విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ ‘దక్షిణ్ విందు’

దక్షిణ్ విందు

విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం అభివృద్దిలో గోకుల్ ప్లాట్లు, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఇక్కడ జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వారందరికి అందుబాటులో ఉంటు వారికి “దక్షిన్ విందు” దక్షిణ టిఫిన్స్, నెల్లూరు థాలీ, దక్షిణ్ మండిని అందించేందుకు సిద్దమైయ్యింది. పుట్టినరోజు పార్టీలు, కిట్టి పార్టీలు, సమావేశాలు, టేక్ అవే, ఎగ్జిక్యూటివ్ లంచ్ మరియు క్యాటరింగ్…

Dakshin Vindhu new restaurant has opened up for the lucky ones who want different flavors

Dakshin Vindhu new restaurant has opened up for the lucky ones who want different flavors.

Dakshin Vindhu new restaurant has opened up for the lucky ones who want different flavors. MLAs Arikepudi Gandhi, Vivekanand, Ganta Srinivas Rao and Jayesh Ranjan inaugurated a restaurant called Dakshin Vindu at Gokul Flats in KPHB, Hyderabad. “Dakshin Vindhu” is an 8000 sq. Ft. South Indian coastal delicacy. Gokul plots in Hyderabad city development, Kookatpalli housing board where population density is very high. “Dakshin Vindhu” South Tiffins, Nellore Thali, Dakshin Mandi is all set to be available to all. The Southern Dinner is the perfect venue to facilitate halls for…

Ganesh Acharya comes on board for Vishnu Manchu’s ‘Ginna’

Ganesh Acharya comes on board for Vishnu Manchu's 'Ginna'

Vishnu Manchu’s upcoming film ‘Ginna’, which is being directed by Eeshaan Surya, has caught the attention of movie buffs since its inception. Like all his films, Vishnu has roped the best cast and crew for this movie. Now, one of the top choreographers of India, Ganesh Acharya has become a part of Ginna. The star dance master, who choreographed for a variety of films in Bollywood, has composed a party number for Vishnu starrer, which is set against an engagement backdrop. Not just crafting it, Ganesh Acharya even shook his…

ZEE5 readies fun-filled web series ‘Maa Neella Tank’ : This Sushanth-Priya Anand series to premiere from July 15

This Sushanth-Priya Anand series to premiere from July 15

Hyderabad, 24th June, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios…

Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega154’s Worldwide Grand Release in Theatres For Sankranthi 2023

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

The most-awaited Mega154 in the crazy combination of Megastar Chiranjeevi, the very talented director Bobby (KS Ravindra) and the most happening production house Mythri Movie Makers gets its theatrical release date. The mega update for mega fans and cine goers is that Mega154’s poonakalu in theatres will begin from Sankranthi, as the movie is aimed for festival release, 2023. “Kaluddam… Sankranthi ki Jan 2023,” announced they through the poster. Official title and teaser of the movie will be revealed soon. Although his face isn’t visible, megastar Chiranjeevi can be seen…

తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ ‘కీడా కోలా’

తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ 'కీడా కోలా'

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు. విజి సైన్మా మొదటి ఫీచర్ లెంగ్త్ ప్రొడక్షన్ గా నిర్మాతలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొందుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే…

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ చ్చింది చిత్ర యూనిట్. 2023 సంక్రాంతికి మెగా154 థియేటర్ లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. “కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023,” అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్ గా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలో వెల్లడించనున్నారు. మెగా154 ప్రస్తుతం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే…

Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Shooting Completed, Except For A Song

Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Shooting Completed, Except For A Song

Young and versatile star Nithiin’s mass and action entertainer Macherla Niyojakavargam under the discretion of MS Raja Shekhar Reddy has completed the entire shooting part, except for the last song. The remaining song will be shot soon. The post-production works are also happening simultaneously for the movie. Re-recording work of first half of the movie is done. Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie billed to be a pucca mass and commercial entertainer with political elements. The movie is…

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ లుక్ విడుదల

Rudrudu

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ…

‘నిమ్స్’ శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందించిన  ‘విశాలాక్షి’ ట్రైలర్ లాంచ్  

'నిమ్స్' శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందించిన 'విశాలాక్షి' ట్రైలర్ లాంచ్ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఆయన మట్లాడుతూ.. ఈ విశాలాక్షి సినిమా ట్రైలర్ చూసాక ఇది దెయ్యం సినిమా అని అర్ధం అయ్యింది. దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్ కి వెళ్లిన ఎంతో సాహయం చేసేవారు. వారు రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఆయన వరసగా సినిమాలు తీస్తారు. ఈ చిత్ర నిర్మాతలు ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి అందరూ నా మిత్రులు. వారు సినిమా రంగంలో పెద్ద సక్సెస్ సాధిస్తారు. దర్శకుడైన మహేష్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీహరి రాజుగారికి మహేష్ చంద్ర ఎంతో అండగా నిలిచారు. ట్రైలర్ లో రీ రికార్డింగ్ బాగుంది. ప్రేక్షకులకు భయం అనే అనుభూతి కలిగించిన సినిమాలు హిట్ అయ్యాయి. అదే కోవలో విశాలాక్షి సినిమా కూడా హిట్ అవుతుంది అని ఆశీర్వదించారు. దర్శకుడు నిమ్స్ శ్రీహరి రాజు గారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు మా చుట్టూ కరోనా ఉధృతంగా ఉంది. కరోనా వస్తే సినిమా తియ్యాలనే కల నెరవేరకుండానే వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను. దేవుడి దయ వలన స్నేహితుల సహకారంతో విశాలాక్షి సినిమా తీసాను. ఎడిటింగ్ దశలో డబ్బింగ్ దశలో ఇప్పుడు ట్రైలర్ చూసిన వారంతా చాలాబాగుంది అని అభినందిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో మహేష్ చంద్ర గారి సహకారం మరువలేనిది. ఈ చిత్ర నిర్మాతలు నా మిత్రులే. ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు అని చెప్పారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ నిమ్స్ శ్రీహరి రాజు గారికి అనుభవం లేకపోయినా.. సినిమా మీద పూర్తి అవగాహన ఉంది. అమెరికాలో ఉన్నప్ప్పుడు నాకు కథ చెప్పి పది నిమిషాల నిడివితో ఫోన్ లో షూట్ చేసి ఎడిట్ చేసి, సెండ్ చేసి నాకు చూపించారు. అది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా తీశారు. ఆయనకు నా వంతు సహకారం అందించాను. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటించాను అని చెప్పారు. హీరో సూర్య తేజ, సంగీత దర్శకుడు సంతోష్ కావల, కొరియోగ్రాఫ్ఫ్ర్ సతీష్ రాజ్, కెమెరా మ్యాన్ కుర్ర చింతయ్య ఈ సినిమాకి పని చెయ్యడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజులు మాట్లాడుతూ.. సినిమా మంచి క్వాలిటీతో తీసాం, త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అన్నారు. ఈస్ట్ వెస్ట్ ఎంటెర్టైనెర్స్ సంస్థ సీఈఓ రాజీవ్ ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫంక్షన్ కి దర్శకుడు వీర శంకర్, బాబ్జి హాజరై శుభాకాంక్షలు తెలియజేసారు. ఆర్టిస్టులు మహేష్ చంద్ర, శ్రీదేవి (విశాలాక్షి), సూర్యతేజ్, జైష్యా శ్రావణి, బేబి నిత్యశ్రీ, బేబీ అర్షిత, మాస్టర్ అవిన్ కార్తికేయ, మాస్టర్ అర్హన్, గోపాలకృష్ణ. బి, అచ్యుతలక్ష్మీ, రాజు ఎర్రంశెట్టి, ముదునూరి శ్రీనివాసరాజు, వేగేశ్న సత్యనారాయణరాజు (ఆత్రేయపురం మాస్టర్), డేవిడ్, నాయుడు మొరం, అభి మాస్టర్, నిమ్స్ రాము, మాచర్ల రమేష్, వెంకటరత్నం. సి. హెచ్, సాగి వర్మ, చొప్పల రామారావు, భానుమతి, లక్ష్మీ ప్రసాద్ కట్టా, నిమ్స్ శ్రీహరిరాజు, గంగాజలం. టెక్నిషియన్స్ కెమెరా : కుర్రా చింతయ్య(చిన్న), సంగీతం : సంతోష్ కవల, ఎడిటర్ : శివ నిర్వాణి, కొరియోగ్రఫీ : సతీష్ రాజ్, పాటలు : ఇమ్రాన్ శాస్త్రి, నిమ్స్ శ్రీహరి రాజు. దర్శకత్వ శాఖ: చిరంజీవి, బాలకృష్ణ, దొరబాబు, వైష్ణవి, చిత్ర నిర్మాణ సహకారం: సి. హెచ్. శ్రీనివాస్, నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి. కథ- మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నిమ్స్ శ్రీహరి రాజు.

సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఆయన మట్లాడుతూ.. ఈ విశాలాక్షి సినిమా ట్రైలర్ చూసాక ఇది దెయ్యం సినిమా అని అర్ధం అయ్యింది. దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్ కి వెళ్లిన ఎంతో సాహయం చేసేవారు. వారు రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఆయన వరసగా సినిమాలు తీస్తారు. ఈ చిత్ర నిర్మాతలు ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు,…