BSF Jawan’s Patriotism and Passion for Music Impress Judges at Telugu Indian Idol 2 Auditions

BSF Jawan's Patriotism and Passion for Music Impress Judges at Telugu Indian Idol 2 Auditions

BSF Jawan Chakrapani, who serves at the India-Pakistan border, recently attended aha’s Telugu Indian Idol auditions, showcasing his passion for music and dedication to serving his country. During his audition, Chakrapani shared how he had no prior knowledge of music but learned to sing while on duty at the border. He spoke about how singing helped him cope with the challenging conditions of serving in a remote location with no mobile network or access to other facilities. His dedication to learning music in such challenging circumstances left the judges and…

యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”ప్రి రిలీజ్ ఈవెంట్.. మార్చి 3 న గ్రాండ్ రిలీజ్

యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం"ప్రి రిలీజ్ ఈవెంట్.. మార్చి 3 న గ్రాండ్ రిలీజ్

వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్, బిగ్ బాస్ ఫెమ్ వినయన, బి. వి. యస్ రవి, ఓబుళ సుబ్బారెడ్డి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, డి. యస్. రావ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. బి. వి .యస్ రవి, బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా గ్రంధాలయం బిగ్ టికెట్ లాంచ్ చేయడం జరిగింది.…

‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’గా రాబోతున్న అనుష్క-నవీన్ పోలిశెట్టి

'మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్న అనుష్క-నవీన్ పోలిశెట్టి

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, అన్ని సౌత్ భాషల్లో సమ్మర్ లో మూవీ రిలీజ్ బాహుబలి తో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క, మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారు. వీరి కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పుడే పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఫస్ట్ లుక్ టైటిల్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా…

నా జీవితంలో ఎంతో అద్భుత‌మైన క్ష‌ణాలివి : మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

నా జీవితంలో ఎంతో అద్భుత‌మైన క్ష‌ణాలివి : మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్‌స్టార్ యు.ఎస్‌లో సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడంద‌రూ చ‌ర‌ణ్‌ను గ్లోబ‌ల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లాస్ ఏంజిల్స్లోని పాపుల‌ర్ ఎంట‌ర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చ‌ర‌ణ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌ర‌నుంది. ఈ క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. KTLAకి చెందిన శామ్ రూబిన్ వెర్స‌టైల్ యాక్ష‌న్ హీరో రామ్ చ‌ర‌ణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేష‌న్స్ గురించి, ప్ర‌స్తుతం అత‌ని ఆలోచ‌నా విధానంపై ప్ర‌త్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ అవార్డుల వేడుక‌లో RRR…

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదల చేసిన “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” లిరికల్ సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి గొప్ప స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచగా అద్భుతమైన మెలోడీగా ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ గా నిలిచిందీ గీతం. ఇక అంతకు మించిన మెలోడీతో మరో పాటతో సిద్ధమైంది బేబీ మూవీ టీమ్. ఈ సారి మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాల్ చేత ఈ రెండో పాటను పాడించడం విశేషం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా పాటలాగా ఆర్య దయాల్ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు.…

ఘనంగా పూజా కార్యక్రమాలతో ‘గాంగేయ’ ప్రారంభం

ఘనంగా పూజా కార్యక్రమాలతో 'గాంగేయ' ప్రారంభం

ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగేయ. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నాం. దేశ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా.. కుల మత బేధాలు…

Gagaan Viharri, B Raamachandra Srinivasa Kumaar, Vijaya Gowthamy Art Movies Production No 1 Gaangeaya Launched Grandly

Gagaan Viharri, B Raamachandra Srinivasa Kumaar, Vijaya Gowthamy Art Movies Production No 1 Gaangeaya Launched Grandly

We hardly get to see movies that can be watched with all the family members. B Raamachandra Srinivasa Kumaar is debuting as director with the upcoming flick Gaangeaya which will have elements for all sections of audiences. The movie will have patriotic elements and discusses various issues, though it will be made as a perfect family entertainer. The film to be produced by T Hema Kumar Reddy under the banner of Vijaya Gowthamy Art Movies and presented by M Vijaya Sekhar Reddy has been launched today grandly with a pooja…

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు !

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

భగీరధకు సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన “మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి ఆవిష్కరించారు . దుబాయ్ లోని గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్లో కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహానటుడు ఎన్ .టి రామారావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు త శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్ధ సారథి, మహానటుడు ,ప్రజాయా నాయకుడు ఎన్ .టి .ఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు , రెండవ కాపీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు అందించారు . నందమూరి తారక రామారావు…

సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది : ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో సోహైల్‌

సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది : ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో సోహైల్‌

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్‌. ఇదే వేదికపై నిర్మాత సి. కల్యాణ్‌…

Audiences Will Surely Get Thrilled As Well As Entertained While Watching My 50th Film ‘Detective Teekshanaa’ – Priyanka Upendra

Audiences Will Surely Get Thrilled As Well As Entertained While Watching My 50th Film 'Detective Teekshanaa' - Priyanka Upendra

Priyanka Trivedi who hails from West Bengal was a very popular actress in late 90’s and early 2000’s in Bengali, Telugu, Tamil and Kannada films. After she got married to Popular Star Hero and Director Upendra and became Priyanka Upendra she acted in selective films that matches her interests. But, she is never away from films. She always made her presence felt with different roles and impressive performances over the years. Priyanka is coming with ‘Detective Teekshanaa’. Makers unveiled the first look poster of the film. The first look is…