Young and promising talent Kiran Abbavaram who is attracting the youth with his new-age stories is coming with an interesting intense action drama Vinaro Bhagyamu Vishnu Katha. The film is releasing worldwide on February 18th as Shivaratri gift. The film reached into everyone’s heart and mind with the promotions. The previously released teaser and songs raised immense interest among audiences. Yesterday makers arranged a grand audio launch event in Tirupathi. The film’s story will happen in the same city and team unveiled the fourth single titled “Soul of Tirupathi.” The…
Year: 2023
తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించిన “వినరో భాగ్యము విష్ణు కథ” చిత్ర యూనిట్
తిరుపతిలో ఘనంగా జరిగిన “వినరో భాగ్యము విష్ణు కథ” ఆడియో లాంచ్ ఈవెంట్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ…
MARVEL STUDIOS’ “GUARDIANS OF THE GALAXY VOL. 3” DEBUTS BRAND-NEW TRAILER!
See The Galaxy’s Favorite Guardians Take One Last Ride on May 5! Telugu Trailer: https://www.instagram.com/reel/Col9EMSowRQ/?igshid=YmMyMTA2M2Y= Last night, during the Big Game, Marvel Studios and James Gunn released a brand-new, action-packed trailer online for “Guardians of the Galaxy Vol. 3,” the final film in the “Guardians of the Galaxy” franchise, spearheaded by James Gunn. In Marvel Studios’ “Guardians of the Galaxy Vol. 3” our beloved band of misfits are settling into life on Knowhere. But it isn’t long before their lives are upended by the echoes of Rocket’s turbulent past. Peter…
మార్చి 3న ‘బిగ్ స్నేక్ కింగ్’ విడుదల
యేలూరు సురేందర్ రెడ్డి సమర్పణ లో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వస్తున్న సినిమా “బిగ్ స్నేక్ కింగ్ “మార్చి 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్, అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది. కథా సారాంశం : చైనాలోని ఒక గ్రామంలో, ఆ గ్రామానికి చెందిన లీ కొంతమంది గ్రామస్తులని అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకి తీసుకువెళ్తాడు. అయితే, వారి కారణంగా వందేళ్లుగా నిద్రపోతున్న అతిపెద్ద పాము అనూహ్యంగా నిద్రలేస్తుంది. ఆ గ్రామస్థులు తప్పించుకునే సమయంలో, లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ పెద్ద పామును తరిమికొట్టడానికి గ్రామ పెద్దలు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మాహారాజు కుమారుడు చెంగ్ ఆ గ్రామానికి వచ్చి వారికి సహాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్ యు…
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ కోసం అందరితో పాటు నేనూ ఎదురు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా..
సెకండ్ లిరికల్ విడుదల వేడుకలో ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డ్కెరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి…
వెన్నెల వానను తలపిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్
*వేడుకగా జరిగిన ‘ ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదల వేడుక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల, వ్యవహరిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రానికి అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వారి కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో…
Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a real and raw love story replete with soul-stirring music!
“I am happy to work with Srinivas Avasarala and I can’t do a much better film than PAPA” – Naga Shourya at the teaser launch Phalana Abbayi Phalana Ammayi (PAPA) is Srinivas Avasarala’s comeback film with his trademark comedy, emotion, and classical touches. This is the third film of Naga Shourya under Srinivas Avasarala’s direction. So, expectations are sky-high. Their previous outings Oohalu Gusagusalade and Jyo Achyutananda are hilarious and tug at the heartstrings. PAPA also brings Naga Shourya and Malavika Nair together for the second time. The cute pairing,…
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రమిది… బ్లాక్ బస్టర్ అవుతుంది: ‘బెదురులంక 2012’ టీజర్ లాంఛ్‌లో హీరో కార్తికేయ
యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సినిమా టీజర్ విడుదల చేశారు. అలాగే, మీడియా కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లాడింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ ”ష్యూర్ షాట్ హిట్ అయ్యే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో క్లాక్స్ కలిశాడు. అతను తెలుసు. అయితే, ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా రిఫర్ చేయడంతో అతని కథ విన్నాను. స్క్రిప్ట్ విన్నాక ఇటువంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నానని అనిపించింది. ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఈ కథ చెప్పాలని, ఈ కథలో…
Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Teaser is a complete package
Hero Kartikeya’s drama-comedy ‘Bedurulanka 2012’ ready to be out in theatres from March. Its teaser was released digitally by the pan-India star THE Vijay Deverakonda. His support came with kind wishes for the film, which is produced by Loukya Entertainments as both a content-oriented and entertaining outing. Set in a Godavari village, the film is anchored on the concept of Yugantham, or apocalypse. The teaser is lively, funny, thrilling, and also quirky. Kartikeya has got the most interesting role of his career. He looks solid in every frame. ‘DJ Tillu’…
‘శ్రీదేవి శోభన్‌బాబు’ నుంచి ‘టామ్ అండ్ జెర్రీ’ లిరిక్ సాంగ్ విడుదల
‘చిట పటమని కసిరితే / గుసగుసమని నసిగితే / పొగరంతా కరిగేలా ర్యాంపాడిస్తా’ -అని అబ్బాయి అమ్మాయిపై చిటపట మంటున్నాడు.. ఇక అమ్మాయి ఊరుకుంటుందా? ‘తల బిరుసుతో ఎగిరితే/ మగ బలుపిక ముదిరితే / మొహమాటం పడకుండా రఫాడిస్తా’ అంటూ రఫ్‌గా సమాధానం ఇస్తుందమ్మాయి. ఇలా అబ్బాయి.. అమ్మాయి మాటలతో కాదండోయ్ ఏకంగా పాటలతోనే గొడవలు పడుతున్నారు. అసలు వీళ్ల గొడవకి కారణమేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతున్న ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల. ఇంతకీ శ్రీదేవి ఎవరు.. శోభన్‌బాబు ఎవరు? వారి మధ్య గొడవేంది? అనేది తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందేనండోయ్. శోభన్‌బాబుగా సంతోష్ శోభన్.. శ్రీదేవిగా గౌరి జి కిషన్ నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల…
