Hero Naga Chaitanya who is riding high with consecutive hits will be joining forces with the ace director Venkat Prabhu for his 22nd film to be made grandly as a bilingual in Telugu and Tamil languages rich production values and first-class technical standards. Srinivasaa Chitturi will be producing this commercial entertainer on Srinivasaa Silver Screen banner, while Pavan Kumar presents it. Krithi Shetty will share the screen space with Naga Chaitanya in NC22 which is also the most awaited #VP11. The coming together of the gigantic three for this Telugu-Tamil…
Category: ఇతరములు
‘గాడ్సే’ వంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం: నటుడు ప్రకాష్ నాగ్
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.పతా కంపై వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రకాష్ నాగ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది…
It is ‘Pelli SandaD’ time with ZEE5 : Blockbuster musical rom-com is set to stream from June 24
Hyderabad, 22nd June 2022: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. The beloved OTT platform has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. In recent months, it has brought out post-theatrical releases such as ‘RRR’, ‘Bangarraju’, ‘Rowdy Boys’, ‘Varudu Kaavalenu’, and many more. And now, ZEE5 is all set to stream the…
S.S. Rajamouli launches the trailer of Anya’s Tutorial
– aha to premiere the Cyber-Horror web series on 1st July 2022 – – Anya’s Tutorial marks the first collaboration of aha and Arka Media – Hyderabad, 18th June:Fear will have a new address as aha; the 100% Telugu OTT platform adds a new hue to its entertainment bouquet, a bone-chilling Cyber-horror series titled Anya’s Tutorial. The series teaser, launched by Prabhas, has already ignited the curiosity of Telugu audiences across the globe. S.S. Rajamouli launched the trailer of Anya’s Tutorial, which features Regina Cassandra and Nivedhithaa Satish in the…
‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీ చిత్రం చూసి’ టీజర్ ఆవిష్కరణ
మురళి, శివాని నాయుడు హీరో హీరోయిన్లుగా మహీంద్రా బషీర్ దర్శకత్వంలో MMK క్రియేషన్స్ బ్యానర్ పై మురళి మోహన్ .కే నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా “నీ చిత్రం చూసి”. ప్రేమ కథ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కి సతీష్ ముదిరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినయ్ శశిధర్ సంగీతం సమకూరుస్తున్నరు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంకి సంబందించిన “టీజర్ “ని ఇటివల,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షులు “శ్రీ మంచు విష్ణు”గారు Launch చేయగా,చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ,శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు (ఏపీ మాజీ మంత్రి కార్మిక శాఖ మంత్రులు) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గాలి శ్రీనివాస్ యాదవ్ గారు,ఈ చిత్ర సంగీత దర్శకుడు వినయ్ శశిధర్, ఎడిటర్ MNR, తదితరులు…
Vishnu Manchu coming up with Ava Entertainment on June 10
Tollywood’s talented actor and producer Vishnu Manchu, who never fails to impress the audience with his interesting lineup of films, is now all set to come up with his own production company “AVA ENTERTAINMENT”. It is heard that the core objective of this company is to inspire and welcome new talent, support innovative ideas, and recognize and be reachable to aspirants. Through Ava, the actor will make feature films, digital films, web series, docu-series, and would mainly focus on providing an opportunity to deserving aspirants. The Manchu actor is also…
ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం : హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజేఎఫ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రెండు రోజుల…
జూన్ 17న వస్తున్న ‘యు ఆర్ మై హీరో’ ట్రైలర్ విడుదల
ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణ లో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్,సనా ఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న ,హార్రర్, సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న విడుదల అవుతున్న సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,బాలీవుడ్ విలన్ మిలింద్ గునాజీ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.అనంతరం.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..”యు ఆర్ మై హీరో” చిత్రం ట్రైలర్ చాలా బాగుంది.చక్కటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్…
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 First Hunt Loading
Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni together are readying a mass masala entertainer. Tentatively titled #NBK107, the film to be produced by Tollywood’s leading production house Mythri Movie Makers will have its first hunt to be out, on the occasion of Balakrishna’s birthday. “NBK107 First Hunt Loading,” announced the team through this poster that only sees the hands of Balakrishna. This is a rejoicing news for Balakrishna fans who surely expect a special presentation on the actor’s birthday. Shruti Haasan is playing the female lead in NBK107 which…
‘అభిమాని’ సినిమాకి అద్భుతమైన స్పందన!!
TCDAA ఫిలిమ్స్ బ్యానర్ పై సూర్యవేణి ప్రభు రాజు, విజయలక్ష్మి శ్రీను నిర్మాతలుగా ప్రభు రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “అభిమాని” హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా ప్రత్యేకమైన ప్రీమియర్ వేశారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన తో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుతున్నామని దర్శక నిర్మాత లు తెలిపారు. హీరో … మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. దీని కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాకు కొట్టినట్టు చాలా అద్భుతంగా సంగీతం అందించారు. ఎడిటర్ వర్క్ చాలా బాగుంది. మా నిర్మాత గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమా కోసం వాళ్లు ఎంతో…