తన నిర్మాణంలో తెలుగు పరిశ్రమకి ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. గతేడాది తన దర్శకత్వంలో వచ్చిన డర్టీ హరి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎం.ఎస్.రాజు, మరింత వైవిధ్యమైన, వినూత్నమైన కథలతో వస్తూ తన దర్శకత్వ పటిమని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అయన దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ విడుదలకి సిద్ధంగా ఉండగానే, ‘సతి’ అనే పేరుతో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్బంగా నేడు విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథలో…
Category: MOVIE REVIEWS
విక్రాంత్, మెహరీన్ జంటగా ఘనంగా ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’
విక్రాంత్ హీరోగా పరిచయం చేస్తూ హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘స్పార్క్’ చిత్రం శుక్రవారం రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, MP రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రత్నవేలు, అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెహరీన్ ఫిర్జాదా .. స్పార్క్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతో పాటు టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కుమార్ రవివర్మ ‘స్పార్క్’ చిత్రంతో డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరక్షన్ చేస్తూనే, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అరవింద్ కుమార్ వర్మ. రత్నవేల్ దగ్గర అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా…
‘సర్కారు వారి పాట’తో మళ్ళీ మనందరికీ పండగే : సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు కేరింత మధ్య హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు.. ప్రముఖులు అతిధులుగా పాల్గొన్న…
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి సెకండ్ సింగిల్ ‘సొట్టల బుగ్గల్లో’ పాట విడుదల
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, దివ్యాంశ కౌశిక్‌లపై చిత్రీకరించిన సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది. పాటలో విజువల్స్ లావిష్ గా వున్నాయి. రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్…
ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘ది గార్డ్ 2020’
వీరాజ్ రెడ్డి చేలం హీరోగా, జగ పెద్ది దర్శకత్వంలో, అనసూయ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గార్డ్ 2020. ఈ సినిమా మొత్తం విదేశాల్లో నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అలాగే ఇది కేవలం పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని పూర్తిగా మెల్‌బోర్న్‌లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చిత్రీకరించారు. ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమాగా చిత్రీకరించారు. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ భాషలలో కూడా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మార్క్ కెనిఫిల్డ్ చాలా చక్కటి విజువల్స్ తో పాటు అత్యాధునిక టెక్నలాజిని ఈ సినిమాలో వాడి ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్…
TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు : బొట్ల పరమేశ్వర్
ఆలేరు: TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గౌ. గొంగిడి మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని నిండు మనస్సుతో ఆకాంక్షించారు.
Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael First Look Dropped
Versatile star Sundeep Kishan is showing versatility in choosing wide range of subjects and playing challenging roles. What’s more, he is undergoing makeovers, as per the requirement of his characters in movies. Sundeep Kishan is making Pan India debut in style with a massive action entertainer Ranjit Jeyakodi directorial Michael, where Makkal Selvan Vijay Sethupathi will be seen in a special action role. On the occasion of Sundeep Kishan’s birthday, first look poster of the movie has been dropped today. Only God Forgives is the caption given and Sundeep Kishan…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో సందీప్ కిషన్ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో తనదైన మార్క్ చాటుతున్నారు. అలాగే కథలో తన పాత్రకి తగ్గట్టు సరికొత్తగా తనని తానూ మలుచుకంటున్న సందీప్ కిషన్.. రంజిత్ జయకొడి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైఖేల్’ చిత్రంతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘మైఖేల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ”గాడ్ ఓన్లీ ఫర్గివ్స్ ”అనే క్యాప్షన్ రిలిల్ చేసిన ఈ పోస్టర్ లో సందీప్ కిషన్ మునుప్పెన్నడు లేని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ దేహంతో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలతో తన వద్దకు వస్తున్న క్రూరమైన వ్యక్తులుపై అంతే…
సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రామెసింగ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా వైవిధ్యమైన కధాంశాలతో సినిమాలని రూపొందించే విఐ ఆనంద్ దర్శకత్వంలో డిఫరెంట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో, సందీప్ కిషన్ 28వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ,.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ”ఊరు పేరు భైరవకోన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. సందీప్ కిషన్ తన చేతిలో మంత్రదండంతో కనిపిస్తుండగా అతనికి సమీపంలో…
వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ నుంచి ‘కొత్తగా లేదేంటి..’ సాంగ్ రిలీజ్
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ స్పీడు మీదుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి డ్యూయెట్ సాంగ్ ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే లవ్…
