Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. Ketika Sharma is the leading lady in the film for which music is scored by Sunil Kashyap.First two songs of the film got good response and today they have come up with lyrical video of third single Peene Ke Baad. How people behave after they are drunk is the song is all about and also the kind of energy or kick gives the booze, when…
Category: INTERVIEWS
కమర్షియల్ అంశాల కొండపొలం : హీరో వైష్ణవ్ తేజ్
‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ‘కొండపొలం’ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. -కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. పైగా క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మేకింగ్ అంటే ఇంకా ఇష్టం. కొత్త కథ చెప్పాలని అనుకున్నారు. అందుకే ఈ కథను ఓకే చేశాను. మొదటగా క్రిష్ గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం…
‘మహాసముద్రం’ లాంటి చిత్రాన్ని చూసి ఉండరు : సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్పీడు పెంచేశారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… ‘మహా సముద్రం’ ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మౌనంతో వెళ్తారు. చివరి 40 నిమిషాలు మాత్రం ఎవ్వరూ…
దేవ్‌కట్టా ఓ మంచి సినిమా తీశారు. ‘రిపబ్లిక్’ను యువత చూడాల్సిన అవసరం ఉంది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజకీయ వర్గాలనుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా రిపబ్లిక్ సినిమాను హైదరాబాద్‌లోని AMB మాల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పటు చేసిన విలేఖరుల సమావేశంలో… దేవ్ కట్టా మాట్లాడుతూ.. ‘సినిమా ఎమోషన్ అనేది బరువుగా ఉన్నప్పుడే దానికి మనం కనెక్ట్ అవగలం. ఈ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. విమర్శకులు సైతం సినిమా మీద ప్రశంసలు…
‘కొండపొలం’ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది : దర్శకుడు క్రిష్
‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు అయన మాటల్లోనే.. -పుస్తకంగా రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్తకంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి. ఉదాహరణకు సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక అద్బుతమైన కథ. చక్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. నీళ్లు లేక…
‘రిపబ్లిక్’ చిత్రాన్ని నా విజన్‌తో తెరకెక్కించడానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా నిలబడ్డాడు : డైరెక్టర్ దేవాకట్టా
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవకట్టా ఇంటర్వ్యూ విశేషాలు… ‘రిపబ్లిక్’ సినిమాకు ఇన్‌స్పిరేషన్ నా అజ్ఞానం. మనకు ఉహ తెలిసినప్పటి నుంచి ఈ రాజకీయాలేంటి? రాజకీయ నాయకులేంటి? అని అనుకుంటూ ఉంటాం. క్యాప్టలిజం, కమ్యూనిజం, సోషలిజం అంటూ మనం ఇజమ్‌ల గురించి మాట్లాడుతుంటాం. డెమోక్రసీ, డిక్టేటర్ షిప్ అంటాం. ఇలా చాలా వాటి గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మనకు ఎంత లోతుగా తెలుసు? అనే ప్రశ్న వేసుకుంటే మనకు తెలియదు. నా వరకు వస్తే.. నాకు తెలియదు. మనం ప్రకృతిలో ఓ భాగం, మనం ఎక్కడున్నామో…
Veebi Entertainments Telugu Film, TV Directory Launch … Dedicated to SP Balasubramaniam
Veebi Entertainments has been publishing Telugu Film and TV Directory since 2014 and has been presenting the Silver Awards along with the Television Awards. Vishnu Boppana, the head of Veebi Entertainments, has created a diary of movie stars for this year, just like every year. This diary is dedicated to Ganagandharva Padma Vibhushan SP Balasubramaniam. The diary launch event was held on Saturday at Prasad Lab in the presence of celebrities. Our Presidents launched the VK Naresh Diary and presented it to actor Shiva Balaji and Vishnu Boppana. VK Naresh…
Balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)
Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is currently being shot in Goa. The makers are filming action sequences on Vijay Deverakonda and foreign fighters in this lengthy schedule. Meanwhile, the team has a special guest on sets today. None other than Natasimha Nandamuri Balakrishna visited the sets, as shooting of his ongoing flick Akhanda is taking place in a nearby location in Goa. Balakrishna is all praises for the makers as he is spellbound by the grandness of…
దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ‘పరిణయం’ ట్రైలర్ విడుదల
లేటెస్ట్ బ్లాక్‌బస్టర్స్, పాత్ బ్రేకింగ్ వెబ్ షోస్‌తో తెలుగు ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’. ఇప్పుడు జీవితంలో మనమందరం ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన ఎంటర్‌టైనర్ ‘పరిణయం’ చిత్రం సెప్టెంబర్ 24న ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన,ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. అనూప్ సత్యన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘వరణే అవశ్యముంద్’ చిత్రాన్ని ఆహా పరిణయం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుల చేశారు. గుండెను తాకేలా ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ‘పరిణయం’ మూవీ రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.సినిమాలో ప్రధాన తారాగణమంతా ఈ…
‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్
శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ డాక్టర్’ . ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9th న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.కే. జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు.ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.ఈ సందర్బంగా నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్…
