పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథకు దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే నమ్మే ఒక భక్తుడు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఒక మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ…
Day: October 13, 2024
vishvam movie review in telgugu : గోపీచంద్.. ‘విశ్వం’ లో కనిపించని కొత్తదనం
హీరో గోపీచంద్.. దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రమంలో… ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా ‘విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథేంటంటే.. జలాలుద్దీన్ ఖురేషి (జిషు సేన్) కరుడుగట్టిన ఐఎస్‌ఐ టెర్రరిస్ట్. సంజయ్ శర్మ అనే మారుపేరుతో భారత్‌లో నివసిస్తూ.. విద్యా వ్యవస్థ ముసుగులో విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. వాళ్ల సాయంతో పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించి భారత్‌ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తుంటాడు. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్) సోదరుడైన బాచిరాజు (సునీల్) సాయం తీసుకుంటాడు. కానీ, తన ఉగ్రచర్యల సంగతి సీతారామరాజుకు తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని జలాలుద్దీన్ కిరాతకంగా చంపేస్తాడు. ఈ హత్యను దర్శన అనే ఓ చిన్న పాప…
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ పై రష్మిక ప్రశంసలు..
‘జిగ్రా’లో నటన అమోఘం అంటూ కితాబు! బాలీవుడ్ నటి అలియాభట్ పై నటి రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. యాక్టింగ్‌లో అలియా టాలెంట్, కథల ఎంపికను ఆమె మెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను తరచూ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలియా భట్, వేదాంగ్ నటించిన ‘జిగ్రా’ చూశా. సినిమా అద్భుతంగా ఉంది. నటీనటులు, చిత్రబృందాన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్యూ. వేదాంగ్ నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. రాహుల్.. నువ్వు నన్నెంతో సర్‌ప్రైజ్ చేశావు. నీకు, ’జిగ్రా’లో నువ్వు పోషించిన మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్ బాలా.. మేకింగ్ చాలా బాగుంది. ఇంకెన్నో…
Rashmika praises Bollywood actress Alia Bhatt.. Your performance in ‘Jigra’ is amazing.
Actress Rashmika showered praises on Bollywood actress Aliabhat. She appreciated Alia’s acting talent and choice of stories. Thank you for often presenting different stories to the audience. To this extent, the latest post has been posted as a platform for Insta Stories. Watched Alia Bhatt’s ‘Jigra’ starring Vedang. The movie is amazing. I couldn’t help but admire the actors and crew. Alia.. It is a blessing to have you. Thank you for giving us the opportunity to see your talent. Vedang I would like to see you act in more…
Movie Review: Srinuvaitla who does not come out of routine stories.. a novelty not seen in ‘Viswam’
Both actor Gopichand and director Srinu Vaitla have been struggling with successive defeats for years… Now both of them are aiming for victory together with ‘Viswam’ and they are standing in the ring of Vijayadashami. This is the first movie of their combo. Good expectations have already been formed on this. The story is.. Jalaluddin Qureshi (Jishu Sen) is a hardened ISI terrorist. Living in India under the alias of Sanjay Sharma, he is preparing students as terrorists under the guise of the education system. With their help, he creates…
Some other Bollywood stars in ‘Devara-2’!?
The film ‘Devara’ directed by Koratala Siva with NTR as the hero has been released recently and received good success. So fans are eagerly waiting for the updates regarding its sequel. Speaking in an interview as part of the promotion of this film, the director made interesting comments about ‘Devara 2’. He said that there is a possibility of some other Bollywood stars in this sequel. I don’t know if this will happen or not but.. It would be good if Ranveer Singh and Ranbir Kapoor are in ‘Devara 2’.…
హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ నారా రోహిత్!?
తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నారా రోహిత్. ‘ప్రతినిధి’ సినిమాతో ఆడియెన్స్‌కి మంచి కిక్కిచ్చిన రోహిత్.. ఆ మూవీ సీక్వెల్ ‘ప్రతినిధి 2’తో మాత్రం నిరాశపరిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రోహిత్ ఒకరు. తాజాగా ఆయన పెళ్ళికి సంబంధించిన అప్డేట్ ఒకటి సందడి చేస్తుంది. అది కూడా ఒక హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన రోహిత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో ఫర్వాలేదనిపిస్తునాడు. భారీ హిట్లు లేకపోయినా డిజాస్టర్ కథలు కూడా తీయకపోవడంతో కెరీర్ సాఫీగానే సాగుతోంది. అయితే వయసు మాత్రం నాలుగు పదులు దాటడంతో పెళ్లి చేసేయాలని నారా ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయిందంట. అంతే కాదు త్వరలోనే పెళ్ళికి ముహర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల…
Nara Rohit fell in love with the heroine!?
Hero Nara Rohit impressed the audience with his first movie ‘Banam’. Rohit, who gave a good kick to the audience with the movie ‘Pratinidhi’, but disappointed with the sequel of that movie ‘Pratinidhi 2’. Apart from all this, Rohit is one of the most eligible bachelors in the industry. The latest update related to his marriage is buzzing. It is also reported that he will love and marry a heroine. Sakshat AP CM Chandrababu Naidu’s younger son Rohit feels that there is no problem with good movies in the industry.…
పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్ దయతలిస్తేనే ముందుకు… !!
నటుడిగా, కామెడీయన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ వేణు యేల్దండి. జబర్దస్త్ షోతో స్టార్ కామెడీయన్‌గా ఎదిగిన వేణు.. ‘బలగం’ సినిమా తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ మాండలికం, ఎమోషనల్ స్టోరీ నేరేటివ్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలని కట్టిపడేసాడు. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజై రెండేళ్లవుతున్నా.. ఇంకో ప్రాజెక్ట్ షూట్ ప్రారంభించకపోవడంతో అసలేమైందని చర్చ జరుగుతోంది. కథను ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలకు నేరేట్ చేసిన వాళ్ళమేన్నారు.. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమన్నాడంటే.. వేణు యేల్దండి.. తన ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజే నెక్ట్స్ సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చాడు. దీంతో ‘ఎల్లమ్మ’ కథ ఆధారంగా వేణు ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. మొదట ఈ…
Pattalekkani Venu Movie.. Only if Dilraj graces it forward… !!
Venu Yeldandi is an artist who is well known as an actor and comedian. Venu, who became a star comedian with the Jabardast show, surprised everyone with the film ‘Balagam’. He hooked the people of Telugu states with Telangana dialect and emotional story narrative. Due to this, there is widespread interest in his next movie. Even after two years of the release of the movie, there is a discussion that the shooting of another project has not started. They are the ones who have already narrated the story to two…