేదే గాడ్సే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. టీజ‌ర్‌లో చాలా రేసీగా ఇన్‌టెన్స్‌తో ఉంది. ‘ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు’. అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. స‌త్య‌దేవ్ పాత్ర‌ధారి అయిన గాడ్సేను ప‌ట్టుకోవ‌డానికి మిల‌ట‌రీ…

సుధీర్‌బాబు,హ‌ర్ష‌ వ‌ర్ధ‌న్‌, శ్రీ వెంకటేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి ప్రొడ‌క్ష‌న్ నెం.5 ప్రారంభం

Sudheer Babu, Harshavardhan మూవీ Launched

ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ…

‘బంగార్రాజు’ నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘వాసివాడి తస్సాదియ్యా’ విడుదల

Party Song Of The Year Vaasivaadi Tassadiyya From Bangarraju Out

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేస్తుండగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బంగార్రాజుకు పెళ్లయిపోతుందనే బాధను ఫరియా అబ్దుల్లా ఈ పాటలో వివరిస్తారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల రచించారు. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి కలిసి ఆలపించారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా..…

Party Song Of The Year Vaasivaadi Tassadiyya From Bangarraju Out

Party Song Of The Year Vaasivaadi Tassadiyya From Bangarraju Out

Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty is one of the most awaited films releasing in 2022. Directed by Kalyan Krishna Kurasala, the film’s promotions are in full swing. Anup Rubens has scored music and as part of musical promotions, they have released Party Song Of The Year- Vaasivaadi Tassadiyya. There are many specials in this song. While Nagarjuna and Naga Chaitanya can be seen dancing together, it features Faria Abdullah shaking her leg alongside them. The song is about Faria expressing her…

తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు

Hemambar Jasti Director

ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబ‌ర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబ‌ర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్ట‌ర్‌గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…

క్రిస్మస్ మనదే : శ్యామ్ సింగ రాయ్ హీరో నాని

Shyam Sigharai Movie still

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ తరువాత నాకు వెంకట్ గారు మొదట అడ్వాన్స్ ఇచ్చారు. లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా తీయమని అన్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మీద మున్ముందు చాలా మంచి సినిమాలు రాబోతోన్నాయి. వెంకట్ గారికి ఈ చాన్స్ ఇచ్చినందుకు నానికి థ్యాంక్స్. ట్రైలర్ చూస్తుంటేనే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతోంది. ఆల్…