Popular music director Koti’s son Rajjeev Salur is making sure there is something unique about his films thus he is picking different genres and subjects. His next outing 11:11 is also another different movie that presents him in an action-packed role. Directed by RK Nalluri, the film is being produced by Gajula Veeresh (Bellary) under the banner of Tiger Hills Production and Swasthika Films. The film gets support of Tollywood biggies who are taking part in promotions by releasing promotional material. While megastar Chiranjeev unveiled first look poster of the…
Category: ఇతరములు
Versatile hero Adivi Sesh is promoting his ambitious Pan India project Major like never before. The film, in the meantime, completed censor formalities and it has been awarded with U/A certificate. The film’s total duration is 149 minutes.
Censor officials were very impressed by the film’s content and deep emotions in it. First half of the movie is enchanting with Major’s beautiful snippets of his personal life with his parents and his childhood love Isha. The second half is gripping as it offers an edge of the seat experience to viewers with intense action, high moments and adequate emotional moments. The high production values and brilliant performances are the other major highlights of the movie. Adivi Sesh spellbound with his stellar performance and the transformation for the scenes…
Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Third Single Rango Ranga Lyrical Video Is Out Now
Natural Star Nani will next be seen in a hilarious role in the much awaited rom-com Ante Sundaraniki. Directed by Vivek Athreya under the leading production house Mythri Movie, the film marks Tollywood debut of actress Nazriya Nazim. Director Vivek Athreya has his own style in story-telling. That’s not all. He has good taste in music as well. Songs in his films are very different and each song will connect to people of different age groups. After Panchakattu and Entha Chitram which both became blockbusters, the makers came up with…
జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పాటల మాంత్రికుడు సిద్ శ్రీరామ్ సంగీత ప్రదర్శన
సంగీత ప్రపంచంలో తన పాటల తో మై మరిపించే పాటల మాంత్రికుడు జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సంగీత ప్రత్యక్ష ప్రదర్శన జరుగనుంది. ప్రదర్శనలో భాగంగా భారతీయ& పాశ్చత్య క్లాసికల్, వరల్డ్ రిథమ్స్, రాక్, ఎలక్ట్రానిక్ తదితర సంగీతాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. వీటితోపాటు బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా పాటలు అలరించనున్నారు. నగరవాసులను సరికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా సిద్ శ్రీరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన అల్ టైం రికార్డు పొందిన సాంగ్స్ ని ఈ లైవ్ కాన్సర్ట్ మీ జీవితంలో ఒక మంచి సంగీతానుభవాన్ని తొలిసారిగా అనుభవంలోకి తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రసాద్ లాబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి, ఈవెంట్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగర్ సిద్ద శ్రీరామ్…
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్
నిజామాబాద్ కు చెందిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో 52 కిలోల విభాగం లో థాయిలాండ్ బాక్సర్ జిట్ పాంగ్ ను ఓడించి స్వర్ణం గెలిచింది! ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా రికార్డు కైవసం చేసుకుంది. మొత్తం 12 మంది ఇండియన్ బాక్సర్లు ఈసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీ పడగా, నిఖత్ సత్తా చాటింది. మొదటి రౌండ్ నుంచీ దూకుడు ప్రదర్శించి ఫైనల్స్ వరకు శివంగిలా దూసుకెళ్లి పసిడి పతకం పట్టేసి భారత జెండా ను రెపరెప లాడించి తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పింది. స్వర్ణం సాధిస్తా అని చెప్పి మరీ విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచి ఇండియన్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్లు మేరీ కోమ్, సరిత సరసన నిలిచింది.…
జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా వనం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె ..ఐజేయు) ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా సీనియర జర్నలిస్ట్, “మన తెలంగాణ”దిన పత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో విజయవంతంగా జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మూడవ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయూ)జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గతంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా యూనియన్ కు సేవలు అందించిన వనం నూ ఈసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గత 20 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో వార్త దినపత్రికలో పనిచేసి ప్రస్తుతం ‘మన తెలంగాణ’ దినపత్రిక లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ గా…
Khammam TUWJ new district panel elected
Khammam: Senior scribes Vanam Venkateswarlu and Avula Srinivas were elected unanimously to the district TUWJ (IJU) committee. The union conducted its third anniversary meeting in Khammam on Friday. IJU national president K Srinivas Reddy, state vice-president K Ramnarayana, MLC Tata Madhusudhan Rao, MLA K Upender Reddy, ZP Chairman L Kamal Raj, Mayor P Neeraja, SUDA chairman Bachu Vijay Kumar, BJP Kisan Morcha State leader Kondapalli Sridhar Reddy and other senior leaders of the union participated in the meeting. During the meeting, the members of the union elected unanimously Vanam Venkateswarlu…
Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Releasing Worldwide On August 12th
Known for doing mass and commercial entertainers, Vishal will next be seen in a Pan India film Laatti. A Vinoth Kumar is directing the movie, while Rana Productions is bankrolling it. Sunaina is the female lead in the movie being produced jointly by Ramana and Nandha under the banner of Rana Productions. The makers announced release date of the movie through this intense and powerful poster. Laatti will hot the big screens worldwide on August 12th. Vishal who is severely injured is seen flashing smile. This shows the intensity of…
లండన్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో యానిమేషన్ అండ్ గేమింగ్ రంగంనుండి ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు ను అందుకున్న నిర్మాత, క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ అధినేత సురేష్ రెడ్డి కొవ్వూరి
దశాబ్దకాలం స్థాపించిన ప్రఖ్యాత యానిమేషన్ అండ్ గేమింగ్ కళాశాల ‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ రోజు (మే 22) న యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన యు కె బిజినెస్ మీట్ నుండి ప్రతిష్టాత్మకమైన ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకున్నారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం లో క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు శ్రీ వీరేంద్ర శర్మ ఈ అవార్డును శ్రీ సురేష్ కొవ్వూరి కి అందిందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ సల్మాన్ ఖుర్షిడ్, శ్రీ మనోజ్ కుమార్, శ్రీమతి తేజస్వి…
అంతరించిపోతున్న నాటకరంగం, కళాకారులను గుర్తుతెచ్చే ఉత్సవం !!
నాటకాలు అనే పదం గురించి పరిచయం అక్కర్లేదు. కానీ సురభి నాటకాలు, నాటక కళాకారులు వారి బ్రతుకులు, బాధలు, గాధలు అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ఉత్సవం. డైరెక్టర్ అర్జున్ సాయి ఈ నాటక రంగం నాటక కళాకారుల గురించి ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులతో పని చేశారు. ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ రాజీ పడకుండా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలో ప్రమోషన్స్ మొదలు కాబోతున్న ఈ ఉత్సవం సినిమాలో హీరోగా దిలీప్ హీరోయిన్ గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. అద్భుతమైన విజువల్స్ ను కెమెరామెన్ రసూల్ ఎల్లోర్…