‘చక్రవ్యూహం’ ది ట్రాప్: అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో స్ట్రీమింగ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రం

"Chakravyuhum The Trap Streaming in Four Languages on Prime Video"
"Chakravyuhum The Trap Streaming in Four Languages on Prime Video"
Spread the love

చక్రవ్యూహమ్ ది ట్రాప్ అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం అనే నాలుగు భాషల్లో సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతిని అందిస్తూ.. ఎంతోగానో అలరిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. గ్రిప్పింగ్ కథతో, టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ప్రైమ్ వీడియోలో టాప్ 10 సినిమాల లిస్ట్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానం దక్కించుకోవడం బట్టి చూస్తుంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం అవుతుంది. థ్రిల్లింగ్ అంశాలను కోరుకునే సినిమా లవర్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రాల లిస్ట్ లో చక్రవ్యూహం స్థానం సంపాదించుకుంది.
చక్రవ్యూహం సినిమా స్టార్టింగ్ నుంచి అనేక ఎత్తులు, కుట్రలతో నేరస్తుల చుట్టు ఒక ఆసక్తికరమైన వలయాన్ని అల్లుతుంది. ప్రతీ సీన్ ఎంతో ఉత్కంఠతను కలిగిస్తూ ప్రేక్షకుడిని ఊపిరి బిగపట్టేలా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్, ప్రేక్షకుడిని మరో మలుపుకు తీసుకెెళ్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుడు సీటు అంచున కూర్చునేలా.. పాత్రలో లీనం అయ్యేలా కథ ఆద్యాంతం చాలా ఇంట్రెస్టింగ్ సాగుతోంది. ఈ సినిమాను మీ ప్రాంతియ భాషాలో చూడాలనుకుంటే ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి. అనేక మంది మనసు దోచుకున్న ఈ చిత్రం మీకు అందుబాటులో ఉంది. కుటుంబసమేతంగా చూసి కొత్తదనాన్ని ఆస్వాదించండి. అంతేకాకుండా మీరు పాత్రలతో కనెక్ట్ అయి కేసు దర్యాప్తులో భాగస్వామ్యం అవ్యొచ్చు. ఈ సినిమా చూశాక మీరు కచ్చితంగా డైరెక్టర్ సూక్ష్మదృష్టిని, కెమరా మెన్, మ్యూజిక్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. క్రైమ్ జోనర్ లో కొత్తగా సాగే ఈ కథను మెచ్చుకోకుండా ఉండలేరు.
ప్రతిభావంతులైన నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. చక్రవ్యూహం ప్రజాదరనే అందుకు నిదర్శణం. ప్రతి నటుడు తమ పాత్రలో పరకాయప్రవేశం చేసినట్లు, చాలా సహజంగా నటించినట్లు ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ చక్రవ్యూహం ది ట్రాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా చిత్రం. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మీరు కచ్చితంగా క్రైమ్ థ్రిల్లింగ్ తాలుకు అనుభూతిని పొందలంటే ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రం చూడాల్సిందే. కాబట్టి, ఏ ప్రాంతం వారైనా, ఏ భాషా వారైనా మీ ప్రాంతీయ భాషాలో మంచి గ్రింపింగ్ కథతో, ఇంట్రెస్టింగ్ అండ్ ఊపిరి సలపని స్క్రీన్ ప్లే ఎక్స్ పీరియన్స్ తో అవిశ్రాంతంగా ఆస్వాదించండి.