Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual movie Titled Malli Pelli, First Look & Glimpse Released, Theatrical Release In Summer

Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual movie Titled Malli Pelli, First Look & Glimpse Released, Theatrical Release In Summer

Navarasa Raya Dr. Naresh VK completes 50 golden years in the industry and the golden jubilee project has been announced today. Paired opposite Naresh in the movie is Pavitra Lokesh. The film is written and directed by mega maker MS Raju, while Naresh himself is producing it. Naresh revives the legendary production banner Vijaya Krishna Movies with this bilingual movie being made in Telugu and Kannada languages. The film’s title, along with the first look and glimpse has been unveiled. Malli Pelli is the title of the movie billed to…

మెగాస్టార్ క్లాప్ తో నితిన్, రష్మిక మందన # VNRTrio ప్రారంభం

Megastar Chiranjeevi Claps, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers #VNRTrio Launched Grandly

సక్సెస్‌ ఫుల్ కాంబినేషన్‌ లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. పెద్ద బ్యాకింగ్ ఉన్న సినిమాలంటే క్రేజ్ రెట్టింపు అవుతుంది. #VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన తమ గత చిత్రం ‘భీష్మ’ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా ఉండటంతో మేకర్స్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ డెడ్లీ కాంబినేషన్‌ లోని క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజు గ్రాండ్‌ గా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్…

Megastar Chiranjeevi Claps, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers #VNRTrio Launched Grandly

Megastar Chiranjeevi Claps, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers #VNRTrio Launched Grandly

There is always a special interest in movies in successful combinations. The craze will be multiplied if the films which have a big backing. #VNRTrio- Venky Kudumula, Nithiin, and Rashmika Mandanna are set to join forces again to deliver something bigger than their previous movie Bheeshma. Furthermore, the movie will be produced by the leading production house Mythri Movie Makers on a large scale. The makers created a lot of curiosity with the announcement video which was funny, yet promised this movie is going to be more entertaining and more…

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే పాట విడుదల

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే పాట విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు…

ఏడిద శ్రీరాం & ఏడిద రాజాలకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ !!

ఏడిద శ్రీరాం & ఏడిద రాజాలకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ !!

వంశీ ఇంటర్నేషనల్ & వంశీ కల‌్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలొ శ్రీ శోభాక్రుత నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ప్రముఖ దర్సకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత శ్రీ కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ , ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం & ఏడిద రాజా లకు బహుకరించారు . శ్రీ వంశీ రామరాజు గారి ఆద్వర్యంలొ వైభవంగా జరిగిన ఈ వేడుకలకి రాష్త్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి ముఖ్య అతిదిగా , అలాగే ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాద్‍ మరో అతిథిగా వ్యవహిరిచారు. ఈ పురస్కారం అందుకున్న…

‘శాకుంతలం’ కోసం రూ.14 కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం.. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే మొదటిసారి: గుణ శేఖ‌ర్‌

‘శాకుంతలం’ కోసం రూ.14 కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం.. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే మొదటిసారి: గుణ శేఖ‌ర్‌

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ ప్ర‌కారం చ‌క చ‌కా జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో స‌మంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్ర‌ముఖ…

ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం # NTR 30 ప్రారంభం : రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్ స‌హా హాజ‌రైన సినీ సెల‌బ్రిటీలు

ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం # NTR 30 ప్రారంభం : రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్ స‌హా హాజ‌రైన సినీ సెల‌బ్రిటీలు

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) ఈ సినిమా గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్‌ కార్య‌క్ర‌మానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్స్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళితో పాటు ప్ర‌శాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు, బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్, ఏషియ‌న్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్‌, భ‌ర‌త్ చౌద‌రి, జాన్వీ క‌పూర్‌, ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి…

NTR, Janhvi Kapoor and Koratala Siva’s Pan Indian Biggie NTR 30 gets a star-studded launch; SS Rajamouli, Prasanth Neel and others attend*

NTR, Janhvi Kapoor and Koratala Siva's Pan Indian Biggie NTR 30 gets a star-studded launch; SS Rajamouli, Prasanth Neel and others attend*

The grand Muhurtham of NTR 30, the highly anticipated film starring the global star NTR and Bollywood beauty Janhvi Kapoor in lead roles, took place in Hyderabad today. Produced by Hari Krishna K and Mikkilineni Sudhakar under NTR arts and Yuva Sudha respectively. The film is presented by Nandamuri Kalyan Ram. The movie has been launched grandly with several special guests attending the occasion. Directed by Siva Koratala, the launch event saw the attendance of sensational directors SS Rajamouli and Prashanth Neel. Renowned producer Shyam Prasad Reddy, NTR, Janhvi Kapoor,…

‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ కి బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : హీరో విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ…

‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ కి బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : హీరో విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ...

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు,దర్శకుడు,నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా నిన్న (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఎక్స్ టార్డినరీ ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ విశేషాలని విశ్వక్ సేన్ మీడియాతో పంచుకున్నారు. విశ్వక్ సేన్. ‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ? – ‘దాస్ కా ధమ్కీ’ మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు…

‘బలగం’ టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

'బలగం' టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన “బలగం” చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని…