భాగ్యశ్రీ బోర్సే: సెన్సిటివ్‌ గర్ల్‌!

Bhagyashree Borse: A sensitive girl!

జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇలా పంచుకుంది… ”నేను చాలా సెన్సిటివ్‌. చిన్న విషయానికే  వెంటనే ఎమోషనల్‌ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్‌ పవర్‌. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను. ప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కెరీర్‌ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్‌…

రావు బహదూర్ : బెస్ట్ ఓపెనింగ్స్!

Rao Bahadur: Best Openings!

మ్యాప్ మిరాకిల్స్ సత్యదేవ్ హీరోగా దీపా థామస్ హీరోయిన్ గా దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన అవైటెడ్ తెలుగు సినిమానే ‘రావు బహదూర్’. ఒక ఇంట్రెస్టింగ్ ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి వచ్చి ఒకింత మిక్స్డ్ టాక్ సంతరించుకుంది. అయినప్పటికీ డే 1 మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి రోజు రావు బహదూర్ ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు పిఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది మాత్రం సత్యదేవ్ కి అలాగే వెంకటేష్ మహాకి కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సినిమా పరిస్థితి స్టడీగానే ఉంది సో ఈ వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం…