ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్

In this movie, Krishna is the superstar, the content superstar: In the press meet of 'Dear Krishna', producer P.N. Balaram

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘డియర్ కృష్ణ’పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ఈ సినిమాకి…

ఆ డైరెక్టర్‌తో చిరంజీవి మెగా ప్రాజెక్టు!?

Chiranjeevi's mega project with that director!?

ఒక్క సినిమా డైరెక్ట్‌ చేసిన వశిష్టకు, తన సినిమాను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సినిమానే ‘విశ్వంభర’. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ఇదిలావుంటే.. ‘విశ్వంభర’ తర్వాత మరో కుర్ర డైరెక్టర్‌తో సినిమా చేయనున్నారట చిరంజీవి. తనెవరో కాదు, ‘దసరా’తో నానికి భారీ విజయాన్ని ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల. ప్రస్తుతం నానితోనే ‘ప్యారడైజ్‌’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు శ్రీకాంత్‌. ఈ సినిమా తర్వాత మెగా మూవీకి ఆయన రెడీ అవుతారనేది లేటెస్ట్‌ న్యూస్‌. ఇటీవలే చిరంజీవికి ఆయన ఓ కథ వినిపించారని, ఆ కథ చిరంజీవికి కూడా బాగా నచ్చిందని, బౌండ్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేయమని శ్రీకాంత్‌ని చిరంజీవి ఆదేశించారనేది ఫిల్మ్‌వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్‌. చిరంజీవి ‘విశ్వంభర’, శ్రీకాంత్‌ ఓదెల ‘ప్యారడైజ్‌’.. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, ఈ మెగా…

వర్మ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు

Verma's interim orders on anticipatory bail

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన అంశంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశాడని తెలిసిందే. తాజా ఈ కేసులో రాంగోపాల్‌ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 9)వరకు వరకు అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు…

హైదరాబాద్ నడిబొడ్డున ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ జాతర!

'Pushpa' wild fire fair in the heart of Hyderabad!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు కూడా ఎంతో వేగంగా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై…