ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్- 4 మొదటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్‌స్టాపబుల్ సెట్స్ కి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్పగుచ్ఛం అందించి బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తొలి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ మధ్య అద్భుతమైన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 25న ‘ఆహా’ లో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ -4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గెట్ రెడీ….!
Day: October 20, 2024
Thanks Meet for Veekshanam.
There is no doubt that Telugu audience always appreciates movies with strong content, and this has been proved once again with the release of Veekshanam on 18th of this month. Directed by Manoj Palleti, with Ram Karthik and Kashvi as hero and heroine, the movie has received huge success. In response to this big success, the movie team has arranged a thanks meet. Director Manoj Palleti speaking: I am feeling very happy. I knew the movie would be a success, but seeing this level of success makes me even more…
‘వీక్షణం’ ఈ రేంజ్ సక్సెస్ చూసి సంతోషంగా ఉంది : మూవీ థ్యాంక్స్ మీట్ లో డైరెక్టర్ మనోజ్ పల్లేటి
కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్‌లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ :చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది. మొన్న థర్స్డే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్‌కి వచ్చి మూవీ చూసి మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్. హీరో…
‘మెకానిక్ రాకీ’ ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెండోసారి చూసే రేంజ్ లో ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్
విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ యాక్షన్ ప్యాక్డ్ హ్యుమరస్ ట్రైలర్ 1.0 లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్ ప్యాక్డ్ హ్యామరస్ గా వుంటుందని ప్రామిస్ చేసింది. రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్ ని…
Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainments’ Mechanic Rocky Action-packed Humorous Trailer 1.0 Launched
Mass Ka Das Vishwak Sen’s upcoming flick Mechanic Rocky which marks the directorial debut of Ravi Teja Mullapudi generated great buzz with its first gear, and songs. Produced by Ram Talluri under his banner SRT Entertainments, the film’s trailer 1.0 launched just a while ago. The trailer introduces the main characters while hinting at the film’s action-packed humor. Rocky struggles academically, and after failing his studies, he takes over his father’s mechanic shop and starts a driving school for women. Along the way, he flirts with two girls, played by…
‘మన్యం ధీరుడు’లోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” గీతానికి ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం !
ఈ సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు. త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.
నేత్రపర్వంగా విశిష్ఠ నృత్యార్పణం !
ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించిన ఆయా అంశాలు చూడముచ్చటగా అర్ధవంతంగా నాట్య ప్రియులను ఆకట్టుకున్నాయి. ముంబయికి చెందిన నృత్యోదయ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో అమెరికా నుంచి విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన విశిష్ఠ డింగరి భరత నాట్య సోలో ప్రదర్శన జరిగింది. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేసి విశిష్ఠ డింగరి నృత్య ప్రదర్శనకు శుభారంభం పలికారు. ముంబయికి చెందిన ప్రముఖ నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ శిష్యురాలు అయిన విశిష్ఠ సాంప్రదాయ నృత్యాంజలితో తన ప్రదర్శన ప్రారంభించింది. ప్రతి అంశంలోనూ తన ప్రతిభను చాటుకుంది. ప్రధాన వర్ణం అంశంలో కరహరప్రియ రాగంలో తెన్మాడ నరసింహాచారి…
MANYAM DHEERUDU Song NAMOSTHUTHE BHARATHA MATHA got appreciations all over the world .
Namosthuthe bharatha matha song from film Manyam dheerudu which actually sung by RVV Satyanarayana is being performed by our NRI Singer Shekar at Thailand , Bankok ,Malasia ,Myanmar and many South eastern countries recent times. Thailand govt officials shown their happy movements by holding our INDIAN FLAG as a mark of respect to our Telugu people’s association.. This patriotic song is going to be more popular And is going to be presented in THANA USA. and Germany also.. By our INDIAN Singers Soon it’s expecting best song in future upcoming…