ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన కేటగిరీ సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ : నటకిరీటి రాజేంద్రప్రసాద్‌

ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన కేటగిరీ సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ : నటకిరీటి రాజేంద్రప్రసాద్‌

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్‌ మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ… గత…

24న రెండు బ్లాక్ బస్టర్స్ “మిరపకాయ్”, “అలా మొదలైంది” రీ రిలీజ్

24న రెండు బ్లాక్ బస్టర్స్ "మిరపకాయ్", "అలా మొదలైంది" రీ రిలీజ్

ఈ నెల 24న ప్రేక్షకాభిమానులకు పండగే పండగ. ఒకటి కాదు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అదే రోజున రీ రిలీజ్ కానున్నాయి . మాస్ మహారాజా రవితేజ, అందాల భామలు రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన “మిరపకాయ్” సినిమా ఒకప్పుడు ఎంతగా అలరించిందో తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. నాగబాబు, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్ తదితర ఆర్టిస్టులు తమ తమ పాత్రలలో జీవించారు. తమన్ సంగీతం వీనులవిందు చేస్తుంది. ఇలాంటి చక్కటి దృశ్యరూపం 24వ తేదీ సందడి చేయబోతోంది. ఈ కోవలోనే ప్రేక్షకులను ఓలలాడించిన మరో బ్లాక్ బస్టర్ “అలా మొదలైంది” సినిమా కూడా 24న…

కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశా : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాపై నిర్మాత బన్నీ వాసు

కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశా : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాపై నిర్మాత బన్నీ వాసు

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా, క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ “వినరో భాగ్యము విష్ణు కథ” థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అరవింద్ గారి…

Dynamic Producer Dil Raju Released MECHANIC MOTION POSTER

Dynamic Producer Dil Raju Released MECHANIC MOTION POSTER

Eminent Producer Dil Raju released “MECHANIC” movie motion poster and wished the team all the very best. M.Naga Munaiah aka Munna producing this unique movie under Teenasri Creations. It’s tagline is “Trouble Shooter”. Famous Director Krishna Vamsi associate Muni Sahekara is debuting as director with this movie. Kondrasi Upender and Nandhipati Sridhar Reddy co-producing it. Mechanic” team thanked Dil Raju for releasing their movie motion poster despite his very busy schedule. Mani Sai Teja enacting title role in this movie, while Rekha Nirosha playing his love interest. This movie which…

‘మెకానిక్’ మోషన్ పోస్టర్ విడుదల : ‘మెకానిక్’ మంచి విజయం సాధించాలి : ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Dynamic Producer Dil Raju Released MECHANIC MOTION POSTER

మణి సాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న “మెకానిక్” చిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా… తన విలువైన సమయాన్ని కేటాయించి… తమ “మెకానిక్” చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం “మెకానిక్”. “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా “ముని సహేకర” దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో… వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. మణి…

Famous film editor sri G G krishnarao garu passed away

Famous film editor sri GGkrishnarao garu passed away

Famous film editor sri GGkrishnarao garu passed away today in the morning at Bengaluru. Krishna Rao garu has worked for more than 200 films. He worked with legendary directors like Dasari narayana Rao garu, K viswanath garu, Bapu garu, jandhyala garu and many more. He worked more closely with production houses like poornodaya, Vijaya madhavi productions. He was part of many classics like Sankarabharanam, SagaraSangamam, Swathimuthyam, Subhaleka, Bobbilipuli, Sardarpaparayudu, Sutradharulu, Seethamaalakshmi, Sruthilayalu, Muddhamandaram, Nalugu stambalata, Sirivennela, Subhasankalpam, Swarabhishekam, sriramarajyam and lot more.

Emotional journey, Joju in acting excellence; ‘Iratta’ Releases Outside Kerala Today

Emotional journey, Joju in acting excellence; 'Iratta' Releases Outside Kerala Today

‘Iratta’ is a film directed by debutant Rohit MG Krishnan with Joju George as the lead. The film, which tells the story of twin brothers Vinod and Pramod, is a thriller that hides a lot of suspense. The film released theatrically on February 3. The film has the distinction of being Joju George’s first double role. The film is releasing outside Kerala from February 17, with suspenseful scenes and an unexpected climax. What makes ‘Iratta’ different from other films is that the film is not the police story or the…

‘బలగం’చిత్రంలోని పాత్రల పరిచయం!

‘బలగం’చిత్రంలోని పాత్రల పరిచయం!

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే ‘బలగం’ సినిమాను రిలీజ్ చేయ‌టానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. ‘బలగం’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన ఊరు ప‌ల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు త‌న ఐడియాను ప్రాప‌ర్‌గా…

డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన ‘పులి మేక‌’ … స‌రికొత్త పాత్ర‌లో ఆక‌ట్టుకుంటోన్న‌ లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌

డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన ‘పులి మేక‌’ ... స‌రికొత్త పాత్ర‌లో ఆక‌ట్టుకుంటోన్న‌ లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌

సీరియ‌ల్ థ్రిల్ల‌ర్స్‌కి, సైకో కిల్ల‌ర్ వెబ్‌సీరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్‌డౌన్‌లో మొద‌లైన ఈ ఫీవ‌ర్‌, సిరీస్ ల‌వ‌ర్స్‌లో ఇంకా త‌గ్గ‌లేదు. అలాంటివారికి డ‌బుల్ థ్రిల్లింగ్ క‌లిగించ‌నుంది ‘పులి మేక‌’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘పులి మేక‌’ ట్రైల‌ర్‌లోనూ అదే స్పీడ్ క‌నిపిస్తోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ రేసీ నెరేష‌న్ సిరీస్ మీద స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోంది. ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ…

Trailer for ZEE5 Original ‘Puli-Meka’ thrilling and racy

Trailer for ZEE5 Original 'Puli-Meka' thrilling and racy

Thriller stars Lavanya Tripathi, Aadi Saikumar, and others in pivotal roles Hyderabad, 20th February, 2023: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios and NorthStar Entertainment, ‘Recce’, ‘Hello World’, ‘Maa Neella Tank’, ‘Aha Naa…