వీళ్లు ముగ్గురూ..ముగ్గురే!

veellu mugguroo mugguree

 పూజా హెగ్డే.. కీర్తి సురేష్..రష్మిక మందన్న తెలుగు చిత్రసీమలో కథానాయికల గురించి చెప్పుకోవాలంటే  ప్రస్తుతం మనం ముగ్గురి గురించే చెప్పుకోవాలి. ఆ ముగ్గురూ ఎవరో కాదు..  పూజా హెగ్డే.. రష్మిక మందన్న, కీర్తి సురేష్. వీళ్లు ముగ్గురూ..ముగ్గురే! తమ అందచందాలతో టాలీవుడ్ ని తమ వైపునకు తిప్పుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి భామల టైం నడుస్తుంది. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ ని కుదుపేస్తున్నారని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీరిలో పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు అయితే  మామూలుగా లేదు.  వరుసగా సినిమాలు చేసేస్తూ తోటి తారలకు ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు. అంతే కాదు..  అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి.  ఈ సమయంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అనే ప్రచారం ఇండస్ట్రీ…

అందుకే తాప్సీ వాటిని వదులుకోవాల్సి వచ్చింది?!

thaapsi andhuke vaatini vadulukovalasi vachhindhi?

నన్ను బికినీలో చూడటానికి నా అభిమానులు ఇష్టపడరని అంటోంది తాప్సీ. ప్రతిఒక్కరికీ వారి ఎంపికలు ఉంటాయి. బికినీ ధరించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. బికినీ నాకు సౌకర్యంగా అనిపించదు. ఎందుకంటే నా అభిమానులకు నేను అలా కనిపించడం నచ్చదు అని చెప్పింది. ప్రారంభ చిత్రాల్లో తాప్సీ బికినీ ధరించినప్పుడు తనకు ఎదురైన అనుభవాల రీత్యా తాను కూడా అసౌకర్యం ఫీలవుతోందని అర్థమవుతోంది. అన్నట్టు పింక్ – నామ్ షబానా అంటూ తన ఇమేజ్ ని తానే మార్చేసుకుంది. గ్లామర్ నాయికగా కంటే రెబల్ యాటిట్యూడ్ ఉన్న యాక్షన్ నాయికగానే తాను పాపులరైంది. ఇప్పుడు బికినీ వేసినా ఎవరూ పట్టించుకోరు. తనకంటూ అర్థవంతమైన కాన్సెప్టులతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తాప్సీ నటిస్తున్నవి కూడా అలానే ఉన్నాయి. రష్మి రాకెట్-హసీనా దిల్ రుబా ఇవన్నీ నటనకు…

నిత్య లిప్ లాక్ చేసింది ఎవరితో తెలుసా?

nityamenon lip lock chesindhi evaritho telusaa?

అన్ని భాషల్లోనూ ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకుందినిత్యా మీనన్. ఓటీటీలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది తాజాగా రెండు పాటలను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, సినిమా కథ కూడా రాసిందట.“ నేను ఇటీవల రెండు పాటలను రికార్డ్ చేశాను. సినీ జీవితంలో నాకు తెలిసిన మరో ముఖ్యమైన అంశం సంగీతం. మంచి రొమాంటిక్ మెలోడీ, అలాగే లండన్‌కు చెందిన ఆర్టిస్ట్‌తో కలిసి ఓ క్లాసికల్ సాంగ్ రికార్డ్ చేశాను. అలాగే స్క్రిప్టు వర్కు కూడా కొంత చేశాను. స్క్రిప్టు రాయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. కొన్ని నెలల్లో ఆ వర్కు పూర్తవుతుందని తెలిపింది. అలాగేబ్రీత్వెబ్‌సిరీస్ గురించి స్పందిస్తూ.. తన కెరీర్‌లోని అద్భుత పెర్ఫార్మెన్సులలో ఇది ఒకట”ని చెప్పింది.. అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్.…

Suresh Productions Forays Into Music Industry With SP Music

suresh Productions Forays Into Music Industry With SP Music

Suresh Productions, founded by D Ramanaidu in 1964, has emerged as one of India’s largest film production companies with over 50 years of contribution to national cinema. They have the distinction of producing films in most number of Indian languages. They are also into film distribution and exhibition in Andhra Pradesh and Telangana.The top most production house which is reining the industry over the decades is still producing films of all kinds of budgets encouraging good talent. Now Suresh Productions is foraying into the music industry by launching a new…

Ashok Galla, Sriram Adittya’s Hero Title Teaser Gets Overwhelming Response

ashok Galla, Sriram Adittya’s Hero Title Teaser Gets Overwhelming Response

Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla’s debut film Hero is being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment.Mahesh Babu unveiled title teaser of the film yesterday and the nearly one-minute video gets overwhelming response from all the corners. The teaser is trending top on YouTube with over 4 million views already. It’s a great attainment for a debut hero’s film.Ashok Galla impressed big time with his different get-ups, mannerisms, and action, while director Sriram…

మహేష్ బాబు విడుదల చేసిన ‘హీరో’ టైటిల్ టీజర్

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌.హీరో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరోగా పరిచయమవుతున్న తన మేనల్లుడు అశోక్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్.హీరో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అశోక్ గల్లా, అలాగే…

Superstar Mahesh Babu Released Title Teaser Of Ashok Galla’s Debut Film With Sriram Adittya Titled Hero

superstar Mahesh Babu Released Title Teaser Of Ashok Galla’s Debut Film With Sriram Adittya Titled Hero

Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla’s debut film being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment gets an interesting title.Mahesh Babu has released first look poster as well as title teaser of the film titled Hero and wished his nephew Ashok Galla all the best.Ashok looks fit and handsome in the poster. A star symbol, gun, bullets and film roll can be seen in the poster.The title teaser begins intriguingly as Ashok makes his…

రాజ్ త‌రుణ్‌, మోహ‌న్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ స్టాండ‌ప్ రాహుల్లో శ్రేయారావుగా వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

varsha Bollamma’s First Look As Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul.

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం స్టాండ‌ప్ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఇది జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం మ‌రియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథ. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే…

Varsha Bollamma’s First Look As Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul

Young and promising hero Raj Tarun surprised with his stylish makeover for his upcoming coming-of-age feel-good romance comedy being directed by debutant Santo Mohan Veeranki and produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.Raj Tarun will be seen as a reluctant stand-up comic who doesn’t stand up for anything in life. The story is about him finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy.Paired opposite Raj Tarun in the…

ఫిలిం ఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ

anandhannaiah mandhu pampini

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ ఏలూరు సురేందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ శ్రీ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ కు మరియు మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ నిర్మాత సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉండడంతో ఫిల్మ్ ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ ,స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ లాంటిది చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు…