సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘లూసీ’ షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర పూజారి

Shooting for the psychological thriller 'Lucy' wrapped up; Raghavendra Pujari emerges as a young producer in Tollywood.

విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘లూసీ’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది. సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, టాలీవుడ్‌లో అత్యంత చిన్న వయసులో చదువును కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో నిర్మాత గా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా విద్యతో పాటు సినీ నిర్మాణాన్ని సమతూకంగా కొనసాగించాలని ఆయన సంకల్పించారు. మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వం వహించగా, ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ…

రామాయణ : ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లు?

Ramayana: Rs 375 crore just for promotions?

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, మైథలాజికల్ విజువల్ కావ్యంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండగా, దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. భగవాన్ శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లంకేశ్వరుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ మహాకావ్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుండగా, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి వేడుకల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, అభిమానులు అంతగా వేచిచూస్తున్న ఈ చిత్ర ప్రమోషన్ల ప్రక్రియలో భాగంగా ఈ నెల 24న విడుదల కావాల్సిన అధికారిక ట్రైలర్…