30 ఇయర్స్ ‘పృద్వి’ కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం!

30 ఇయర్స్ 'పృద్వి' కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం!

మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది కానీ అమ్మాయి డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై మక్కువతో సీన్స్ చూసి అనుకరించేది. అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయి హీరోయిన్ గా సినిమాను నిర్మించారు. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ప్రతిభ చేశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు, పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. లొకేషన్ లో మాకు సహకరిస్తున్న…

యంగ్ హీరో శ్రీసింహ కోడూరి హీరోగా ‘ఉస్తాద్’ ప్రారంభం

యంగ్ హీరో శ్రీసింహ కోడూరి హీరోగా ‘ఉస్తాద్’ ప్రారంభం

మత్తు వ‌ద‌ల‌వ‌రా, తెల్ల‌వారితే గురువారం వంటి వైవిధ్యమైన చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా మెప్పించి త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో కొత్త చిత్రం ‘ఉస్తాద్’ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడ‌క్ష‌న్.. వారాహి చ‌ల‌న చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకాల‌పై ర‌జనీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉస్తాద్ సినిమా ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి, శ్రీవ‌ల్లి, నిర్మాత సాయి కొర్ర‌పాటి, కాల భైర‌వ‌తో పాటు దర్శ‌కులు వెంక‌టేష్ మ‌హ‌, శ్రీనివాస్ గ‌విరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ ప‌చ్చిపులుసు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఎం.ఎం.కీర‌వాణి క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ ర‌చ‌యిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ…

దళపతి విజయ్ -వంశీపైడిపల్లి చిత్రం భారీ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి

దళపతి విజయ్ -వంశీపైడిపల్లి చిత్రం భారీ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం షూటింగ్ శరవేగంగా వేగంగా జరుగుతుంది. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్ ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. విజయ్ 66 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు…

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting In Manali

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting In Manali

Agent marks the first collaboration of promising young hero Akhil Akkineni and stylish maker Surender Reddy. The high budget stylish and action thriller is fast progressing with its shoot to meet the release date deadline. Currently, the team is shooting some high-octane action sequences in Manali with action choreographer Vijay master overseeing them. Akhil and other prominent cast of the movie is taking part in the shoot. We can see Akhil, along with Surender Reddy, Rasool Ellore and Vijay master in this working still. The film will be high on…

హీరో మంచు మనోజ్ విడుదల చేసిన ‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం టీజర్!

హీరో మంచు మనోజ్ విడుదల చేసిన 'ఉత్తమ విలన్' కేరాఫ్ మహాదేవపురం టీజర్!

హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంతుంది. సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం .. నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ..”ఉత్తమ విలన్” టీజర్ బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు చిత్ర నిర్మాతలు…

యువ ప్రతిభతో దద్దరిల్లిన ధ్వని!!

యువ ప్రతిభతో దద్దరిల్లిన ధ్వని!!

రవీంద్ర రెడ్డి,వినయ్ ప్రాణి గ్రహి, త్రినాధ్ వర్మకథానాయకులుగా స్వాతి మందాడి, భావన సాగి కథానాయికలుగా ,. సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ నిర్మాణ సారథ్యంలో నాని సాన దర్శకత్వం లో తెరేకెక్కిన సినిమా “120DB ధ్వని” ఈ నెల 20 వ తారీకు న విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ధ్వని ప్రేమ ను పుట్టిస్తాధి, ధ్వని స్నేహాన్ని బలపరుస్తాధి. ఒక్కోసారి ప్రాణాలు ను కూడా తీస్తుంది. ఇలాంటి ఎన్నో హృదయాన్ని తాకే మంచి సంభాషణలతో సినిమా నిండి ఉంది. ముందు కథ విషయానికి వస్తే, చలన చిత్ర చరిత్ర లోనే ఈ సినిమా మొదటి “sound based story” . డైరెక్టర్ నాని సాన ఈ కథ నీ చాలా చక్కగా రాసుకున్నారు.…

ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘RRR’ మే 20 నుండి ఉచితంగా లభిస్తుంది

ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'RRR' మే 20 నుండి ఉచితంగా లభిస్తుంది

“ZEE5” తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. “ZEE5”  ప్రారంచిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా “ZEE5” మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు “RRR” ‘రౌద్రం రణమ్ రుధిరం’ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ “RRR” ద్వారా “ZEE5” అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ‘RRR’ (‘రౌద్రం రణం రుధిరం’) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన…

పిట్ట కొంచెం కూత ఘనం : బేబీ శ్రీసోహాని నాథ్

పిట్ట కొంచెం కూత ఘనం : బేబీ శ్రీసోహాని నాథ్

-ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెబుతూ సర్ప్రైజ్ చేస్తున్న చిచ్చరపిడుగు -సినిమాలు-సీరియల్స్- వెబ్ సిరీస్ తో ఫుల్ బిజీ కరోనా టైమ్ లో ఈ చిన్నారిపై ఏదో సరదాగా తీసిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలువురు ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేయడం అందుకు కారణం. “దానవీరశూరకర్ణ”లో 11 నిమిషాల నిడివి గల హిస్టారికల్ డైలాగ్స్… దుర్యోధనుడి వేషంలో ఈ చిచ్చరపిడుగు చెప్పిన తీరు చూసి ముక్కున వేలు వేసుకోనివారు లేరు. ప్రస్తుతం ఓ సీరియల్ చేస్తూ… సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ఈ ఆరేళ్ల “వండర్ కిడ్” పేరు “శ్రీసోహానినాథ్”. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు… మూడేళ్ళ వయసులోనే ఈ చిన్నారి తన అసాధారణమైన ప్రతిభను చూపడం ప్రారంభించింది. తండ్రి (బద్రి) కూడా స్వతహాగా జర్నలిస్ట్ కమ్ ఆర్టిస్ట్…

Tamannaah’s Big Surprise And Turning Point In ‘F3’

Victory Venkatesh, Mega Prince Varun Tej and blockbuster director Anil Ravipoodi are coming up with fun franchise F3 to create laugh riot in theatres this summer. Shirish is producing this much awaited movie under the banner of Sri Venkateswara Creations with Dil Raju presenting it. While Tamannaah is paired opposite Venkatesh, Mehreen will be seen opposite Varun Tej. The recently released theatrical trailer stood out as a fun blast. Continuing to trend top on YouTube, it has created records with 12.5 million views within 24 hours of its release. A…

Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam First Single Lyrical Out

Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam First Single Lyrical Out

Director Hanu Raghavapudi is readying a fascinating love story which is set in the backdrop of war. Dulquer Salman and Mrunal Thakur are playing Rama and Sita in the film titled Sita Ramam. The film is produced by Ashwini Dutt and Priyanka Dutt under Swapna Cinema and presented by Vyjayanthi Movies. The first single of this movie that is out now is going to be with music lovers forever. The song composed by Vishal Chandrashekar is now up for grabs. Anantha Sriram described the enchanting love story in an appealing…