మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేస్తుంది. రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో రవితేజ, రజిషా జోడి…
Category: గ్యాలరీ
పదిహేనేళ్ల నా కల ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’తో తీరబోతోంది : హీరో రమణ్
సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్,సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 8 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర హీరో రమణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. మాది రాయలసీమ కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర మఠం దగ్గర ఎద్దులాయ పల్లె అనే మారుమూల గ్రామం.మాది వ్యవసాయ కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి పెరిగాను. ఆయన సినిమాలకు ఇంప్రెస్ అయి నేనుకూడా…
శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్
సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్ హీరో, విలక్షణ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రమణ్‌తో పాటు రద్శకులు రమేష్, గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా… హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘దర్శకులు రమేష్, గోపిలతో మంచి అనుబంధం ఉంది. వారి కాంబోలో రూపొందిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్‌ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 8న…
‘మురారి’ లాంటి సినిమా చేయాలనుంది : అశోక్ గల్లా
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడే అశోక్ గల్లా. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జయదేవ్ ఇంటి నుంచి అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా `హీరో`. అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కౌబాయ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్ గల్లాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా థియేటర్ లోనూ ఓటీటీలోనూ విడుదలై నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చిందని అశోక్ గల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వస్తున్న అభినందనలు కొత్త ఉత్సాహానిచ్చాయని తెలియజేస్తూ, తాను చేయబోయే కొత్త సినిమా జూన్ లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజు (5 ఏప్రిల్) ఈ సందర్భంగా అశోక్ గల్లా తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు. * కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఏదైనా కొత్త…
Megastar Chiranjeevi becomes Subhagruha real estate group’s brand ambassador
Megastar Chiranjeevi is someone who has not only won the hearts of millions of fans but also displayed his noble nature by carrying out social service activities for decades. The multi-faceted personality has been roped in as its brand ambassador by the Subhagruha real estate group. Namburu Kalyan Chakravarthy of the group today said that they are extremely happy and proud to have onboarded the legendary actor. The group suggested that it feels great to have Chiranjeevi as its brand ambassador. “It feels great that our group is now going…
New racy poster from Lingusamy-RAPO’s The Warriorr released
The Warrior starring Ram Pothieni is among the eagerly expected movies for many reasons. For, the young Telugu actor has partnered with ace director N Lingusamy for the first time and this film, a bilingual, will mark Ram’s debut in Kollywood. Also, it will show Aadhi Pinisetty in a hitherto unseen role of a strong villain. Today, makers of The Warriorr have packed a punch with a high voltage poster The poster shows Ram Pothineni riding a two-wheeler in police dress. It looks like a chase scene and Ram shows…
ఆర్.కె టాకీస్ బ్యానర్ పై ‘ధాత్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!!
ప్రస్తుతం సరికొత్త కథలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది పక్కనబెట్టి కథకు ప్రాధాన్యం ఇస్తున్నారు నేటితరం ఆడియన్స్. నూతనంగా పరిచయం కాబోతున్న దర్శకనిర్మాతలు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు రూపొందిస్తున్నారు. అదే బాటలో రవికిరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆర్.కె టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ధాత్రి అనే యాక్షన్ ఎంటర్టైన్మెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పలు సినిమాలకు దర్శకత్వ శాఖల్లో పనిచేసిన అనుభవమున్న డైరెక్టర్ నర్సింహా వడ్డె ఈ సినిమాకు రచన – దర్శకత్వం వహిస్తున్నారు. పులకుర్తి కొండయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్.కె టాకీస్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మనీ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్ థ్రిల్ అయ్యే విలక్షణ కథతో ఈ ధాత్రి సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా…
Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao Grand Launching & Pre-Look On April 2nd
Mass Maharaja Ravi Teja will be doing his first ever Pan India project titled Tiger Nageswara Rao to be directed by Vamsee and produced prestigiously by Abhishek Agarwal under Abhishek Agarwal Arts banner, while Tej Narayan Agarwal presents it. This is going to be biggest budgeted movie in Ravi Teja’s career. Tiger Nageswara Rao will have its grand launching event on Ugadi Day (April 2nd) in Novatel at HICC, Madhapur, in presence of the film’s core team. The film’s pre-look will be out at 12:06 PM on Ugadi. It’s a…
దుబాయ్ లో నాగార్జున `ది ఘోస్ట్` చిత్రం కీలక షెడ్యూల్ పూర్తి
కింగ్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. చిత్రబృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించారు. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఈ చిత్రంలో నాగార్జున,…
ఏప్రిల్ 3 న ఘనంగా ‘శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్’ ఉగాది పురస్కారాలు
చెన్నై మహానగరంలో తెలుగువారి ఘన కీర్తిని చాటుతూ 1998 న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి సినీ రంగానికే కాక ఇతర రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి సైతం అవార్డ్స్ ను బహుకరిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది. ఇప్పుడు జరుపబోయే ఉగాది పురస్కారాల కార్యక్రమంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ కు అడుగులు వేస్తుంది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరుపని కారణంగా 2020, 2021లో విడుదలైన చలన చిత్రాలలోని 20 విభాగాలకు సంబంధించిన వారికే కాక ఇతర రంగాలలో రాణించిన విశిష్ట అతిధులకు అందించే ఉగాది పురస్కారముల అవార్డ్స్ ప్రదానోత్సవం ను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఏప్రిల్ 3 వ తేదీ 2022 ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ…