నూటొక్క జిల్లాల అందగాడు గురించి చెప్పండి? మనకి గుర్తున్నట్టయితే, ఈ సినిమా 2019 అక్టోబర్‌లో ఓపెన్ చేశాం. అప్పటికి హిందీలో బాలా రాలేదు. అయితే బాలా వస్తోందని, ఆ సినిమాతో పోటీ పడి చేసి రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ కుదర్లేదు. బాలాకి కూడా హిందీలో ఉజ్డా చమన్ పోటీకొచ్చింది. ఇన్నిటి మధ్య పోటీ పడలేమని ఏప్రిల్‌లో వద్దామనుకున్నాం. మార్చిలో లాక్‌డౌన్ వచ్చేసరికి పోస్ట్ పోన్ అయింది. అందుకే మనం ఇప్పుడు వస్తున్నాం. బాలా చూశారా మీరు? బాలా వచ్చినప్పుడు వెళ్లి చూశాను. అయితే ఆ సినిమా చూశాక, నూటొక్కజిల్లాల అందగాడులో మార్పులు చేయలేదు. మనల్ని మనం ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయాలనే విషయంలో మాత్రం రెండు సినిమాల్లోనూ సిమిలారిటీ కనిపిస్తుందేమో. అంతకు మించి దేనికదే సెపరేట్‌గా ఉంటుంది. అందుకే, చేంజెస్ అవసరం లేదనుకున్నా. కానీ బాలా కన్నా ముందు…
Category: INTERVIEWS
దివ్యాoగ ప్రేమ జంట ఒక్కటయ్యారు!
హైదరాబాద్ చంపాపేట్ అనాథ ఆశ్రమం లో ఉంటున్న సంతోష, జొమాటోలో ఉద్యోగం చేస్తున్న సిద్దిపేట్ కు చెందిన సునీల్ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు! ఇరువురూ పోలియో బాధితులే! సంతోష నిలబడలేదు, వీల్ చైర్ కే పరిమితం! సునీల్ కొంచెం కాలు సహకరించదు! అయినా ఇద్దరిలోనూ కొండంత ఆత్మ విశ్వాసం! ఇద్దరూ ప్రేమించుకున్నారు! పెళ్ళి చేసేందుకు ఇద్దరికీ తలిదండ్రులు లేరు! బంధువులు మొహం చాటేశారు! అయినా సరే, సాంప్రదాయ బద్ధంగా పెళ్ళి చేసుకోవాలనేది వారి కల! అందుకే సమయం కోసం వేచి ఉన్నారు!మహిళా సంఘాల ద్వారా ఆ విషయం తెలుసుకుని వారి కల ను నిజం చేశారు…ప్రముఖ సమాజ సేవకురాలు, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత డాక్టర్ జి.అనూహ్య రెడ్డి గారు! అనూహ్య రెడ్డి దంపతులు పెద్ద మనసు తో అక్కున చేర్చుకుని సొంత బిడ్డలా కన్యాదానం చేసి ధూమ్…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, రంజిత్ జెయకోడి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’
మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి రీసెంట్ టైమ్‌లో నిర్మించబోయే భారీ చిత్రాలకు సంబంధించి అనౌన్స్‌మెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ‘మైఖేల్’ అనే భారీ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. మరో నిర్మాణ కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పితో కలిసి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్‌ను చేస్తున్నారు.కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాలను చేసే హీరో సందీప్ కిషన్, దక్షిణాదిన విలక్షణమైన పాత్రలను చేసే యాక్టర్ విజయ్ సేతుపతి కలిసి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇద్దరు వెర్సటైల్ యాక్టర్స్‌ను స్క్రీన్‌పై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండుగైన విషయమే. అలాగే ఈ సినిమాలో…
అన్నపూర్ణ స్టూడియోస్‌తో సంయుక్తంగా ఆహా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నయా వెబ్‌సీరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ
అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా తమ అభిమాన ప్రేక్షకులను మరింతగా రంజింపజేయడానికి మరో అడుగు ముందుకేస్తోంది. ఒరిజినల్ వెబ్‌సీరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీని తమ ప్రేక్షకులకు త్వరలో అందించనుంది. రొమాంటిక్ డ్రామా ఇది. సంతోష్ శోభన్, టినా శిల్పరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి ప్రీమియర్ కానుంది. మిడిల్ క్లాస్ యువకుడు విజయ్. అతని తల్లిదండ్రులు చిన్న బేకరీ నిర్వహిస్తుంటారు. అతనికి ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డితో పరిచయం ఏర్పడుతుంది. ప్రపంచం అంతా ఆమె పాదాల ముందు ఉన్నా, ఆమె మానసికంగా ఒంటరిగా ఫీలవుతుంటుంది. వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్సే ఈ వెబ్‌సీరీస్. ది బేకర్ అండ్ ది బ్యూటీని జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రంగంలోని పలు విభాగాల్లో ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన…
Zee Studios To Release Kangana Ranaut’s Thalaivii Worldwide On September 10
Thalaivii starring Kangana Ranaut is billed as one of the most anticipated films of the year generating immense excitement to witness the journey of legendary actress and politician J Jayalalithaa’s life through the various stages. From her struggles in the film world to the rise of her stardom as well as her battle through the political hurdles and ultimately emerging as the fierce leader who changed the shape of Tamil Nadu politics.Directed by AL Vijay, the film’s trailer presented all the crucial incidents in Jayalalithaa’s life and it got immense…
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్, అనీల్ సుంకర చిత్రం భోళా శంకర్. టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా యుఫోరియాను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రామిస్ చేశారు. చెప్పినట్లే ఈ స్పెషల్ డే రోజున ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడం విశేషం.ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ విడుదల చేయడమనేది మంచి పరిణామమే కాదు.. ఇండస్ట్రీకి సానుకూల సంకేతాన్ని ఇచ్చినట్లయ్యింది.హ్యాపీ బర్త్ డే చిరంజీవిగారు. నా స్నేహితుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో, నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర్ నిర్మాతగా రూపొందనున్న మీ `భోళా శంకర్` సినిమా టైటిల్‌ను విడుదల చేయడమనేది గౌరవంగా భావిస్తున్నాను. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాలతో విజయాలను…
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్ కూడా ఎగ్రెసివ్ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్ టైటిల్ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ఈ సినిమా ఫస్ట్‌లుక్ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్భ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చిత్రయూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది.…
రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు
పాతికేళ్ల ముందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ మ్యాజిక్ ‘పెళ్లి సందడి’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’తో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి పెళ్లిసందడిలో శ్రీకాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.…
Naga Shaurya’s ‘LAKSHYA’ Climax Shoot Begins
Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.Crucial climax sequence of the…
Rana Daggubati Launches Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul Teaser
Young and promising hero Raj Tarun will be seen as a stand-up comic in his upcoming film Stand Up Rahul being directed by debutant Santo Mohan Veeranki. The film billed to be a coming-of-age feel-good romance comedy to be produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.Today, hero Rana Daggubati has launched the film’s teaser. The teaser begins with Raj Tarun’s performance on stage. A popular stand-up comedian says originality is the most important for stand-up comedy. However, Raj Tarun brings boredom…
