Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk, Will Collect Big Numbers In First Two Weeks: Producers

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk, Will Collect Big Numbers In First Two Weeks: Producers

Finally, the day has arrived. Superstar Mahesh Babu’s Sarkaru Vaari released in theatres and there is festival kind of atmosphere in all the centers. The film directed by Parasuram became second highest grosser through premiere shows, after RRR. While speaking to scribes, director Parasuram clarified that they didn’t mean to target any individual. “We didn’t target any single person or group of people with the movie. Newspaper article is an inspiration for the story. I’m really contended with the response for Mahesh Babu’s characterization. The story has universal appeal that…

స్టార్ పిఆర్ఓ బి ఏ రాజు ప్రథమ వర్ధంతి

BA Raju Gari 1st Remembrance Meet Graced By Film Industry & Media Fraternity

తెలుగు సినీ పరిశ్రమ స్టార్ పిఆర్ఓ బి ఏ రాజు ఆరోగ్య సమస్యల కారణంగా మనకి దూరమయ్యి సంవత్సరం అవుతోంది (మే 21). ఆయనని స్మరించుకుంటూ ప్రథమ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు నేడు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ నందు జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజు గారి స్నేహితులు, తోటి పాత్రికేయ మిత్రులు పరిశ్రమతో ఆయనకి ఉన్న విడదీయరాని బంధాన్ని, పాత్రికేయ ప్రపంచంలో ఆయన కార్యదక్షతను, రాజు గారు అందించిన వెలకట్టలేని సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు ఎస్ వి కృష్ణ రెడ్డి గారు, నిర్మాత కె అచ్చి రెడ్డి గారు, నిర్మాత సి కళ్యాణ్ గారు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, హీరో అశోక్ గల్లా, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరి రావు గారు, నిర్మాత ఎం…

BA Raju Gari 1st Remembrance Meet Graced By Film Industry & Media Fraternity

BA Raju Gari 1st Remembrance Meet Graced By Film Industry & Media Fraternity

BA Raju, the star PRO in the Telugu film industry, passed away due to health issues on this day (May 21 st) last year. A commemoration ceremony was today hosted by his family at the Film Nagar Cultural Centre, Film Nagar, Hyderabad, on Wednesday. On the occasion, Raju’s friends and professional colleagues remembered his stellar contributions to the film industry and the public-relations universe. The event was attended by senior filmmaker SV Krishna Reddy, producer K Atchi Reddy, producer C Kalyan, filmmaker-producer Tammareddy Bharadwaj, Hero Ashok Galla, producer Adhiseshagiri Rao,…

మ‌హాకాళేశ్వ‌రం రాజమండ్రి దేవాల‌యం విశిష్ట‌తను వివ‌రిస్తూ డా. వీకె. న‌రేష్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌మ‌తి ప‌విత్ర లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

మ‌హాకాళేశ్వ‌రం రాజమండ్రి దేవాల‌యం విశిష్ట‌తను వివ‌రిస్తూ డా. వీకె. న‌రేష్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌మ‌తి ప‌విత్ర లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

మ‌హాకాళేశ్వ‌రం రాజమండ్రి దేవాల‌యం విశిష్ట‌తను వివ‌రిస్తూ విజ‌య‌కృష్ణ గ్రీన్ స్టూడియోస్ వారు ఒక చిత్రాన్ని డా. వీకె. న‌రేష్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌మ‌తి ప‌విత్ర లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రించారు. ఈ చిత్రంలో డా. వీకె. న‌రేష్‌, ప‌విత్ర లోక్ష్‌, దేవాల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ ప‌ట్ట‌పాగుల వెంక‌ట్రావు, శ్రీె ఎం.సి. వాసు త‌దిత‌రులు న‌టించ‌గా, శ్రీ‌శ్రీ‌పురం కిర‌ణ్ ర‌చ‌న‌లో మోహ‌న్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రం ర‌వీంద్ర‌భార‌తిలో 07-05-2022 సాయంత్రం ఏడు గంట‌ల‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ కంచి కామ‌కోటి శంక‌ర విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తిగారి అమృత హ‌స్తాల‌తో మ‌రియు ఇత‌ర పీఠాధిప‌తులు, ప్ర‌జాప్ర‌తినిధులు వారి ఆధ్వ‌ర్యంలో చేయ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం ఈరోజు సాయంత్రం ఏడు గంట‌ల‌నుంచి మ‌హా కాలేశ్వ‌రం యూట్యూబ్ ఛాన‌ల్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్షింప‌బ‌డుతుంది. ఉత్త‌ర భార‌తంలో ఉజ్జ‌యిని దేవాల‌యాన్ని అనుస‌రిస్తూ ద‌క్షిణ భార‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌మండ్రిలో గోదావ‌రి తీరాన…

వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ డబల్ ఫన్ రైడ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్3' డబల్ ఫన్ రైడ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3 తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎఫ్3 సమ్మర్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతుందని థియేట్రికల్ ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతుంది. 2 నిమిషాల 32 సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్… ఆద్యంతం వినోదాన్ని పంచింది. ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని మొదటే చెప్పిన చిత్ర యూనిట్…. ట్రైలర్ లో మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్ ని హిలేరియస్ గా చూపించారు. ”ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు..…

Soul Of Vennela From Virata Parvam Unveiled As Sai Pallavi’s Birthday Special

Soul Of Vennela From Virata Parvam Unveiled As Sai Pallavi’s Birthday Special

The release date of Rana and Sai Pallavi starrer Virata Parvam was announced recently. The film directed by Venu Udugula will grace the theatres worldwide on July 1st. The makers presented Sai Pallavi’s birthday special by releasing Soul Of Vennela. The song presents the two lives or shades of the character Vennela played by Sai Pallavi. Born in tribal area, she’s everything for her parents played by Sai Chand and Eswari Rao. She’s a beautiful soul who leads a happy life. Then, the second life is about her ambitious and…

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Hunt Theme Out

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Hunt Theme Out

Marking Pan India star Vijay Deverakonda’s birthday, the makers of his highly anticipated Pan India film LIGER (Saala Crossbreed) directed by ace director Puri Jagannadh unleashed hunt theme, a lyrical video, just a while ago. Vijay Deverakonda’s remarkable transformation, his intense look and his fighting spirit are well-established in the song. From the Slumdog of Mumbai streets to becoming the champion in Mixed Martial Arts, it’s an inspiring journey. Vikram Montrose, Hemachandra and Bhaskarabhatla trio took care of composition, vocals and lyrics of the theme song of Liger. They have…

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Second Single Sottala Buggallo Out

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Second Single Sottala Buggallo Out

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty directed by debutant Sarath Mandava and produced grandly by Sudhakar Cherukuri under SLV Cinemas LLP and RT Teamworks is one of the most awaited movies of 2022. Promotions are in full swing for the movie. As part of musical promotions, they have released lyrical video of second single Sottala Buggallo shot on Ravi Teja and Divyansha Kaushik. It’s a beautiful romantic melody scored by Sam CS. The lead pair- Ravi Teja and Divyansha shared sizzling chemistry in the song. There…

Sundeep Kishan, VI Anand, AK Entertainments, Hasya Movies Ooru Peru Bhairavakona First Look Out

Sundeep Kishan, VI Anand, AK Entertainments, Hasya Movies Ooru Peru Bhairavakona First Look Out

Promising young hero Sundeep Kishan has been busy with multiple projects of different genres. The very talented director VI Anand who is known for making unique and concept-based movies will be directing Sundeep Kishan’s 28th film which is yet another intriguing project from the director. It’s a VI Anand fantasy being produced by Razesh Danda under Hasya Movies banner, while Anil Sunkara proudly presents it under AK Entertainments banner. Balaji Gutta is the co-producer of the film shoot of which is underway. Wishing Sundeep Kishan on his birthday, the film’s…

మండుటెండలను లెక్కచేయని జర్నలిస్టులు..జగిత్యాల మహాసభకు అపూర్వ స్పందన : సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్యెల్యే హామీ

సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్యెల్యే హామీ

ఇవ్వాళ జగిత్యాల పట్టణంలోని వికెబి గార్డెన్స్ ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా మహాసభకు జర్నలిస్టుల నుండి అపూర్వ స్పందన లభించింది. భగ భగ మంటున్న మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై టీయుడబ్ల్యుజె సంఘం పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల నుండి 300పైగా జర్నలిస్టులు తరలిరావడంతో ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. స్థానిక ఎమ్యెల్యే సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు గౌరవ అతిథులుగా, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శ్రీనివాస్ లు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. సభలో శేఖర్, విరాహత్ అలీలు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు,…