ప్రముఖ ఓటీటీ వేదిక జీ 5లో… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా మే 20న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ఇండియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ‘జీ 5’లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ షో చూడటానికి ఆడియన్స్ రెడీనా!? ప్రజలకు కావాల్సినంత వినోదం ఇవ్వడం కోసం ‘జీ 5’ రెడీ అయింది. మే 13న మీకొక న్యూస్ చెబుతామంటూ జీ 5 కొన్ని రోజులుగా వీక్షకుల్లో ఆసక్తి పెంచుతూ వస్తోంది. ఫైనల్లీ… ఈ రోజు ఆ న్యూస్ ఏంటో చెప్పేసింది. మే 20న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఓటీటీలో…
Category: MOVIE REVIEWS
‘సర్కారు వారి పాట’ తో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు : ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ మీట్ లో టీమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు ప్రీమియర్ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు” అన్నారు దర్శకుడు పరశురాం. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించింది. దర్శకుడు పరశురాంతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మీట్ లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా…
aha to launch Telugu remake of Dice Media’s Adulting as #BFF for its local audience
Hyderabad, 12th May: aha, the leading regional OTT platform in Telugu states and Dice Media, long-form premium storytelling platform by Pocket Aces, collaborate for the second time after Alludu Garu for the launch of a coming age web series #BFF. The new series is a remake of Dice Media’s popular series ‘Adulting’ that has seen 3 successful seasons. #BFF captures the journey of two unapologetically imperfect women trying to handle the responsibilities of being independent adults in today’s urban Hyderabad. This aha original series is all set to premiere on…
‘రుద్రవీణ’ ప్రి లుక్ పోస్టర్ విడుదల
ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’ .రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ’.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి లుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి నల్గొండ యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి గారు,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా లు ముఖ్య అతిధులుగా వచ్చి “రుద్ర వీణ” ప్రి లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..…
Sarkaru Vaari Paata Movie Review : అభిమానులకు మాత్రమే!
By ABDUL M.D -Tollywoodtimes చిత్రం: సర్కారువారి పాట కథ-కథనం-దర్శకత్వం : పరశురామ్ (బుజ్జి) విడుదల తేది : 12 -05 -2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5 నటీనటులు : మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్, సముద్రఖని, ‘వెన్నెల’కిశోర్, నదియా, అజయ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, బ్రహ్మజీ తదితరులు ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేశ్ సినిమాటోగ్రఫీ : ఆర్. మధి సంగీతం : యస్.యస్ తమన్ నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నేడు (మే 12,2022) భారీ అంచనాలతో ప్రేక్షకుల…
‘సర్కారు వారి పాట’ ని మళ్ళీ మళ్ళీ చూస్తారు : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్వ్యూ
By ABDUL M.D – Tollywoodtimes సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో……
‘ఎఫ్3’ కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్ లో నవ్వులు పండగ తీసుకురాబోతున్న ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ఎఫ్ 3 థియేట్రికల్ ట్రైలర్ ఫన్ బ్లాస్ట్ గా నిలిచింది. విడుదలైన 24 గంటలో 12.5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించి యుట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఫుల్ ఫన్ రైడ్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ లో…
‘గుప్పెడంత గుండెల్లోన వుంటావే..దాని చప్పుడేమొ విననంటావే..’ అంటూ పాడుకుంటున్న ‘లెహరాయి’ మొదటి సింగిల్ ని విడుదల చేసిన యంగ్ హీరో కార్తికేయ
సక్సస్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్ జంటగా , ఇటీవలే ధర్మపురి చిత్రం తో హీరోగా పరిచయం అయ్యిన గగన్ విహారి,రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి”. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అంటూ 90 స్ లో వచ్చిన సాంగ్ ఇప్పటికి వినిపిస్తుందంటే ఆ సాంగ్ ప్రేక్షకుల్ని అలరించిన విధానం అలాంటిది. ఇదొక్కటే కాదు సినిమాతో సంభందం లేకుండా ఆడియో సూపర్‌హిట్ చేయ్యటమే కాకుండా అందరూ పాడకునేలా సంగీతాన్ని అందించిన ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో…
ఘనంగా ‘ఐపిఎల్’ చిత్రం టిజర్ లాంచ్
బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా టిజర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. టిజర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా నిర్మాత చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ: ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. విశ్వ కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అలాగే మా సినిమా అల్లంత దూరాన మూవీ లో కూడా విశ్వ కార్తికేయ హిరో ఈ నెలలోనే విడుదల కాబోతుంది . దర్శకుడు సముద్ర మాట్లాడుతూ: విశ్వ కార్తికేయ, శరణ్ ఇద్దరు మంచి నటులు వారికి ఈ సినిమా ద్వారా…
‘త్రికోణం’ చిత్రం ప్రారంభo
స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకంపై నూతన నటీనటుల తో అర్జున్ సాయి దర్శకత్వంలో , రాజుమరియు టి. శ్రీనివాస్ నిర్మిస్తోన్న వెరైటీ లవ్ స్టొరీ”త్రికోణం”. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ” ఇదొక డిఫ్రెంట్ లవ్ స్టొరీ.అన్ని రహస్యలే అనేది ఉప శీర్షిక.T సిద్దార్థ, ప్రవీణ్ హీరోలుగా,ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం లో ప్రముఖ నటి కీ రోల్ లో నటిస్తుంది. కాకినాడ ,రాజమండ్రి, మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపోకొనున్నాం. సిద్ధార్థ, ప్రవీణ్, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా:ఆనంద్ సంగీతం:శ్రీనివాస్ కో డైరెక్టర్:దిలీప్, నిర్మాతలు:రాజు, టి.శ్రీనివాస్ దర్సకత్వం:అర్జున్ సాయి
