యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో… నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్ లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ లా రిచ్ గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు…
Month: April 2026
మెగాస్టార్ `విశ్వంభర`పై మౌనమేల!?
మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటీవల సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్‌గారు`తో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్‌తో మరో సినిమాని రంగంలోకి దించేస్తాడని.. అదే ఊపుతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ‘మన శంకర వరప్రసాద్‌గారు’కు ముందు చిరు మొదలు పెట్టిన భారీ గ్రాఫికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘విశ్వంభర’. మల్లిడి వశిష్ట దర్శకుడు. సినిమా పూర్తయింది. యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై దాదాపు ఏడాది పూర్తయింది. అయినా సరే ఇప్పటికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్రకటనా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవని గ్లింప్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సినిమా…
‘వేగలీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘వేగలీలా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్.. టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్ ,జశ్రీత ప్రొడక్షన్స్ .. రితికా ఫిలిమ్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాతలుగా సాయి కుమార్ మెడి – జయ వేణు బాబు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు లో విడుదలకు సన్నాహాలకు ప్లాన్ చేస్తున్నారు . ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి – పవన్ చరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే పవన్ చరణ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమా కావడం విశేషం.…
మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం
నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…
జాన్వీ కపూర్ : ‘పెద్ది’పై ఆశలెన్నో..!
స్టార్ కిడ్స్‌లో బెస్ట్ లుక్, చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ జాన్వీకి సరైన హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో 2018లో ‘ధడక్‌తో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మొదట్నుంచీ శ్రీదేవి కూతురు కాబట్టి ఈమెకు బాలీవుడ్‌లో అదనపు ఇమేజ్ ఉంది. మొదటి సినిమా నుంచే అందరి దృష్టి ఆమెపై పడింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలీ, భవాల్ లాంటి సినిమాలతో పెర్ఫార్మెన్స్ పరంగా ఎదిగినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితం లేకుండా పోయింది. స్టార్ ఇమేజ్ ఉన్నా సరైన స్టోరీ సెన్స్ లేకపోవడం.. ఎంచుకున్న సినిమాలు ప్రజల మైండ్‌సెట్‌కు కలిసిరాకపోవడం లాంటివి ఆమె కెరీర్‌ను ఎదగకుండా ఆపేసాయి. అయితే 2024 చివర్లో తెలుగులో అడుగు పెట్టిన జాన్వీకి ఇక్కడ అదృష్టం కలిసొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర బ్లాక్‌బస్టర్…
సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి : అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాల డిమాండ్
డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు . సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్. సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగం క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి
రఘుకుంచె ‘గేదెల రాజు’ ట్రైలర్ రిలీజ్
ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం “గేదెల రాజు”. ఈ సినిమాలో రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. “గేదెల రాజు” సినిమా నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. నటి శ్రావ్య మాట్లాడుతూ – జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా…
విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ చిత్రం నుంచి మెలోడీ గీతం ‘ఇది కలనో’ విడుదల
‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. విజయ్ ఆంటోనీ, స్వాసిక మాసీ లుక్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘ఇది కలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఈ…
Soulful Melody ‘Idhi Kalano’ From Vijay Antony’s Vanda Devullu Unveiled
After delivering a blockbuster like Bichagadu, the multi-talented Vijay Antony is teaming up once again with director Sasi for their upcoming film Vanda Devullu. The project is produced by Ramanjaneyulu Javvaji under the Sarvanth Ram Creations banner, presented by Vijay Antony Film Corporation and Fatima Vijay Antony. The film features Vijay Antony, Swasika, Ajay, Kavya, Shakthi, Padini, Karnas, Balaji Sakthivel, Divakar, Aruldoss, Bucks, Vinodhini, Munishkanth, and Kodangi Vadivel in key roles. The recently released first-look poster has already generated strong buzz, especially with the intense, mass-appeal appearances of Vijay Antony…
మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ ప్రారంభం
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో..మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ..‘నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి,…
