నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నేను సౌధామిని అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సౌధామిని నర్సుగా పనిచేస్తుంటుంది. డాక్టర్ చదువుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి పరిచయమై తన కథంతా మార్చేస్తాడు. ఆయన గ్యాంగ్ తో కలిసి సౌధామిని ఒక దోపిడీలో…
Category: INTERVIEWS
Jinn, Made with a New Concept, Will Scare & Captivate Everyone: Producer Nikhil M. Gowda
Produced by Nikhil M. Gowda under the banners of Sadalamma Film Productions and Bilva Studios, Jinn features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhatt, and Sangeetha in key roles. The film is directed by Chinmay Ram and is set for a grand release on December 19. The teaser and trailer have already generated strong buzz. As the release date approaches, producer Nikhil M. Gowda shared insights about the film with the media. Excerpts from his interaction: I’m from Bengaluru. I’ve loved films since childhood and mostly watched Telugu movies.…
న్యూ కాన్సెప్ట్‌తో నిర్మించిన ‘జిన్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. చిత్ర నిర్మాత నిఖిల్ ఎం. గౌడ
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. ఇక మూవీస్ మీదున్న ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో…
‘ఛాంపియన్’లో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: హీరోయిన్ అనస్వర రాజన్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో ఛాంపియన్ సినిమాతో తెలుగులో లాంచ్ కావడం ఎలా అనిపిస్తోంది? -వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు…
Mowgli 2025 Movie Review in Telugu : పట్టు తప్పిన కథ!
యంగ్ హీరో రోషన్ కనకాల, సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రం ‘మోగ్లీ 2025’ ఈ వారం విడుదలయింది. ఈ సినిమాలో స్టార్ లు లేకపోయినా సరే విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచింది. అందుకు కారణం.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడం.. ‘కలర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడమే. ఇందులో ప్రతినాయకుడిగా బండి సరోజ్‌కుమార్ నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ : పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో నివసించే మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ . చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడు ఎస్సై కావాలనేది…
Akhanda 2 Review in Telugu: మాస్ మిస్ ఫైర్!
(చిత్రం: అఖండ 2: తాండవం, రేటింగ్ : 2.5/5, విడుదల: డిసెంబర్ 12, 2025, రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, జగపతిబాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్, రచ్చ రవి తదితరులు. నిర్మాతలు: రామ్ ఆచంట – గోపి ఆచంట – ఇషాన్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, మ్యూజిక్: తమన్, సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ -ఐ.వి.వై ఎంటర్టైన్మెంట్ (బ్యానర్) కొన్ని కాంబినేషన్ లకి సినిమాలకి కథ..కథనం..ఎమోషన్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబో బాలయ్య-బోయపాటి. వీరి కాంబినేషన్ అంటే హిట్…
అన్నగారు వస్తారు.. ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ : హీరో కార్తితో ఇంటర్వ్యూ…
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్బంగా ‘అన్నగారు వస్తారు’ గురించి హీరో కార్తి ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్…
Andela Ravamidi Movie Review: A commendable effort!
Indrani Davuluri, who is passionate about Indian dance, entered the film industry as a director while also providing training. ‘Andela Ravamidhi’, which she acted in and directed, was released on October 11. It is noteworthy that Indrani Davuluri is the producer of this film, which introduces Indian dance. Coming to the story of ‘Andela Ravamidi’… Pavani (Indrani Davuluri) is eager to prove her talent in Indian dance forms on the world stage. But under unexpected circumstances, Pavani gets married to Ramesh (Vikram Kolluru). Later, their family settles in America. However,…
‘మటన్ సూప్’ రివ్యూ : ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం… కథ : శ్రీరామ్ (రమణ్) ఫైనాన్స్ ఏజెంట్. వడ్డీ డబ్బుల్ని రికవరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌కు శత్రువులు పెరుగుతూనే ఉంటారు. భాగస్వామ్యంతో కలిసి చేస్తున్న ఈ వ్యాపారంలో శ్రీరామ్‌కు ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి. మరో వైపు ఫేస్ బుక్ పరిచయంతో సత్య భామ (వర్షా విశ్వనాథ్)తో శ్రీరామ్…
OG Movie Review : A captivating action drama!
Movie: OG Release Date: September 25, 2025 Rating : 3.25/5 Cast: Pawan Kalyan, Priyanka Arul Mohan, Prakash Raj, Emraan Hashmi, Shriya Reddy, Arjun Das, Venkat, Rahul Ravindran, Shubhlekha Sudhakar, Harish Uttamman, Abhimanyu Singh, Ajay Ghosh and others. Editor: Naveen Nooli Cinematography: Ravi.K.Chandran – Manoj Paramahamsa Music: S.S. Thaman Banner: DVV Entertainment Producers: DVV Danayya, Kalyan Dasari Story, Screenplay, Direction: Sujeeth Power Star Pawan Kalyan’s latest film is ‘OG’. This is a huge mafia action film directed by Sujeeth. Pawan Kalyan last acted in ‘Hari Hara Veeramallu’. This film disappointed at…
