Dochevarevaruraa movie review : దోచేవారెవరురా : నవ్వుల నజరానా!!

Dochevarevaruraa movie review : దోచేవారెవరురా : నవ్వుల నజరానా!!

తెలుగు చలన చిత్రసీమలో గొప్ప పేరున్న సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు. అలాంటి దర్శకుడి నుంచి కొంత విరామం తర్వాత ఓ చిత్రం వస్తుందంటే ఎవ్వరికైనా ఆసక్తే ఉంటుంది. అది ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి రేకెత్తించడం సహజమే! ఆయన నుంచి గతంలో వచ్చిన మనీ, సిసింద్రీ సినిమాలు ఎంతటి వినోదాన్ని పంచాయో ప్రేక్షకులు ఇంకా మరువలేదు. ఆయా చిత్రాల్లో ఉన్న కంటెంట్ లాంటిది మరి. ఆ చిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభను ప్రేక్షకులు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో భారీ విజయాలు సొంతం చేసుకున్న అలాంటి సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన కామెడీ అండ్ యాక్షన్ చిత్రం ‘దోచేవారెవరురా’ మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? కొంతకాలా విరామం…

Mr. Kalyan (2023) movie review : వినోదంతో అలరించే ‘మిస్టర్ కళ్యాణ్’

Mr. Kalyan (2023) movie review : వినోదంతో అలరించే 'మిస్టర్ కళ్యాణ్'

(చిత్రం : మిస్టర్ కళ్యాణ్, విడుదల తేది: మార్చి 10, 2023, నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు, దర్శకత్వం : పండు, నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి, సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి, ఎడిటర్: వినోద్ అద్వయ్, డాన్స్: అనీష్, ఫైట్స్: మల్లేష్) ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈచిత్రంతో పండు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత సుబ్బారెడ్డి. ఈ సినిమా ఎలా ఉందో…

Telugu American Doctor Chooses Music Over Medicine, Taking Telugu Indian Idol 2 by Storm

Telugu American Doctor Chooses Music Over Medicine, Taking Telugu Indian Idol 2 by Storm

Are you ready to witness a Telugu American sensation take the stage and leave you breathless? Look no further than Sruthi Nanduri, a doctor from the United States with a voice that could make even the toughest critics weak in the knees on Telugu Indian Idol 2 only on aha. Coming from a family with a rich musical legacy of “Enki” songs that took the Telugu states by storm in the 70s and 80s, Sruthi has always had a passion for music. But it wasn’t until she discovered the healing…

వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ ‘చిత్రం చూడర’ & ఫస్ట్ లుక్ విడుదల

వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ ‘చిత్రం చూడర’ & ఫస్ట్ లుక్ విడుదల

వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. బిఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘చిత్రం చూడర’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ఎదో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం క్యురియాసిటీని పెంచుతోంది. అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నేనింతే ఫేం అదితి గౌతమ్ ఐటెం సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ లో అలరించనున్నారు. ధన తుమ్మల సహా…

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలైన మరో మధుర గీతం ‘నీతో ఈ గడిచిన కాలం’

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి విడుదలైన మరో మధుర గీతం 'నీతో ఈ గడిచిన కాలం'

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తరువాత నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.…

Phalana Abbayi Phalana Ammayi’s third single, Neetho Ee Gadichina Kalam, is an intimate, breezy duet of a lovestruck couple

Phalana Abbayi Phalana Ammayi’s third single, Neetho Ee Gadichina Kalam, is an intimate, breezy duet of a lovestruck couple

Phalana Abbayi Phalana Ammayi, a romance drama starring Naga Shaurya and Malvika Nair, directed by Srinivas Avasarala and produced by People Media Factory in collaboration with Dasari Productions, is hitting screens on March 17. Kalyani Malik is the composer of the film and two songs from his album, the pathos number Kanula Chatu Meghama, the peppy title track opened to good responses from music buffs. The third single, Neetho Ee Gadichina Kalam, launched on Thursday, is another impressive addition to the terrific album. Kalyani Malik and Geetha Madhuri crooned for…

నందమూరి బాలకృష్ణ ‘#NBK108 షూటింగ్లో జాయిన్ అయిన శ్రీలీల

నందమూరి బాలకృష్ణ '#NBK108 షూటింగ్లో జాయిన్ అయిన శ్రీలీల

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి #NBK…

Actress Sreeleela Joins The Shoot Of Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108

Actress Sreeleela Joins The Shoot Of Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108

God Of Masses Natasimha Nandamuri Balakrishna and successful director Anil Ravipudi’s crazy project #NBK108 being produced prestigiously by Sahu Garapati and Harish Peddi under Shine Screens banner resumed its shoot recently. The most happening actress Sreeleela who is riding high with consecutive hits and is grabbing some exciting projects is playing a very crucial role in the movie. The actress has joined the shoot of the movie today in Hyderabad, where the team is canning some important scenes involving the lead cast. Here’s the working still from the day one…

మార్చి 17 నుంచి జీ5లో ‘రైటర్ పద్మభూషణ్’ స్ట్రీమింగ్

'Writer Padmabhushan' heads to ZEE5 as an early Ugadhi gift to viewers ZEE5 to stream the Suhas-starrer from March 17

డిఫ‌రెంట్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు, షోల‌ను ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఓటీటీ మాధ‌మ్యం జీ 5. ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం, అలాగే అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి లాస‌ర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ‘గాలి వాన‌’, ‘రేసీ’, హ‌ల్ వ‌ర‌ల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్‌గా ఏటీఎం, ‘పులి – మేక’ అనే మ‌రో ఒరిజిన‌ల్‌..ఇలా…

Rousing crime thriller ‘Puli Meka’ clocks 100 million viewing minutes on ZEE5

Rousing crime thriller 'Puli Meka' clocks 100 million viewing minutes on ZEE5

This Lavanya Tripathi, Sai Aadhi Kumar’s-starring ZEE5 Original is a runaway hit Hyderabad, 9th March, 2023: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios and NorthStar Entertainment, ‘Recce’, ‘Hello World’, ‘Maa Neella Tank’, ‘Aha…