లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ నటించిన జీ 5 ఒరిజినల్ సూపర్ హిట్ టాప్ మోస్ట్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా ఇండియాలోనే తనదైన స్థానాన్ని, గుర్తింపును దక్కించుకుంది జీ 5. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ అలరిస్తోంది. ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృదయాల్లో చెరగని ముద్రను వేసుకుంది జీ 5 ఓటీటీ. పిక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ వారి లాసర్ 2. బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన. ఇంకా రేసీ, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా…
Year: 2023
‘Naatu Naatu’ is people’s song, not just RRR’s song: Mega Power Star Ram Charan
It is surreal to receive love from different cultures for ‘RRR’, ‘Naatu Naatu’ I would love to be challenged by Hollywood directors I would like to be a part of franchise films loved by global audience -: Ram Charan Ash Crossan, the host at Entertainment Tonight, has interviewed Ram Charan in the run-up to Sunday’s Oscars event. The Mega Power Star talked about the glorious fame that ‘Naatu Naatu’ has achieved. He also spoke about what working with SS Rajamouli means to him. As the interview proceeded, the versatile action…
నేను హాలీవుడ్ డైరెక్టర్స్‌ని ప్రేమతో చాలెంజ్ చేయాలనుకుంటున్నా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ఎంటర్‌టైన్‌మెంట్ టు నైట్ ప్రోగ్రామ్ హోస్ట్ యాష్ క్రాసన్ ఆదివారం జరగబోయే ఆస్కార్ ఈవెంట్ కోసం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ‘నాటు నాటు’ పాట సాధించిన ఘనత గురించి చరణ్ ప్రస్తావించారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేయటం తనకెలాంటి అనుభూతినిస్తుందో కూడా ఆయన చక్కగా వివరించారు. ఇదే ఇంటర్వ్యూలో మన వెర్సటైల్ యాక్షన్ హీరో చరణ్ ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే సెలబ్రిటీల పేర్లను వెల్లడించారు. తనకెంతో ఇష్టమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ పేర్లను తెలియజేశారు. ఇంటర్వ్యూలో చరణ్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – ‘నాటు నాటు’ సాంగ్ కేవలం RRR మూవీలోని పాట మాత్రమే కాదు. ఇది అందరి పాట. ప్రజలందరూ మెచ్చిన పాట. భిన్న సంస్కృతులకు చెందిన వేర్వేరు…
Embark on a Thrilling Suspense Adventure to Break the Curse with ‘Mandakini’ – aha’s Latest Must-Watch Fantasy Series!
Hyderabad, March 8, 2023 – aha, the 100% local OTT platform, has launched a new daily serial, ‘Mandakini’, which premiered on aha on March 6. The series’ first four episodes have been received well by audiences and critics alike, with TV fraternity personalities Nirupam Paritala, Vasudev Rao and many more giving their thumbs up to the show. Following the success of its first daily series ‘Mr. Pellam,’ aha has now released the suspense fantasy story ‘Mandakini.’ The show revolves around Arya (Rk Chandan), an ad director who dreams of a…
22న తెలుగు, హిందీ భాషల్లో ‘గీత సాక్షిగా’ విడుదల
నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అందరిలో తెలియని ఆసక్తిని క్రియేట్ చేయటమే కాకుండా ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్‌తో సినిమాపై మంచి వైబ్ క్రియేట్ అయ్యింది. హోలీ సందర్భంగా సోమవారం రోజున మేకర్స్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సినిమాను మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘గీత సాక్షిగా జడ్జ్‌మెంట్ డే మార్చి 22న’ అని తెలియజేశారు. గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని ‘గీత సాక్షిగా’ మరోసారి ప్రూవ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో ‘లాల్ సలాం’.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
పాన్ ఇండియా ఆశ్చర్యపోయేలా భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలే కాదు.. వెరైటీ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించటానికి ఎప్పుడూ ఆసక్తి చూపించే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ సినిమా రూపొందుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ సందర్భంగా సోమవారం రోజున ప్రారంభమైంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమాలకు లైకా ఎప్పుడూ ఆదరణ ఇస్తుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ వపర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే గొప్ప నటుడు కావాలని, సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని…
వెంకట్ కొమ్మోజు : వెండితెర ‘కల’ల బాటసారి!
సంస్కృతిని ప్రభావితం చేసే అసమానమైన శక్తి సినిమాకి ఉంది. ప్రజలను ప్రభావితం చేసే అపారమైన శక్తి సైతం చలనచిత్రాలకే ఉందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కానీ నేడు ఏం జరుగుతోంది? డబ్బు సంపాదించడానికి, బాధ్యతా రహితమైన హింసాత్మక చర్యలను చూపించే సినిమాలు థియేటర్‌లో అడుగుపెడుతూ ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. యువతరం చెడు మార్గాల్లో పయనించడానికి ఉసి గొల్పుతున్నాయి. ఒక చిత్రం బాగుందనుకుంటే.. మరో పది నాసిరకం సినిమాలు వెలుగు చూస్తూ వెండితెరను వెక్కిరిస్తున్నాయి.. దర్శకుడు ఒక సినిమా చేసే వరకు దానికి ఎంత అంకితభావం అవసరమో.. ఆ సినిమా చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో నేడు అతడికే సరిగా తెలియడంలేదు. ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సినిమాలు ఎల్లలు దాటుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మనవాళ్లు జాగ్రత్తతో అడుగులు వేయాలి. ఇక రచయితల విషయానికొస్తే.. సాహిత్యం,…
“కన్యాకుమారి”తో వస్తోన్న పుష్పక విమానం దర్శకుడు దామోదర
ఆనంద్ దేవరకొండ హీరోగా గతంలో పుష్పక విమానం అనే ఫుల్ లెంగ్త్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ తీసి ఆకట్టుకున్న దర్శకుడు దామోదర. మొదటి సినిమాతోనే విషయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టేకింగ్ తో పాటు మేకింగ్ తోనూ మెప్పించాడు. పుష్పక విమానం వంటి మినిమం బడ్జెట్ మూవీతోనే మాగ్జిమం ఎంటర్టైన్ చేసిన దామోదర ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కన్యాకుమారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. పుష్పక విమానంలో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ,…
Pushpaka Vimanam director helming Kanyakumari
Young director Damodara debuted with Anand Deverakonda’s Pushpaka Vimanam, a thrilling entertainer. Damodara is now back with a rural romantic entertainer titled Kanyakumari. The film is being produced by Radical Pictures. The poster of the film dropped a short while ago and it confirms that the rural backdrop entertainer has an interesting concept. The film has Sricharan Rachakonda and Geetha Saini, of Pushpaka Vimanam fame in the lead roles. The film will have a rural Srikakulam set up and it will predominantly capitalise on the rustic atmosphere. The final schedule…
గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ తో `నేనే సరోజ’ ఉరఫ్ కారంచాయ్ చిత్రం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్.త్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న `నేనే సరోజ` (కారం ఛాయ్ ట్యాగ్ లైన్) చిత్రానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . ఈ చిత్రానికి డా.సదానంద్ శారద నిర్మాత. శ్రీమాన్ గుమ్మడ వెల్లి దర్శకుడు. కౌశిక్ బాబు , శాన్వి, మేఘన హీరో హీరోయిన్లు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా `నేనే సరోజ` చిత్రం గురించి `బేటీ బచావ్ బేటీ పడావ్ ` రాష్ట్ర కన్వీనర్ గీతా మూర్తి మాట్లాడుతూ…“`గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రం ఆద్యంతం ఆడ పిల్లలపై వివక్షత తొలిగించడానికి , ఆడ పిల్ల అంటే అరిష్టం కాదు …అవకాశం వస్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని ఆడపిల్లలకీ, తల్లిదండ్రులకీ , సమాజానికి…
