By ఎం.డి అబ్దుల్, సినీ విశ్లేషకులు ( చిత్రం : మేజర్ , విడుదల తేది: జూన్ 3, 2022, దర్శకత్వం : శశి కిరణ్ తిక్క, రేటింగ్ : 3/5, నటీనటులు : అడివి శేష్, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, శోభిత ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ తదితరులు, నిర్మాణం : జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్ – ఏ ప్లస్ ఏస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్, నిర్మాత: మహేశ్‌బాబు – అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు) 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మేజర్’. క్షణం, గూడచారి, ఎవరు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా శశికిరణ్…
Category: INTERVIEWS
‘ఎఫ్2’ కి మించిన వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది : దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ..
By M.D ABDUL-Tollywoodtimes ”తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం. ఎఫ్ 2 బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఎఫ్ 3 అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఎఫ్2కి మించిన వినోదాన్ని ఎఫ్3లో చూస్తారు. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ 3కి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు” అన్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్…
‘ఎఫ్ 2’కి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్ 3’లో వుంటుంది : విక్టరీ వెంకటేష్ ఇంటర్వ్యూ..
”ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది” అన్నారు హీరో విక్టరీ వెంకటేష్ . విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్…
Sreshth Movies Acquire Kamal Haasan, Lokesh Kanagaraj, Raaj Kamal Films International’s Vikram Rights For Telugu States
Universal hero Kamal Haasan’s Vikram under the direction of Lokesh Kanagaraj is one of the most awaited movies. Director Lokesh only delivered blockbusters till date and it’s his dream to direct his favourite star Kamal Haasan in a movie. What’s more, the film produced by Kamal Haasan and R Mahendran under Raaj Kamal Films International features popular stars Vijay Sethupathi and Fahadh Faasil in crucial roles, wherein Suriya will appear in a cameo. Tollywood’s versatile star Nithiin’s home banner Sreshth Movies acquired rights of this crazy film for the Telugu…
‘ధగఢ్ సాంబ’ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది : హీరో సంపూర్ణేష్ బాబుతో ఇంటర్వ్యూ
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమైన. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే సరికొత్త టైటిల్‌తో మన ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మే 20 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల చిన్నపుడు తన ఆస్తి అంతా కొల్పేతే..మళ్లీ అది సంపాదించుకోవడానికి వాళ్ళు చేసే అన్యాయాన్ని అరికట్టే క్రమంలో జరిగే సినిమా “డగడ్ సాంబ”. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా చాలా డీఫ్రెంట్…
Sarkaru Vaari Paata Movie Review : అభిమానులకు మాత్రమే!
By ABDUL M.D -Tollywoodtimes చిత్రం: సర్కారువారి పాట కథ-కథనం-దర్శకత్వం : పరశురామ్ (బుజ్జి) విడుదల తేది : 12 -05 -2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5 నటీనటులు : మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్, సముద్రఖని, ‘వెన్నెల’కిశోర్, నదియా, అజయ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, బ్రహ్మజీ తదితరులు ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేశ్ సినిమాటోగ్రఫీ : ఆర్. మధి సంగీతం : యస్.యస్ తమన్ నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నేడు (మే 12,2022) భారీ అంచనాలతో ప్రేక్షకుల…
‘ఎఫ్ ‘2 కంటే డబుల్ ధమాకా ‘ఎఫ్ 3’ సినిమాలో ఉంటుంది : ప్రగతి
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటించిన ప్రగతి మీడియాతో ముచ్చటించారు. ఎఫ్ 3 ఎలా ఉండబోతుంది? -ఎఫ్2 లో వినోదం 50 శాతం అయితే 100% ఎఫ్3 లో…
Chiranjeevi Acharya Movie Review : అయ్యో..’ఆచార్య’ !!
చిత్రం : ఆచార్య దర్శకత్వం : కొరటాల శివ విడుదల : 29, ఏప్రిల్ 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2/5 నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ళ భరణి, అజయ్, జిషు సేన్ గుప్తా, సివీయల్ నరసింహారావు, సంగీత, రెజీనా, వెన్నెల కిషోర్, సత్యదేవ్ తదితరులు నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు : నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : తిరు ఎడిటర్ : నవీన్ నూలి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాని మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అభిమానులు కూడా అలాగే ఫీలయ్యారు. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిదే…
Chiranjeevi And Ram Charan Acharya Movie Review In Telugu : ‘మెగా’దురదృష్టం!
చిత్రం : ఆచార్య దర్శకత్వం : కొరటాల శివ విడుదల : 29, ఏప్రిల్ 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2/5 నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ళ భరణి, అజయ్, జిషు సేన్ గుప్తా, సివీయల్ నరసింహారావు, సంగీత, రెజీనా, వెన్నెల కిషోర్, సత్యదేవ్ తదితరులు నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు : నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : తిరు ఎడిటర్ : నవీన్ నూలి దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ వల్ల ఆచార్య నిర్మాణం, విడుదల ఆలస్యమై అభిమానులు అల్లాడిపోయారు. అభిమానుల్ని ఊరడించడానికి పాటలు, ట్రైలర్స్ విడుదల చేస్తూ అభయమిచ్చారు. పాటలు ఊరడించినా,…
దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ !!
చిత్రం : ‘బీస్ట్’ రచన- దర్శకత్వం : నెల్సన్ తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస బ్యానర్ : సన్ పిక్చర్స్ నిర్మాత : కళానిధి మారన్ విడుదల : ఏప్రెల్ 13, 2022 ఇళయ దళపతి విజయ్ పానిండియా ‘మాస్టర్’ తర్వాత మరో పానిండియాగా ‘బీస్ట్’ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా ‘మాస్టర్’ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘బీస్ట్’ పానిండియా తమిళ…
