టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం…
Category: MOVIE REVIEWS
‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు. టైటిల్ చూస్తుంటే ఇది ప్రేమకథ అని అర్థమవుతుంది.. ఇది ఏ తరహా ప్రేమ కథ ? ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య…
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా ‘ఓ సాథియా’ ట్రైలర్ విడుదల
ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అభినవ్ సర్దార్ ‘మిస్టేక్’ ట్రైలర్ విడుదల
పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ ప్రముఖులు VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి…
అంగరంగవైభోగంగా “అలా ఇలా ఎలా” ఆడియో విడుదల
కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అలా ఇలా ఎలా”. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్ ఊర్లో జనసందోహంలో అంగరంగవైభోగంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ ఆడియో విడుదల వేడుకకి వై ఎస్ ఆర్ సి పి ఎమ్ ఎల్ సి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా…
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 50 శాతం షూటింగ్ పూర్తి
ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో, ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. “యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా… మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి, దుమ్ము రేపాయి. ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి” అంటూ ఈ విషయాన్ని…
వరుణ్ తేజ్ # VT13 త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను IAF అధికారిగా కనిపిస్తారు. ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరించడానికి మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. దేశం ఇప్పటివరకు చూడని…
వైభవంగా జంధ్యాల హాస్య పురస్కారాల ప్రదానోత్సవం
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జంధ్యాల హాస్య పురస్కారాల’ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులకు పలు పురస్కారాలను అందించారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లీడర్ ఆఫ్ లాఫింగ్స్ పురస్కారాన్ని దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి అందుకోగా.. నటులు రఘుబాబు, అలీ, గెటప్ శ్రీను, సునయన మాస్టర్ ఆఫ్ స్మైల్స్ పురస్కారం వరించింది. నటుడు ప్రదీప్, తన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించారు. మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబుమోహన్, రేలంగి నరసింహారావు, పూర్ణిమ, తదితరులు మెరిశారు. ‘‘జంధ్యాల అందించిన హాస్యం అమ్మ పాలైతే.. ఇప్పుడున్న కామెడీ డబ్బా పాలు అన్నారు’’ నటుడు కోట శ్రీనివాసరావు. ఆదివారం నగరంలో నిర్వహించిన జంధ్యాల హ్యూమర్ సిటీ అవార్డుల వేడుకలో భాగంగా కోట శ్రీనివాసరావుకు జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ…
Huge! Ulaganayagan Kamal Haasan joins Prabhas – Deepika Padukone starrer ‘Project K’, making it the greatest casting coup ever in Indian cinema
Filmmaker Nag Ashwin’s sci-fi film ‘Project K’ has been making headlines ever since its announcement. Being hailed as one of the biggest Indian films to watch out for, the film stars Megastar Amitabh Bachchan, Prabhas, Deepika Padukone and Disha Patani in the lead. Produced by one of the biggest production houses in Telugu cinema – Vyjayanthi Movies, makers now have another reason to celebrate as Ulaganayagan Kamal Haasan has decided to come onboard and play a crucial role in the film. Kamal Haasan joining ‘Project K’ has undoubtedly made this…
ఆనంద్ వర్ధన్ ‘నిదురించు జహాపన’ మోషన్ పోస్టర్ లాంచ్!
ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసిన మేకర్స్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సముద్రతీరంలో హీరో మంచంపై నిద్రపొతుండగా.. ”చాలా ప్రశాంతంగా వున్న ఇతని జీవితంలోకి ఒక రోజు నిద్రముంచుకొచ్చింది నాయిన” అనే వాయిస్ వినిపిస్తూ..వచ్చింది నిదరే అయినా అది ప్రమాదకరం అనే అర్ధం వచ్చేట్లు…
