భారతదేశంలోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులకు దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. మే 4 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకులను సత్కరించుకోవటంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు , సాంకేతిక నిపుణులు, ఫెడరేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు . ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్-తెలుగు సినిమా వేదిక సమన్వయంతో అంగరంగ వైభవం గా జరిగే ఈ కార్యక్రమ కమిటీకి తాడివాక రమేష్ నాయుడు చైర్మన్ గా, జి.నెహ్రు, చైతన్య జంగ కో ఆర్డినేటర్స్ గా… విజయ్ వర్మ పాకలపాటి…
Category: గ్యాలరీ
Natural Star’ Nani launches the teaser of ‘Muthayya’
Natural Star Nani launched the teaser of Muthayya, an upcoming Telugu independent feature film on social media earlier today. Calling it a heartwarming teaser, Nani tweeted saying, “I would have been #Muthayya in my 70’s if Ashta Chamma didn’t happen at my 24 😄 Such a heartwarming Teaser 🙂 Good luck and congrats to the whole team.” Written and directed by Bhaskhar Maurya, the film narrates the story of a 70 year old man, who dreams of acting in movies before he dies. Kedar Selgamsetty and Vamsi Karumanchi are presenting…
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record
Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata has music by S Thaman who composed a one-of-a-kind album. They started the musical promotions with Kalaavathi which turned out to be melody song of the year. The song is on record breaking spree. The song that attained the rare feat of fastest first single to reach 100 Million views has now clocked Fastest 150 million views & Created a record in tollywood. The song also got 1.9M+ likes so far. Kalaavathi song became an internet sensation and it topped all…
కీలక అంశాలపై ఐజేయూ కార్యవర్గం సుదీర్ఘ చర్చ : మథురలో ముగిసిన సమావేశాలు
దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మథుర నగరంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది. మే 10 న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు…
Director Krish launches Ranasthali first look poster
Parasuram Srinivas, who provided dialogues for Aswathama film, is now helming an action drama film, titled Ranasthali. Starring Karnatakapu Dharma in the lead role, the first look poster of the movie was launched by renowned director Krish Jagarlamudi. The event was attended by director Parasuram Srinivas, cameraman Jasti Balaji, editor Bhuvan Chandar, actors Dharma, Prashanth, Shiva Jami, Nagendra, Vijay Raga and camera assistant Sai, assistant director Murthy. Speaking at the poster launch event, the director said that Ranasthali is no less than a big budget film as it is packed…
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నారి నారి నడుమ మురారి’ ప్రారంభం
సుప్రీమ్ మూవీస్ అధినేత `రాజు హర్వాణి` సమర్పణలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మాతగా, జివికే కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రం `నారి నారి నడుమ మురారి`. సీనియర్ నటి ఆమని మేన కోడలు హృతిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో అభిలాష్ బండారి హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను ఏప్రిల్ 25న విడుదల చేశారు. ఆహ్లాదకరంగా ఉన్న ఈ టైటిల్‌పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. వినూత్నమైన కథ కథనాలతో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రిస్పీ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం రూపొందుతుందని దర్శకుడు జీవికే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –…
Lyrical Video Of Golusu Kattu Gosalu Song From Suma Kanakala, Vijay Kumar Kalivarapu, Vennela Creations Jayamma Panchayathi Launched
Popular anchor, television presenter and host Suma Kanakala’s comeback film Jayamma Panchayathi is getting ready for release on May 6th. Meanwhile, promotions are in full swing for the movie. Recently, Power Star Pawan Kalyan launched theatrical trailer of the movie which received thumping response from all section of audience. As part of musical promotions, the team launched lyrical video of Golusu Kattu Gosalu song. MM Keeravani composed a heart-rending track which makes us emotive in the first listening itself. Lyrics by Chaitanya Prasad have depth meaning, while Charu Hariharan and…
ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!
తెలుగు సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్‌లు, ఫీస్ట్‌లతో కొంగొత్త వెలుగులూ విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’ పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం సినిమాను మించిపోతోంది. ప్రమోషన్‌తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు. ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్‌కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది.…
అతి పెద్ద ఇండస్ట్రీగా టాలీవుడ్!
కొన్నేళ్ల క్రితం వరకూ .. హిట్టందుకున్న తెలుగు సినిమా తమిళంలో కనిపించేది. సక్సెస్ కొట్టిన తమిళ సినిమా తెలుగు స్క్రీన్‌మీద అనువాదంగానో, రీమేక్‌గానో కనిపించేది. ఇప్పుడు చాలావరకూ పెద్ద సినిమాలన్నీ మొత్తం సౌత్‌నే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అన్ని భాషల్లో ఏకకాలంలో స్క్రీన్‌మీద సినిమా చూపించేందుకే దర్శక, నిర్మాత, హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే మొత్తం సౌత్ మీదే బాలీవుడ్ ఓ కన్నేసి ఉంచుతోంది. సౌత్ సినిమాని బాలీవుడ్ రీమేక్ చేసుకోవడం ఇప్పటిదేం కాదు. 80, 90 దశకాల్లోనే అలాంటి సినిమాలు మనకు కనిపించినా ఆ కథ వేరు. ఇప్పటి కథ వేరు. శాటిలైట్ పెరిగింది. డిజిటల్ మార్కెట్ విస్తృతమైంది. దీంతో సౌత్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో హైవే ఏర్పడింది. సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా దాదాపు వస్తున్న సినిమాలన్నీ నార్త్‌లోకీ అనువాదమవుతున్నాయి. సౌత్…
తానా సమ్మేళనంలో బండిరాజుల శంకర్ కవితాగానం
ఉత్తర అమెరికా సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితాలహరి జూమ్ కార్యక్రమంలో శనివారం రాత్రి ఆలేరుకు చెందిన కవి, విద్యావేత్త బండిరాజుల శంకర్ పాల్గొన్నారు. సంప్రదాయం,మానవత్వాల ప్రతిబింబంగా భారతీయ జీవన విశిష్టతను చాటిచెబుతూ తాను రచించిన మానవత్వం నా ఉనికి అన్న కవితను ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో శంకర్ చదివి వినిపించి బహుముఖ ప్రశంసలందుకున్నారు. అద్భుతమైన, ఆలోచనాత్మకమైన అనేక ఉపమానాలతో కవిత్వాన్ని మావనతా పరిమళంగా తానా అంతర్జాతీయ వేదిక ద్వారా అందించిన శంకర్‌ను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రశంసించారు. భారతీయ జీవన విలువలను వ్యక్తీకరిస్తూ తమ కవితను తానా సమ్మేళనంలో అంతర్జాతీయ స్థాయిలో వినిపించి ఆలేరు సాహిత్య ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన శంకర్‌ను ఆలేరు,…