చిన్న సినిమాలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అవార్డులు : కె.ఎస్.రామారావు

Film Nagar Cultural Center awards for short films: K.S. Rama Rao

ఉత్తమ చిత్రం: ‘కోర్ట్’ , ఉత్తమ హీరో : అఖిల్ రాజ్ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ హీరోయిన్ : తేజస్వీరావు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ దర్శకుడు : సాయిలు కంపాటి చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరపున అవార్డులను బహుకరించనున్నట్లు అధ్యక్షుడు కె.ఎస్.రామారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ…ఈ ఏడాది పది కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన చిన్న సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 31న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో విడుదలైన ‘కోర్ట్’ను ఉత్తమ చిత్రంగాను, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నుంచి అఖిల్ రాజ్ ను ఉత్తమ హీరోగాను, ఉత్తమ హీరోయిన్ గా తేజస్వీరావు, ఉత్తమ…

‘ఛాంపియన్’ సక్సెస్ గొప్ప ఆనందాన్నిచ్చింది : నిర్మాత స్వప్న దత్  

'Champion' success brings great joy: Producer Swapna Dutt

స్వప్న సినిమాస్  లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఛాంపియన్’. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో రోషన్ మాట్లాడుతూ.. ‘ఛాంపియన్’ నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు…

‘దండోరా’ సక్సెస్ సెలబ్రేషన్స్

‘Dandora’ success celebrations

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ స‌క్సెస్ మీట్‌లో… శివాజీ మాట్లాడుతూ ..హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నీల‌కంఠ‌గారైతే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలో…

చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ వైపే ఉన్నాం

All small producers are on our panel

* గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే… ఆదివారం ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమలో ఛాంబర్ లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28న జరుగుతున్న సందర్భంగా మన బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చదలవాడ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు, ఎలాంటి రెస్పాన్స్ రోజుల తరబడి ఇవ్వకుండా తిప్పించారు. నిజానికి గిల్డ్ సభ్యులే చిత్రీకరణలు ఆపారు. వారు స్వార్దం గా వ్యవహరించారు. ఛాంబర్ సభ్యుల పేరిట సిఎంలతో ఫోటోలు దిగాలనే ఆలోచన తప్ప, చిత్ర పరిశ్రమ బాగు…

ఛాంపియ‌న్ మూవీ రివ్యూ : కళ్లకు కట్టిన చారిత్రాత్మక విషాదం!

Champion Movie Review: A historical tragedy that captivates the eyes!

రోషన్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఛాంపియ‌న్. ఈ చిత్రం ఈ గురువారం (డిసెంబర్ 25, 2025) విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ (రోషన్). లండన్ కి వెళ్లి అక్కడే తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటాడు. మరోవైపు భైరాన్‌పల్లి అనే గ్రామంలో రజాకార్లు దాడులు చేస్తూ ఉంటారు. వారి దాడులను ఆ గ్రామ ప్రజలు తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పుట్టినిల్లు భైరాన్‌పల్లి గ్రామానికి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఉండాల్సి వస్తోంది. అక్కడ జరిగిన సంఘటనలు మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అంతర్జాతీయ…

‘రాజా సాబ్’ నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో

'Raje Yuvarajaje..' song promo from 'Raja Saab'

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘రాజే యువరాజే..’ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విషెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

వైభవంగా వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం

A grand ceremony to honor the silver screen gems

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ నందు ఆదివారం నాడు జరిగిన వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటకిరీటి,హాస్య నట చక్రవర్తి డా!రాజేంద్రప్రసాద్ విచ్చేసి నటీ,నటులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు బూస్ట్ లాంటివని,ప్రేక్షకుల కరత్వాల ధనులే వారు పడిన కష్టానికి ప్రతిఫలాని అన్నారు.నాతో కలసి నటించిన నటులకు నా చేతుల మీదుగా సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,ఈ అవకాశం ఇచ్చిన మాదల నాగూర్ కు మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జె ఎన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. అదేవిధంగా సీనియర్ హీరో భానుచందర్ మాట్లాడుతూ సీనియర్ నటులను గౌరవించి సన్మానించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని ఇలాంటి…

దీప్‌శిఖకు శక్తివంతమైన కన్నడ సినీ అరంగేట్రం

Deepshikha makes a powerful Kannada film debut

నటి దీప్‌శిఖ కన్నడ సినీ పరిశ్రమలోకి ఘనమైన అరంగేట్రం చేయబోతోంది. ఆమె సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి తెరను పంచుకోనుండటంతో ఈ ప్రకటన అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అభిమానులు ఇప్పటికే ఆమెను “మార్క్ క్వీన్”గా పిలుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫిషియల్ డెబ్యూ కి ముందే, దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, కొత్తదనం నిండిన ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రారంభ అప్‌డేట్స్, లుక్స్‌తో సోషల్ మీడియా మొత్తం ఆమెపై ప్రశంసలతో మార్మోగుతోంది. ఆమె వేసిన ప్రభావానికి గుర్తింపుగా అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఈ అవకాశంపై తన కృతజ్ఞతను వ్యక్తం చేసిన దీప్‌శిఖ, కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం తనకు ఒక…

‘పతంగ్‌’ టీమ్‌ను అభినందించిన దర్శకుడు త్రివిక్రమ్‌

Director Trivikram congratulates the 'Patang' team

సినీ పరిశ్రమలో నూతన టాలెంట్‌ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్‌ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఇటీవల పతంగ్‌ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్‌ చేస్తున్నప్రమోషన్‌ కంటెంట్‌, ఆ సినిమా కాన్సెప్ట్‌ గురించి విని ఇంప్రెస్‌ అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్‌ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్‌ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్‌ గారు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్‌ టీమ్‌ ఎంతో ఎనర్జీతో ఉంది. త్రివిక్రమ్‌ను కలిసిన వారిలో పతంగ్‌ హీరోలు వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌,…

నయనతార..హీరోలకు మించిన స్టార్ డమ్!

Nayanthara..stardom beyond heroes!

దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10…