ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ’వాతి’,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవల ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నాయకా,నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ…
Category: MOVIE REVIEWS
మరోసారి దాన గుణం చాటిన మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇష్యూ చేసారు ఇంకా చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోదా డయాగ్నసిస్ సెంటర్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మల్లి నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచించా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో…
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం :ఘనంగా సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జూలై 4, 2022 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు-నిర్మాత ఆదిశేషగిరి రావు, సినీనటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.…
నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీస్ ‘అంటే సుందరానికీ..!’ చిత్ర జిరోత్ లుక్ విడుదల
నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంటే సుందరానికీ. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీస్ సంస్థ అంటే సుందరానికి చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అంటే సుందరానికీ చిత్రం నుంచి జిరోత్ లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని ఎర్ర చొక్క పంచె కట్టులో డిఫరెంట్ గెటప్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లగేజీ బ్యాగ్ మీద హనుమాన్ బొమ్మ ఉంది. ప్రవర శ్లోకం చదువుతూ కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అని తన పేరును, హరితాస్య అనే గోత్రాన్ని చెప్పుకున్నారు సుందరం. వెంటనే వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సుందరం అనే ఆహ్వానించారు. ఈ…
జీవో నెం.120ని స్వాగతిస్తున్నాం : తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్
సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ (ఏషియన్ సునిల్). ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “చిన్న సినిమాలు 50 -150 రూపాయల వరకూ టికేట్ రేటుకి అమ్ముకోవచ్చు. నిర్మాతలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అధిక దరలకు టికెట్లు విక్రయించకూడదు. ఈ రోజు కొన్ని థియేటర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వచ్చింది. మేం వెంటనే స్పందించి ఆ…
సంక్రాంతికి జనవరి 14న విడుదలవుతున్న కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’
కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రచిత రామ్ నాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రమిది. గత దీపావళి పండక్కి విడుదల చేసిన సూపర్ మచ్చి సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండక్కి రిలీజయ్యే సినిమాల్లో ఉండాల్సిన కంటెంట్, ఎలిమెంట్స్ తో సూపర్ మచ్చి ని తెరకెక్కించారు దర్శకుడు పులి వాసు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే చిత్రమిది. న్యూ ఇయర్ కు రిలీజ్ చేసిన సినిమా…
న్యూ ఇయర్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ `హైవే` కొత్త పోస్టర్ విడుదల
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి. న్యూ ఇయర్ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నటీనటులు: ఆనంద్ దేవరకొండ, మానస…
S Originals to release 9 films in multiple languages in 2022
A production house which has made its mark with content oriented films, S Originals is stepping into the New Year with renewed enthusiasm. A whopping number of nine films are set to be released under the S Originals banner in 2022, that too in multiple languages. With every movie being made with a different concept, S Originals is all geared up to make its mark in Tollywood even stronger in 2022 by believing in content and talent. Already home to new generation of stories, S Originals is now going the…
సంక్రాంతి బరిలో మెగా మేకర్ ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’!!
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ తరువాత ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో సంక్రాంతి రిలీజ్ బరిలో దిగనున్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నేను నా కెరీర్ లో అన్ని జానర్ చిత్రాలు చేసాను, ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి…
Mega Maker M.S. Raju in Sankranthi release race with ‘7 Days 6 Nights’
Mega Maker, M.S Raju is in Sankranthi race with a light hearted Rom-Com ‘7 Days 6 Nights’ made under prestigious Sumanth Arts Banner. Renowned for his Sankranthi blockbusters like Manasantha Nuvve, Nuvvosthanante Nenoddantana, Varsham, Okkadu & recent thrilling hit ‘Dirty Hari’, this gutsy filmmaker is super confident about it amidst the heavy competition. Racing with the biggies, M. S. Raju seems very confident on ‘7 Days 6 Nights’ to become a classic & claim his tag “Sankranthi Raju” with its much relatable successful content. Music: Samarth Gollapudi Cinematography: Nani Chamidisetty…
