“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్నారు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ దర్శకుడి గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘లైఫ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ దట్ యూ క్రియేట్, యూ ఆర్ ఏ మాస్టర్ పీస్. బట్ హూ ఆర్ యూ. వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎ సూపర్ హీరో మిస్టర్ ఏ’…అంటూ ఈ అనౌన్స్ మెంట్.
Related posts
-
Happy Birthday to you… Global Star Prabhas!
Spread the love Today (October 23) is the birthday of global star Prabhas, on the occasion of... -
హ్యాపీ బర్త్ డే టూ యూ… గ్లోబల్ స్టార్ ప్రభాస్ !
Spread the love నేడు (అక్టోబర్ 23) గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు... -
‘రంగంస్థలం’ తరవాత అంతటి సినిమా : ‘పొట్టేల్’ పై దర్శకుడు సందీప్ వంగా
Spread the love ‘రంగంస్థలం’ చిత్రం తరవాత అంత మంచి కథతో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’ అని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి...