డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ను ప్రేక్షకులు ఆదరించాలి : ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంసంగీత సారథ్యం వహిస్తోన్న మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మేకర్స్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే శ్రియా శరన్ కొంత మంది పిల్లలతో కలిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ…
Month: March 2023
Icon Star Allu Arjun Pens a Heartfelt Note on completing 20 Yrs in TFI
Icon Star Allu Arjun is, without doubt, one of the most celebrated and beloved actors in Telugu cinema. His previous release Pushpa The Rise directed Sukumar created a massive phenomenon across the country. The actor has a huge fan base who adore him in each of his on-screen avatars. Fans of the Icon star are at present trending #20ICONICyearsOfAlluArjun on his completion of twenty years in Tollywood. Allu Arjun had marked his debut with Gangotri in 2003. The actor continuosly delivered his brilliant performances in many biggest blockbusters. On this…
నేటితో 20 ఏళ్ళ సినీప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “గంగోత్రి” సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. కేవలం అభిమానులు నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డ్ ను దక్కించుకుని ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.గంగోత్రి సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రెండవ సినిమా “ఆర్య” తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. తెలుగు సినిమాలలో అప్పటివరకు ఎవరు చెప్పని రీతిలో ఒక ప్రేమ కథను చూపించారు దర్శకుడు సుకుమార్. సుకుమార్ రాసిన “ఆర్య” పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. ఇప్పటికే కాదు అది ఎప్పటికి అల్లు…
Popular actors, filmmakers attend Global Star Ram Charan’s Birthday Bash
Global Star Ram Charan’s birthday bash on Monday was star-studded. While the Mega Power Star is known for his understated approach, the event was planned to be in step with his personality. The hero and his wife, Upasana, played perfect hosts. Hosted at Megastar Chiranjeevi’s residence in Hyderabad, it was graced by some of the most happening actors. Among them was Vijay Devarkonda, who admires the ‘Rangasthalam’ actor a lot. Victory Venkatesh was also present. Charan’s long-time friend Rana Daggubati was in attendance along with his wife Miheeka. Among seniors,…
RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ప్రముఖ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్, సెలబ్రిటీలు హాజరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ పార్టీలో ప్రముఖ నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మెగస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో చరణ్‌ను ఎంతగానో ఇష్టపడే హీరోలు విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ సహా రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితుడు రానా దగ్గుబాటి తన సతీమణి మిహికతో కలిసి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని…
Ram Charan is an evolved individual; His global fame is extremely gladdening: Naga Babu at birthday event
The birthday celebrations of Mega Power Star Ram Charan, who has been called the Global Star, were held on Sunday (March 26) in Hyderabad. The audience see him as a son who is taking forward the legacy of his legendary father and ‘Babai’. The event at Shilpa Kala Vedika saw in attendance directors Meher Ramesh, Bobby, Buchi Babu Sana, producers Dil Raju and Naveen Yerneni of Mythri Movie Makers, actor Sai Dharam Tej and choreographer Prem Rakshith. Naga Babu attended the event as the chief guest. Speaking on the occasion,…
రామ్ చరణ్ గ్లోబల్ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది: రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో నాగబాబు
తండ్రికి తగ్గ తనయుడిగా, బాబాయ్ పేరుని నిలబెట్టిన గ్లోబర్ స్టార్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 12) వేడుకలను ఆదివారం నాడు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు మెహర్ రమేష్, బాబీ, బుచ్చిబాబు సానా, దిల్ రాజు, మైత్రీ నిర్మాత నవీన్, సాయి ధరమ్ తేజ్, ప్రేమ్ రక్షిత్ వంటి వారు విచ్చేశారు. నాగబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో .. నాగబాబు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవి గారు ఎలానో..…
మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా `C.I భారతి` షూటింగ్ ప్రారంభం!!
కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తోన్న చిత్రం `సిఐ భారతి`. నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్పిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ…“రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సిఐ భారతి ఒక పవర్ ఫుల్ స్టోరి. మంత్రి మల్లా రెడ్డి గారు, నటుడు అలీ గారు మా చిత్రం ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని…
సిద్ శ్రీరామ్ పాడిన ‘రిస్క్’ ఫస్ట్ సింగల్ “సొగసుకే సోకు” ప్రోమోకు స్పందన
ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చిత్రంలోనిది. అయితే సిక్స్ టీన్స్ సీక్వెల్ గా ప్రస్తుతం ఘంటాడి కృష్ణ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తం తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘రిస్క్’ అనే మూవీ నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగల్ ప్రోమో ఉగాది పర్వదినం సందర్భంగా జనవరి 22న బుధవారం సాయంత్రం 04:05 గంటలకు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయిన సంగతీ తెలిసిందే. ఈ ఫస్ట్ సింగల్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్బంగా.. నిర్మాత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ…”ఇప్పటివరకు 62 సినిమాలకు…
సాహిత్యం ప్రధాన ఆకర్షణగా ‘రుద్రుడు’ నుంచి భగ భగ రగలరా పాట : ఏప్రిల్ 14న విడుదల
యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ‘రుద్రుడు’ నుంచి భగ భగ రగలరా పాటని విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని ‘రుద్రుడు’ టైటిల్, పాత్రకు జస్టిఫికేషన్ గా చాలా పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్రుడిగా లారెన్స్ ప్రజన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్…