- ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన
- పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా.
- ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా?
- సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి.
- కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా
Related posts
-
‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా కొత్త టీంతో చిత్రాలను నిర్మిస్తా : ప్రముఖ నిర్మాత దిల్ రాజు
Spread the love కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ... -
I will produce films with a new team through ‘DilRaju Dreams’: Ace Producer DilRaju
Spread the love To promote new talent, ace producer DilRaju launched DilRaju Dreams banner. As part of... -
‘Vettayan’ Movie Review in Telugu : వేట్టయన్ మూవీ రివ్యూ : ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్!
Spread the love By ఎం.డి.అబ్దుల్/టాలీవుడ్ టైమ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా...