తెలిమంచు కురిసింది తలుపు తీయనా ప్రభూ… ఎన్ని వేల సార్లు విన్నామో కదా! ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది! ఆలోకయే బాలకృష్ణం కావచ్చు! విరిసేను చిరుజల్లులే కావచ్చు! నిన్ననే కదమ్మా… విశ్వనాధుడ్ని గుర్తు చేసుకుంటూ నీ పాటలన్నీ విన్నాం! సంగీత ప్రధానమైన పాట పాడాలంటే భావం అర్ధవంతంగా ఉండేలా పాడాలంటే నువ్వు తప్ప ఎవరున్నారు? నీలో మన సుశీలమ్మ స్వరం జానకమ్మ స్వరం ఉంది! అటు లత, ఆశ స్వరాలు నీలో ఉన్నాయి! ఆ నలుగురి స్వరాలను కలిపిన స్వరమే వాణి జయరాం! కలై వాణి తమిళనాడు లో పుట్టినా వారి తల్లి గారిది కర్నూలు ! అందుకే తెలుగు బాగా వచ్చు! తను పాడుతుంటే తెలుగమ్మాయి పాడినట్లే ఉంటుంది! వాణి పాన్ ఇండియా సింగర్!…
Category: Entertainment
పద్మభూషణ్ అవార్డు గ్రహీత గాయని వాణీ జయరామ్ కన్నుమూత!
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ కన్నుమూశారు. కళాతపస్వీ దర్శకులు కె. విశ్వనాథ్ కన్నుమూసిన ఘటననుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో తుది శ్వాసవిడిచారు. ఇటీవలే కేంద్రం ఆమెకు మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది. ఈ అవార్డు స్వీకరించక ముందే.. వాణీ జయరామ్ కన్నుమూయడంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె పాట సమ్మోహన పరుస్తుంది..పరవశింపచేస్తుంది..ఒక్కసారి వింటే తృప్తి కలగదు..మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది…కోయిల కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు…ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది…తన గానమృతం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఆమె మరెవరో కాదు స్వర సరస్వతి వాణీ జయరాం. వాణీ జయరామ్ వాణీ.. పాటకు ప్రాణం పోస్తుంది…
Writer padmabushan telugu Movie review : చక్కటి ఫ్యామిలీ డ్రామా !
(విడుదల తేదీ: ఫిబ్రవరి 3, రేటింగ్ : 3/5, 2023, రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్, నటీనటులు : సుహాస్, రోహిణి మొల్లేటి, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు. ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాకమూరి, నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్, స్వరాలు : శేఖర్ చంద్ర , నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్) నవతరం హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి.…
విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది – కృష్ణం రాజు సతీమణి
టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు. కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన శివైక్యం చెందారని తెలిసి మేమంతా చాలా బాధపడుతున్నాం. కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన శివమెత్తిన సత్యం , కళ్యాణ చక్రవర్తి , అల్లుడు పట్టిన భారతం వంటి చిత్రాల్లో కృష్ణం రాజు గారు నటించారు. హీరో కావాలని చెన్నైకి వెళ్లిన కృష్ణంరాజు గారు ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణంరాజు గారి నటనా ప్రావీణ్యాన్ని పరిశీలించాలని తన అసిస్టెంట్ అయిన కె.విశ్వనాథ్ గారికి సుబ్బారావు చెప్పారట. అప్పుడు ప్యాథటిక్ డైలాగ్స్ ఇచ్చి వాటిని చెప్పాలని కృష్ణంరాజును కె.విశ్వనాథ్ అడగగా…
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత’ 2023 ఓనం కానుకగా గ్రాండ్ గా విడుదల
పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ సినీ పరిశ్రమలో విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’ 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులలో సందడి చేస్తోంది. అతని తొలి చిత్రం ‘సెకండ్ షో’లో అందరూ ఇష్టపడే గెటప్ లాగానే, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ రగ్డ్ లుక్ ఈ పోస్టర్‌లో అలరిస్తోంది. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కింగ్ ఆఫ్ కొత’ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది. అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి నిమిష్ రవి…
Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring Dulquer Salmaan this Onam 2023.
Marking the 11 years of his splendid career in the movie industry, Dulquer Salman’s ‘King of Kotha’ is hitting the screens on Onam 2023. The second-look poster of the big-budget movie is already making a buzz amongst the fans. Similar to his much-loved getup in his debut movie, ‘Second Show’, DQ’s rugged look in the Abhilash Joshy directorial is getting revealed in this poster too. Produced by Zee Studios and Wayfarer Films, the shooting of ‘King of Kotha’ is progressing in Karaikudi, Tamil Nadu. Penned by Abhilash N Chandran, the…
Suvarna Sundari Telugu Movie Review : ఆకట్టుకున్న ‘సువర్ణ సుందరి’
(చిత్రం : సువర్ణ సుందరి, విడుదల : 3, ఫిబ్రవరి 2023, రేటింగ్ : 3/5, దర్శకత్వం : ఎం.ఎస్.ఎన్ సూర్య, నటీనటులు : జయప్రద, పూర్ణ , సాయి కుమార్, సాక్షి చౌదరి, కోట శ్రీనివాస రావు తదితరులు, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత : ఎం.ఎల్ లక్ష్మీ) సీనియర్ నటీనటులు జయప్రద, పూర్ణ, సాయికుమార్ వంటి వారు నటించడంతో సహజంగానే ‘సువర్ణ సుందరి’ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన టీజర్, ట్రైలర్‌లతో ఈ ఆసక్తి మరింత పెరిగెలా చేశాయి. అలాగే తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం నటి పూర్ణకు మంచి క్రేజ్ ఉంది. ప్రతిభగల నటిగా తనను తాను నిరూపించుకుంటూ కెరీర్ లో పయనిస్తోంది. ఆమె ఎంచుకున్న పాత్రలు.. ఆమె అంగీకరిస్తోన్న సినిమాలు వేటికవే…
Writer Padmabhushan Telugu Movie Review : ఓ సగటు యువకుడి కథ!
(చిత్రం : రైటర్ పద్మభూషణ్, విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్, నటీనటులు : సుహాస్, రోహిణి మొల్లేటి, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు. ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాకమూరి, నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్, స్వరాలు : శేఖర్ చంద్ర , నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్). నటుడుసుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని…
Star boy Siddu graces Butta Bomma’s colourful pre-release event in Hyderabad
Butta Bomma has romance, sweetness, thrills, and all the ingredients of a perfect entertainer: Siddu Jonnalagedda Butta Bomma has been the talk of the tinsel town. Sitara Entertainments, a leading production house, co-produced the film with Fortune Four Cinemas. The movie is all set for a grand release on February 04, 2023. Directed by Shorie Chandrasekhar Ramesh and produced by Suryadevara Nagavamshi, Butta Boma has a lovely star cast including Anikha Surendran, Arjun Das, SuryaVasishtta, Navya Swamy among others. Gopi Sunder and Sweekar Agasthi composed the music, and Vamshi Pachipulusu…
‘బుట్ట బొమ్మ’ సినిమాలో కథే హీరో : సిద్ధు జొన్నలగడ్డ
గతేడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో…
