Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam. The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam. Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan…
Category: Lifestyle
అనసూయ హంగామా అంతా ఇంతా కాదు!!
`జబర్దస్త్` యాంకర్ అనసూయ అందంపై సోషల మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆమె దిగే ఫొటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్ ట్రోల్‌కి గురవుతుంటుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లోపాలను ఎత్తేందుకు లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. అనసూయ `జబర్దస్త్` షోతో యాంకర్ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై తాజాగా మరోసారి సోషల మీడియాలో చర్చ మొదలైంది. మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే…
డా. మహ్మద్ రఫీకి ‘ఇండియన్ ఐకాన్’ జాతీయ పురస్కారం
మరొక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం డా. మహ్మద్ రఫీ అవార్డుల ర్యాక్ లో చేరింది! జాతీయ మానవ హక్కుల సంస్థ, అరుణాచల్ ప్రదేశ్ ప్రతియేటా నిర్వహించే ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఈ నెల 27న ఢిల్లీ లీనా యాంబియెన్స్ హోటల్ కన్వెన్షన్ లో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం లో పర్యావరణం, క్రీడలు, అటవీ శాఖ మంత్రి శ్రీ మామా నతుంగ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ పురస్కారం స్వీకరించారు. ఈ వేడుక లో వివిధ రాష్ట్రాల నుంచి లబ్ద ప్రతిష్టులను ఎంపిక చేసి ఇండియన్ ఐకాన్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.మహ్మద్ రఫీతో పాటు ప్రముఖ సైకాలాజిస్ట్ శ్రీ బి.వి.సత్య నగేష్, జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ రేఖా గౌడ్ తెలంగాణ నుంచి ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు కార్పొరేషన్ ఐఇఎస్…
జాతీయస్థాయి కరాటేలో రాణిస్తున్న మేకల దీక్షిత్
హైదరాబాద్‌కు చెందిన మేకల దీక్షిత్ జాతీయస్ధాయి కరాటేలో రాణిస్తున్నాడు. మన్సూరాబాద్ నాగార్జున స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న దీక్షిత్, డిసెంబర్ 25,26 తేదీల్లో మీరట్‌లో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బ్లూ బెల్ట్ కేటగిరిలో ద్వితీయస్ధానం సాధించాడు. త్వరలో కెనడాలో జరిగే కెంజూట్ ఇంటర్నేషనల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రయినింగ్ క్యాంపులో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. మాస్టర్ B. రాము వద్ద సంవత్సరం నుంచి శిక్షణ తీసుకుంటున్నట్లు దీక్షిత్ తండ్రి మేకల దుర్గయ్య తెలిపారు. కెనడాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు దీక్షిత్‌కు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తుందని తెలిపారు.
దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డ్
జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు – సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం డిసెంబర్ 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 సంవత్సరంలో స్థాపించబడిన లాభాపేక్ష లేని జాతీయ స్థాయి సంస్థ. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఈ వేదిక ద్వారా అనేక సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ ఆటా ‘ నిర్వాహకులకు శ్రీ అమర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి…
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది : అనసూయరెడ్డి
చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడున్న సమస్యల్లో బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యగా మారింది చాలా పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ బరువు తగ్గే విధానంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే బరువు తగ్గితే ఈ సమస్య తగ్గిపోతుంది అని అందరం అనుకుంటాం కానీ.. ఈ విధానంలో మనం బరువు ఒకటే కాకుండా మన పోషణ కూడా కోల్పోతున్నాం అని మన అందరం గుర్తించాలి. ఎలా అంటే పోషణ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం అందుకే చాలామంది బరువు తగ్గే ఈ క్రమంలో పోషణ కూడా కోల్పోతారు. చాలా కష్టపడి 3 నుండి నాలుగు కేజీల వరకు బరువు తగ్గుతారు కానీ మళ్లీ మామూలుగా తినడం వల్ల బరువు పెరుగుతారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా…
‘ఎపిక్టైజ్’ మీడియా హౌస్ ప్రారంభం
భారతీయతకు బలమైన పునాది… మన సంస్కృతి, సంప్రదాయాలు… వాటిని కాపాడుకుంటూ నవ్యతను జోడించుకుంటూ… మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో మీడియా హౌస్ మొదలు పెట్టారు. అదే ‘ఎపిక్టైజ్’….మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా ప్రారంభం అయింది. హరి దామెర, నాగరాజు తాళ్లూరి ఇద్దరు కలిసి మొదలు పెట్టిన అద్భుత కార్యక్రమం ‘ఎపిక్టైజ్’ మీడియా. ఈ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఎపిక్టైజ్ మీడియా సంస్థ’ తన తొలి కార్యక్రమంగా ‘రాగరస… రీగరీసా’ అనే కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర…
హైద్రాబాద్ వేదికగా ‘మిస్టర్ & మిస్ ఆసియా మోడల్’ 2021-22 పోటీలు!!
అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి.. సినిమారంగానికి రాచబాటలు వేస్తాయి!! -మాజీ కేంద్రమంత్రివర్యులు- తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి # హైద్రాబాద్ వేదికగా “మిస్టర్ & మిస్ ఆసియా మోడల్” 2021-22 పోటీలు!! # జనవరి 2, 2022న సెలెక్షన్స్ జనవరి 30న గ్రాండ్ ఫినాలే!! యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై జాయింట్ వెంచర్స్ డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ తో కలిసి “మిస్టర్ అండ్ మిస్ ఏషియా” ఈవెంట్ నిర్వహిస్తోంది. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 సెలెక్షన్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని అట్లాస్ అపార్టుమెంట్ రెండవ ఫ్లోర్ లో నిర్వహించనున్నారు. ఇందులో ఎంపిక అయినవారు ఫినాలే లో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ…
నా సక్సెస్ సీక్రెట్ వాళ్లే : డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్ ఎం.డి)
ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీన టులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్ కంపెనీ ‘‘సెలబ్రిటీస్ సీక్రెట్’’ అన్నారు డాక్టర్ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్‌మెంట్ చేసేముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాక అది సక్సెస్ అయితేనే ఆ ట్రీట్‌మెంట్‌ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్ గురించి చెప్పటం వల్ల మౌత్ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్ చేసిన సేవలే నన్ను, మా వారు…
ANBAI honours Dr Geeta Kolar, Senior Consultant Obstetrician and Director, Dept. of Foetal Medicine, Fernandez Hospital
Recognizes her contribution to medical education (quality & excellence) in AP and Telangana Hyderabad, 2nd November 2021: The Association of National Board Accredited Institutions (ANBAI), Telangana (TS) & Andhra Pradesh (AP) chapter honoured Dr Geeta Kolar, Senior Consultant Obstetrician and Director, Dept. of Foetal Medicine, Fernandez Hospital, recognizing her contribution to medical education in AP and Telangana. The award ceremony was held as part of the Distinguished Teachers Day event and was presided over by the ANBAI (AP & TS) President Prof. Dr. B. Balaraju & General Secretary Dr. Suresh…
