‘మేమ్ ఫేమస్’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది : టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ ,చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. ఇటివలే ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన మేమ్ ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఒక గ్రామంలోని ముగ్గురు నిర్లక్ష్యపు స్నేహితులు తమ తల్లిదండ్రులు తిడుతున్నప్పటికీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. ఆ ముగ్గురూ ఫేమస్ పదాన్ని తరుచుగా వాడుతుంటారు. వారు ఫేమస్ కాదు ఫేమస్ చేయమని చెబుతుంటారు.…

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

After the blockbuster success of Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films are coming together with another interesting project Mem Famous! First look of which was released recently. Sumanth Prabhas is playing the lead role, besides directing it. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other prominent cast of the movie written and directed by Sumanth Prabhas himself. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie. The makers unleashed the teaser of the movie today. This movie is about three reckless friends in…

మార్చి 29న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ట్రైలర్ బ్లాస్టింగ్

Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter Trailer Blasting On 29th March

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్‌లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. “మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,” అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో డెనిమ్స్ షర్ట్స్ , జీన్స్ ధరించి, కిరణ్ మోడిష్‌గా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత…

Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter Trailer Blasting On 29th March

Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter Trailer Blasting On 29th March

Tollywood’s leading production house Mythri Movie Makers is presenting, while Clap Entertainment is producing Kiran Abbavaram’s mass action entertainer Meter which marks the directorial debut of Ramesh Kaduri. The team opted for aggressive promotions and is coming up with updates on a regular basis. While the two songs got a superb response, the teaser increased the buzz. Today, the makers have announced to release the theatrical trailer of the movie on 29th of this month. “Trailer blasting on 29th March,” announced they through this mass-appealing poster that presents Kiran Abbavaram…

సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న రానున్న మహేష్ బాబు – త్రివిక్రమ్ చిత్రం : ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram's much-awaited collaboration, to release on January 13, 2024

‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం…

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram’s much-awaited collaboration, to release on January 13, 2024

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram's much-awaited collaboration, to release on January 13, 2024

Superstar Mahesh Babu’s SSMB28, directed by filmmaker Trivikram, is undoubtedly one of the most keenly awaited actor-director collaborations among audiences. The film features Pooja Hegde and Sreeleela as female leads. S.Radha Krishna (China Babu) is producing the entertainer under Haarika and Hassine Creations. The release date of SSMB28 was confirmed today. The film will hit screens on January 13, 2024. With all the commercial ingredients in the right mix, the project promises to be an ideal festive treat. A special poster, confirming the news, features Mahesh Babu in a brand-new…

TATA IPL 2023ని మ‌రింత వినోదాత్మ‌కంగా అందించేందుకు స్టార్ స్పోర్ట్స్‌తో అసొసియేటైన‌ నందమూరి బాలకృష్ణ

LEGENDARY ACTOR & CRICKET ENTHUSIAST NANDAMURI BALAKRISHNA TEAMS UP WITH STAR SPORTS TELUGU TO RAISE THE “SHOR” ON TATA IPL 2023

TATA IPL 2023ని టెలివిజ‌న్‌లో ప్ర‌సారం చేసేందుకు స‌ర్వ‌హ‌క్కులు క‌లిగిన స్టార్ స్పోర్ట్స్, కోట్లాది క్రికెట్ అభిమానులకు సాటిలేని, మ‌రిచిపోలేని వినోదాన్ని అందించేందుకు సూపర్ స్టార్ నందమూరి బాలక్రిష్ణతో భాగస్వామ్యం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వంటి కీలక మార్కెట్లలో క్రికెట్‌ను మ‌రింత‌గా జ‌నాల్లోకి తీసుకోళ్ల‌టంతో పాటు..క్రీడ‌ల ప‌ట్ల ప్ర‌జాద‌ర‌ణ‌ పెంచుకోవడానికి స్టార్ స్పోర్ట్స్ చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఈ అసొయేష‌న్‌ ఒక భాగం. దాదాపు 50 ఏళ్ల త‌న‌ సినీ ప్ర‌స్థానం ఉన్న బాల‌కృష్ణగారికి క్రికెట్ అంటే అభిమానం. కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్ తో క‌లిసి క్రికెట్ ఆడారు. అలాగే సెల‌బ్రిటీ లీగ్‌లో క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు..షూటింగ్ స‌మ‌యాల్లో కూడా సెట్స్‌లో క్రికెట్ ఆడుతూ ఇప్ప‌టికీ క్రికెట్ అంటే మ‌న మ‌క్కువ‌ను చాటుకుంటునే ఉన్నారు. 2019లో ప్రారంభ‌మైన…

LEGENDARY ACTOR & CRICKET ENTHUSIAST NANDAMURI BALAKRISHNA TEAMS UP WITH STAR SPORTS TELUGU TO RAISE THE “SHOR” ON TATA IPL 2023

LEGENDARY ACTOR & CRICKET ENTHUSIAST NANDAMURI BALAKRISHNA TEAMS UP WITH STAR SPORTS TELUGU TO RAISE THE “SHOR” ON TATA IPL 2023

Hyderabad, March 26, 2023: Star Sports has teamed up with superstar Nandamuri Balakrishna to bring millions of Cricket fans an unmatched viewing experience of TATA IPL 2023, on Star Sports Telugu. The association forms part of Star Sports’ continuing endeavour to take Cricket deeper and grow fandom for the sport in key markets like Andhra Pradesh & Telangana. Balakrishna Garu, with a career spanning close to 50 years, is also an ardent Cricket fan and was an active cricketer during his college days, playing alongside the likes of former Indian…

‘దసరా’లాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశా : కీర్తి సురేష్ ఇంటర్వ్యూ…

keerthi suresh interview about dasara movie

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘దసరా’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ మీడియాతో దసరా విశేషాలని పంచుకున్నారు. # ‘దసరా’ లో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి…

‘నాటు నాటు నాటు’ పాటకు ‘ఆస్కార్’ అందుకున్న కీరవాణికి యాక్షన్ కింగ్ అర్జున్ అభినందనలు

'నాటు నాటు నాటు' పాటకు 'ఆస్కార్' అందుకున్న కీరవాణికి యాక్షన్ కింగ్ అర్జున్ అభినందనలు

‘నాటు నాటు నాటు’ పాటకు ‘ఆస్కార్’ అందుకున్న ‘RRR’ చిత్ర గీతం నేడు ప్రపంచమంతా ప్రభంజనంలా అన్ని దిక్కులా వినిపిస్తోంది. ఒక్కసారిగా కోట్లమంది హృదయం కొల్లగొట్టిన పాట – ప్రపంచవేదిక మీద తొలిసారిగా ఆసియా ఖండం నుండి, అందునా మన తెలుగు గడ్డ నుండి దూసుకు వచ్చిన పాట – ‘గోల్డెన్ గ్లోబ్ 2023 – బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు కైవసం చేసుకున్న ‘నాటు నాటు నాటు’ పాట. ‘RRR’ చిత్రం కోసం కీరవాణి సంగీత సారథ్యంలో గీత రచయిత చంద్రబోస్ రాసిన అచ్చ తెలుగు జానపద నృత్య గీతం ‘నాటు నాటు నాటు’ పాటని ఇష్టపడని తెలుగువాడు ఉండడు. “ఇది మన పాట, మన తెలుగుదనం ఉన్న పాట, వీక్షకులు అవాక్కయ్యేలా మన అభిమాన హీరోలు స్టెప్పులు వేసిన పాట. కనక మనకి నచ్చింది.…