దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని నిరసిస్తూ ఐజేయూ పిలుపు మేరకు జాతీయ స్థాయి “జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యుజె ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మీడియా రంగాన్ని విస్మరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సహించారనిదన్నారు.…
Category: MOVIE REVIEWS
‘ఎఫ్ ‘2 కంటే డబుల్ ధమాకా ‘ఎఫ్ 3’ సినిమాలో ఉంటుంది : ప్రగతి
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటించిన ప్రగతి మీడియాతో ముచ్చటించారు. ఎఫ్ 3 ఎలా ఉండబోతుంది? -ఎఫ్2 లో వినోదం 50 శాతం అయితే 100% ఎఫ్3 లో…
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్టు 12న విడుదల
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కొత్త విడుదల తేది ఖరారైయింది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ కూడా ఈ చిత్రానికి కలసిరానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన…
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Releasing Grandly Worldwide On August 12th
Young and versatile hero Nithiin is presently starring in Macherla Niyojakavargam being directed by MS Raja Shekhar Reddy. Nithiin is playing the role of an IAS Officer named Siddharth Reddy in the movie being produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie. Macherla Niyojakavargam was earlier planned for release on July 8th. However, due to pending works, the movie got postponed. It will now hit the screens worldwide grandly on August 12th. The movie will have advantage of Independence Day (Monday). Dressed…
Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju, Sri Venkateswara Creations F3 Theatrical Trailer Launched
Victory Venkatesh and Mega Prince Varun Tej are coming as Summer Soggallu to create laughing riot in theatres with the most awaited fun franchise F3 being helmed by the blockbuster maker Anil Ravipudi. Produced by Shirish and presented by Dil Raju under Sri Venkateswara Creations, the makers launched theatrical trailer of the movie. 2 minutes and 32 second is the length of the trailer and the video offers limitless entertainment. F3’s story revolves around money. While Anil Ravipudi with his writing and taking, make this out and out entertainer, all…
దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి – స్వప్న సినిమా ‘ సీతా రామం’ ఫస్ట్ సింగిల్ గ్రాండ్ వింటేజ్ లవ్లీ మెలోడీ విడుదల
వెండితెరపై హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథ ” సీతా రామం’ చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ ‘ఓ సీతా- హే రామా’ పాట విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా నిలిచింది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది. ♪♪ ఓ.. సీతా.. వదలనిక తోడౌతా రోజంతా…
సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ గా ‘సోల్ ఆఫ్ వెన్నెల’ విడుదల.. చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ‘విరాటపర్వం’
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని ఇటివలే చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సాయి పల్లవి బర్త్ డే కానుగా.. వెండితెర వెన్నెల సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. విరాట పర్వంలో సాయి పల్లవి వెన్నల పాత్రని ఉద్దేశించి విడుదల చేసిన ఈ వీడియో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది. ”వెన్నెల రెండుసార్లు జన్మించింది తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని…
విజయ్ దేవరకొండ ‘లైగర్’ హంట్ థీమ్ విడుదల…వేటాడే సింహం లా విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయిక లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం లైగర్. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ఉప శీర్షిక. విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ హంట్ థీమ్ లో విజయదేవర కొండ వేటాడే సింహాలా కనిపించారు. విజయ్ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఒక యూనివర్సల్ స్టార్ లా కనిపించారు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్ గా వుంది. సిక్స్ ప్యాక్ దేహంతో బాక్సింగ్ రింగ్ లో…
నాని ‘అంటే.. సుందరానికీ’ సెకండ్ సింగిల్ ‘ఎంత చిత్రం’ విడుదల
నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. వివేక్ సాగర్ ఈ పాట కోసం వినసొంపైన మెలోడీని కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తనా వైద్యనాథన్ ఆలాపించిన ఈ పాట మరో చార్ట్ బస్టర్ కావడం పక్కా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది. ఇప్పటికే విడుదలైన…
ప్రేక్షకులకు మే 27న ‘ఎఫ్3.’ నవ్వుల పండగే : ఫన్ బ్లాస్ట్ ‘ఎఫ్3’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎఫ్3 టీమ్
విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదలైన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ ‘ఎఫ్3’ థియేట్రికల్ ట్రైలర్ కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఫన్ బ్లాస్ట్ ‘ఎఫ్3’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, అలీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ట్రైలర్…
