Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together titled Aa Ammayi Gurinchi Meeku Cheppali is done with its shooting. The most happening actress Krithi Shetty is playing Sudheer Babu’s love interest in the film produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli, while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios. Benchmark Studios is proud to welcome Tollywood’s leading production house Mythri Movie Makers on board for Aa Ammayi Gurinchi Meeku Cheppali which is tipped to be a romantic entertainer with a wonderful love story. The film…
Category: MOVIE REVIEWS
విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్కు ముహూర్తం ఫిక్స్
పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అప్డేట్లను ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తాజాగా డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు. లైగర్ మ్యాడ్ నెస్ను వీక్షించేందుకు రెడీగా ఉండండి.. డిసెంబర్ 31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్ను సాయంత్రం 4…
‘అర్జున ఫల్గుణ’ మంచి యాక్షన్ డ్రామా : హీరో శ్రీ విష్ణు
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ఈ ఏడాది ఇది నా మూడో చిత్రం.. ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్‌ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్…
‘ఒకే ఒక జీవితం’ లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది : హీరో శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సతీష్ మాట్టాడుతూ.. ‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్ అందరికి చాలా థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.. తరుణ్ భాస్కర్…
పిల్లల్లో న్యూట్రీషన్ ఎంత నింపాలి..ఎలా నింపాలి?
పిల్లల్లో న్యూట్రిషన్ ఎంత నింపాలి అనేది చాలా ముఖ్యమైన విషయం దీని గురించి మనం చాలా ఆలోచించాలి పిల్లల్లో సరేనా వయసులో నింపక పోవడంవల్ల చాలా సమస్యలకి గురి అవుతున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రతి తల్లి రాబోయే కాలంలో న్యూట్రిషనిస్ట్ అవ్వాలి. లేకపోతే మన పిల్లలకి వచ్చే జబ్బులకి కారణం అవుతాం. మనం తీసుకునే ఆహారం ఎప్పుడో చేతుల నుంచి మారిపోయింది. అందుకే మనం చాలా వైరస్ ని ఎదుర్కొంటున్నాం. కాలం మారిపోయింది యుద్ధాలు చేసే తీరు మారిపోయింది ఇది మనం గుర్తించాలి. పిల్లల్లో మనం ఏమి నింపుతున్న మో ఆలోచించాలి ఇలా ఆలోచిస్తే పిల్లలు మన కళ్ళ ముందే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల్లో ఎంత వయసు వరకు పోషణ నింపాలి అనేది తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం పండించి తినటం లేదు అంటే…
డిసెంబర్ 31న సోనీ అగర్వాల్ ‘డిటెక్టివ్ సత్యభామ’
సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ విడుదల చేశారు. డిటెక్టివ్ సత్యభామ చిత్రం లోని ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు. అలాగే ఇందులోని మొదటి పాటను రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..…
రొమాంటిక్ కామెడీతో ‘సరసాలు చాలు’
సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘సరసాలు చాలు’ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘణంగా జరుపుకుంది..ఈ కార్యా క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా..చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు, నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల…
‘యజ్ఞ’ షూటింగ్ ప్రారంభం!!
మురళీ మూవీ క్రియేషన్స్ బేనర్ పై పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం `యజ్ఞ`. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో సుగమ్య శంకర్, నందిని , రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, కవిత, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండపాక శ్రీరామ మూర్తి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“దర్శక…
విజయ్ శంకర్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫోకస్’
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అషూరెడ్డి హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్ పాత్రలో నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్…
‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో… ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌కి థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. నన్ను గుర్తించిన నాని, సాయి పల్లవిలకు థ్యాంక్స్’ అని అన్నారు. సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. ‘పాతికేళ్ల కల నిజమైంది. ఈ పాత్ర నిజంగా ఉందా? అని సర్చ్ చేశారట. అదే నాకు పెద్ద సక్సెస్. నన్ను, రాహుల్…
