నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి .. ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్‌ అవార్డుతో సమానం

నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి -ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్‌ అవార్డుతో సమానం...

‘‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్‌సి కాటన్‌ కళా పరిషత్‌ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు 23ఏళ్ల క్రితం భరణిగారు నేను బిజీగా ఉన్నాను ఓ సారి మీరు రావులపాలెం సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లి ఓ కార్యక్రమానికి అటెండ్‌ అవ్వాలి అంటే సరే కదా అని వెళ్లాను. తర్వాత సీఆర్‌సి ఫౌండేషన్‌ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్‌ నిర్వహించటానికి…

‘Vicky The Rockstar’ First Look & Motion Poster Generate Curiosity

'Vicky The Rockstar' First Look & Motion Poster Generate Curiosity

Director CS Ganta is coming up with a first of its kind movie with rich production values titled ‘Vicky The Rockstar’. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers. Sunil Kashyap who composed music for many hit movies renders soundtracks for this movie. Cinematography is by Bhaskar. Vikram, Amrutha Chowdary are the lead cast of the movie. The makers are increasing the expectations on the film with aggressive promotions, although…

Ante Sundaraniki Will Be Fantastic, Its My Promise: Natural Star Nani

Ante Sundaraniki Will Be Fantastic, Its My Promise: Natural Star Nani

Natural Star Nani’s Ante Sundaraniki is releasing in Telugu, Tamil (as Adede Sundara), and Malayalam (as Aha Sundara) on June 10th. The first look teaser of the movie is out at a grand event at AMB Cinemas, Hyderabad. The teasers of all languages have got a stupendous response and are trending on YouTube. Speaking at the event, Nani said, “Ante Sundaraniki is a very special movie for me. The audience will understand why after watching the movie. A very good team worked on this movie. After many days I had…

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

f3 movie news

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది. తాజాగా ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట ప్రోమోని చిత్ర యూనిట్…

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కవి బండిరాజుల శంకర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 23 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద బండిరాజుల శంకర్ తమ కవితను వినిపించబోతున్నారు. భారత దేశ ఉనికిని చాటి చెబుతూ భావయుక్తంగా వారు రాసిన ‘మానవత్వం నా ఉనికి’ అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది. ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి రావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata is in last leg of shooting. Directed by Parasuram, the film’s shoot is presently happening at RFC in Hyderabad, where a mass song is being filmed. With this, entire shoot of the movie will be wrapped up. Music sensation S Thaman provided different and chartbuster album for the film. As of now, two songs of the movie were released. The song currently being filmed on Mahesh Babu, Keerthy Suresh and dancers is a groovy and mass number. Sekhar master is overseeing…

ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలోచికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారంనాడు ఉద‌యం 9.04 నిముషాల‌కు (ఏప్రిల్ 19,2022)న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.…

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ఫ‌స్ట్ లుక్ విడుదల

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా 'క‌ర‌ణ్ అర్జున్‌' ఫ‌స్ట్ లుక్ విడుదల

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా, పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్ . ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న రోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌`. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ…“క‌ర‌ణ్ అర్జున్‌` టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు…ప్ర‌జంట్ ట్రెండ్…

జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’ విడుదల

జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’విడుదల

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది’’ అని అన్నారు. చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి,…

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు – 2022

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు - 2022

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం ప్రకటించారు. శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావు తో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షం లో ఈ నెల 20 వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. శృతిలయ – సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం శ్రీమతి ఎం.శైలజ సుమన్ , పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు…