ఏ జీవిగా జన్మించినా నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటాను: ఎఫ్‌.ఎన్‌.సి.సి. సన్మాన సభలో డా. బ్రహ్మానందం

ఏ జీవిగా జన్మించినా నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటాను: ఎఫ్‌.ఎన్‌.సి.సి. సన్మాన సభలో డా. బ్రహ్మానందం

2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విచ్చేశారు. తొలుత ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నటరాజ్‌ మాస్టర్‌ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అలాగే…

‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్‌ విడుదల

Krishnagadu ante o renge movie teser relese

వెండితెరపై ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. లవ్ స్టోరీలు అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్లు. యూత్ ఆడియెన్స్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీలను ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అంటూ రాబోతోన్న ప్రేమ కథ మీద సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద.. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీకి…

ప్రేక్షకుల ఆదరణలో ఉహించని విజయం ‘ఐరావతం’!!

ప్రేక్షకుల ఆదరణలో ఉహించని విజయం 'ఐరావతం'!!

ఉహించని విజయం ‘ఐరావతం’ ఒక వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేసిన మేజిక్ ఐరావతం ద్విముఖం (పార్ట్2) తీయడానికి నాంది పలికింది. ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు లో ఇంకా ఆదరణలో ఉన్న చిత్రం “ఐరావతం”. ఇప్పటివరకు 200 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ దక్కించుకుని ప్రేక్షకుల ఆదరణ లోనే ఉంది. ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్…

లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా ‘పరారి’లో ఏమో ఏమో పాట విడుదల

లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా 'పరారి'లో ఏమో ఏమో పాట విడుదల

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం లోని ఏమో ఏమో సాంగ్ ని ప్రముఖ పొలిటీషియన్, లేడి సూపర్ స్టార్ విజయశాంతి గారు విడుదల చేశారు ఈ సందర్భంగా విజయశాంతి గారు మాట్లాడుతూ: యోగిశ్వర్ ఫస్ట్ ఫిలిం అయిన డాన్స్ బాగా చేసాడు. సక్సెస్ అవుతాడు ప్రజలందరూ యోగిని ఆశీర్వదించాలి. పరారీ సినిమాను కూడా అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను. నిర్మాత జి వి వి గిరి గారు మాట్లాడుతూ: మా పరారీ సినిమాలోని ఏమో ఏమో సాంగ్ ని విజయశాంతి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పరారీ సినిమా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది…

సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ చిత్రం ప్రారంభం!

సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ చిత్రం ప్రారంభం!

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఆశీసులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ‘మెగా పవర్‌’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. ికిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. హీరో మాట్లాడుతూ ‘‘హీరోగా తొలి చిత్రమిది. లైన్‌ బావుంది. కథ మీద బాగా వర్క్‌ చేశాం. నా మీద నమ్మకంతో మా బాబాయ్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌ టీమ్‌ చేస్తున్నాం. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తాం. ఇతర వివరాలు…

‘స్క్రీన్ ప్లే’ టైటిల్ లోగో ఆవిష్కరణ!

'స్క్రీన్ ప్లే' టైటిల్ లోగో ఆవిష్కరణ!

పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్లపై హరికృష్ణ జినుకల సమర్పణలో అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ నిర్మిస్తున్న చిత్రం ‘‘స్క్రీన్ ప్లే’’. ఈ సినిమా టైటిల్ లోగోను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నట్లు నిర్మాత తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకులు తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర…

ఉగాది రోజున అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లా జంటగా చిత్రం ప్రారంభం

ఉగాది రోజున అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లా జంటగా చిత్రం ప్రారంభం

అల్లరి నరేష్ తన జనరేషన్ హీరోలలో కామెడీ కింగ్. అయితే ఇటీవలి కాలంలో భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులకు శుభవార్త అందించారు. అల్లరి నరేష్ చేయబోతున్న ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 2గా రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నరేష్ , ఫారియాల కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇది. కథలో యూనిక్ పాయింట్ తో పాటు కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ హిలేరియస్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి. తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో పాటు…

Allari Naresh, Faria Abdullah, Malli Ankam, Chilaka Productions Production No 2 Launched, Grand Opening Held On Ugadi

Allari Naresh, Faria Abdullah, Malli Ankam, Chilaka Productions Production No 2 Launched, Grand Opening Held On Ugadi

Allari Naresh is the king of comedy among the heroes of his generation. However, he took a different path in recent times and he proved that he can do both comedy as well as intense roles. A piece of good news for the fans on the auspicious occasion of Ugadi. Allari Naresh will be doing a full-length family entertainer to be directed by debutant Malli Ankam and produced by Rajiv Chilaka as a Production No 2 of Chilaka Productions. Jathi Ratnalu fame Faria Abdullah comes on board to play the…

నందమూరి బాలకృష్ణ ‘# NBK108’ పవర్‌ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ '# NBK108' పవర్‌ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలసి #NBK108 తో మాసెస్, అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా…

Nandamuri Balakrishna’s Powerful First Look From Anil Ravipudi, Shine Screens’ #NBK108 Unleashed

Nandamuri Balakrishna’s Powerful First Look From Anil Ravipudi, Shine Screens’ #NBK108 Unleashed

God Of Masses Natasimham Nandamuri Balakrishna joined forces with successful director Anil Ravipudi for #NBK108 to offer a whole new experience to masses, fans and family audiences. Yes, the movie will have Balakrishna mark mass and Anil Ravipudi mark commercial elements. This prestigious project in the crazy combination is being produced on a grand scale by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens. The makers of the movie provided a mass feast to one and all by unleashing the first look of Balakrishna. They released two…