Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer On March 28th

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer On March 28th

Mass Maharaja Ravi Teja’s highly anticipated flick Ravanasura directed by Sudheer Varma is getting ready for release. Already the makers are leaving no stone unturned to make it a huge blockbuster. The teaser and songs of the movie got a terrific response. Now, it’s time for the theatrical trailer. The makers today announced to unveil the theatrical trailer of Ravanasura on March 28th through this mind-blowing poster. Ravi Teja looks fierce in the poster where he is seen giving hands up gesture with a gun in his hand. In the…

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ నుంచి నచ్చావులే నచ్చావులే లిరికల్ సాంగ్ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' నుంచి నచ్చావులే నచ్చావులే లిరికల్ సాంగ్ విడుదల సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నచ్చావులే.. నచ్చావులే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం సమాకూర్చగా, కార్తీక్ ఆలపించారు. 1990లో జరిగే కథలో ఓ ప్రాంతంలో ప్రజలు విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడానికి కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ ఏం చేశారనేది అసలు కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్‌గా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి జీనియస్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌. సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్, స్క్రీన్ ప్లే: సుకుమార్‌, స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు, నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌, సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీనాగేంద్ర తంగ‌ల‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: స‌తీష్ బి.కె.ఆర్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అశోక్ బండ్రెడ్డి, పి.ఆర్‌.ఓ: వంశీ కాకా, మ‌డూరి మ‌ధు

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నచ్చావులే.. నచ్చావులే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాంతార…

ఫిల్మ్ జర్నలిస్ట్ & పి.ఆర్.ఓ ధీరజ అప్పాజీకి ఉగాది పురస్కారం!!

ఫిల్మ్ జర్నలిస్ట్ & పి.ఆర్.ఓ ధీరజ అప్పాజీకి ఉగాది పురస్కారం!!

సినీ పాత్రికేయుడు – విశ్లేషకుడు – “స్వాతిముత్యం” సంపాదకుడు – పి.ఆర్.ఓ ధీరజ అప్పాజీ ఉగాది పురస్కారాలు అందుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో… వేరువేరుగా జరిగిన రెండు వేడుకల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు. కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ ఆధ్వర్యంలో ఎన్జీవోస్ నెట్వర్క్ సౌజన్యంతో విశ్వశ్రీ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో… బహుముఖ ప్రతిభాశాలి పాకలపాటి విజయ్ వర్మ సారథ్యంలో “తెలుగు సినిమా వేదిక” నిర్వహించిన తెలుగు సినిమా ఉగాది సంబరాల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు!!

యాక్షన్ కామెడీ డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ మార్చి 31న వస్తోంది

యాక్షన్ కామెడీ డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ మార్చి 31న వస్తోంది

ప్రపంచ వ్యాప్తంగా ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రాలు ఇష్టపడే వారిని మార్చి 31న డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ చిత్రం అలరించబోతుంది. జాన్ ఫ్రాన్సిస్ డాలీ, జోనాథన్ గోల్డ్‌స్టీన్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ ఫాంటసీ హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం ఇది. వీరు క్రిస్ మెక్‌కే, గిలియో కథ నుండి మైఖేల్ గిలియోతో కలిసి స్క్రీన్‌ప్లేను రచించారు. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ను పారామౌంట్ పిక్చర్స్ (ఇండియా), వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా విడుదల అవుతుంది. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీలో విడదల కాబోతుంది. క్రిస్ పైన్, సోఫియా లిల్లిస్, మిషెల్లీ రోడ్రిగ్వెజ్, జస్టిస్ స్మిత్, డైసీ హెడ్ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతేకత సంతరించుకుంది. ఈ కథ ఇండోర్‌లో ఆడే డ్రాగన్స్ రోల్ ప్లేయింగ్…

‘గేమ్ ఆన్‌’ నుండి సెకండ్ లిరికల్ ‘పడిపోతున్న నిన్ను చూస్తూ… ‘ పాట విడుదల

'గేమ్ ఆన్‌' నుండి సెకండ్ లిరికల్ 'పడిపోతున్న నిన్ను చూస్తూ... ' పాట విడుదల

– మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రధారులు.. – తమ్ముడు దర్శకుడు.. అన్న హీరోగా… ‘గేమ్ ఆన్ ‘ గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్ )హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘పడిపోతున్న’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్- అరుణ్ సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి – హారిక నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాత సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. తొలిసారి…

‘రావణాసుర’లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది : రైటర్ శ్రీకాంత్ విస్సా

‘రావణాసుర’లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది: రైటర్ శ్రీకాంత్ విస్సా

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సా మీడియాతో మాట్లాడుతూ ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు. ఎక్కువగా రవితేజ గారి సినిమాలకి పని చేస్తుంటారు.. ఆ కిటుకు ఏమిటి? – కిటుకు ఏం లేదండీ. మా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని అనుకుంటా. నేను చెప్పే కథ ఆయనకి నచ్చుతుంది. ఇక టైగర్ నాగేశ్వర్ రావు విషయానికి…

నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీ కళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం

నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీ కళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం

‘మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాత లాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను’ అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని…

బ్రహ్మానందాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

Megastar Chiranjeevi, Global Star Ram Charan praise Brahmanandam's moving performance

ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. మంచి సినిమాకు ఆయన అండదండలు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘రంగమార్తాండ’ సినిమా చూశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా తండ్రీ కుమారులకు నచ్చింది. ‘రంగమార్తాండ’ సినిమాలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, డాక్టర్ బ్రహ్మానందం నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయన నటనకు మెగా ప్రశంసలు లభించాయి. ఆయన నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ముగ్ధులయ్యారు. అంతే కాదు, బ్రహ్మానందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా సత్కరించారు. ‘రంగమార్తాండ’ సినిమాలో కనబరిచిన నటనను ప్రశంసించారు.

Megastar Chiranjeevi, Global Star Ram Charan praise Brahmanandam’s moving performance

Megastar Chiranjeevi, Global Star Ram Charan praise Brahmanandam's moving performance

Dr Brahmanandam garu has always received whole-hearted encouragement from Megastar Chiranjeevi, whom he admires a great deal. Upon the theatrical release of ‘Ranga Marthanda’, Chiranjeevi garu and Global Star Ram Charan have personally congratulated the senior actor. The drama film is directed by Krishna Vamsi. The father-son duo loved Brahmanandam’s moving performance in it. They praised Dr. Brahmanandam’s touching performance in the film. The actor played an emotional role in the movie. He is seen wearing a contented expression in his pic with the Megastar and Mega Power Star. Chiranjeevi…

నరేష్ – పవిత్ర లోకేష్ ద్విభాషా చిత్రం టైటిల్ ‘మళ్లీ పెళ్లి’, ఫస్ట్ లుక్ & గ్లింప్స్ విడుదల

నరేష్ - పవిత్ర లోకేష్ ద్విభాషా చిత్రం టైటిల్ ‘మళ్లీ పెళ్లి’, ఫస్ట్ లుక్ & గ్లింప్స్ విడుదల

నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి రచన , దర్శకత్వం వహిస్తుండగా, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌ను నరేష్ పున:ప్రారంభించారు. ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు. ఫస్ట్‌లుక్…