అల్లరి నరేష్ ‘ఉగ్రం’ టీజర్ వచ్చేసింది!

అల్లరి నరేష్ 'ఉగ్రం' టీజర్ వచ్చేసింది!

-‘ఉగ్రం’ టీజర్ నెక్స్ట్ లెవల్ లో వుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి: టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ ఈరోజు టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీజర్ ని లాంచ్ చేశారు. నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం , అడవిలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని కొట్టడం.. వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ప్రారంభమైయింది.…

ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం

ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం

ఏసియన్ నమ్రత గ్రూప్ నూతన రెస్టారెంట్ ‘’ప్యాలెస్ హైట్స్’’ ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది. నమ్రత శిరోద్కర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ కి చెందిన’ మినర్వా కాఫీ షాప్’ ఇటివలే ప్రారంభమైంది. ‘ప్యాలెస్ హైట్స్’, మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో వున్నాయి. ప్యాలెస్ హైట్స్ లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్ తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్. జాహన్వి నారంగ్, జేష్ట్య నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శిరీష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అబ్బురపరుస్తున్న నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ‘దసరా’ కొత్త ప్రొఫైల్ పిక్చర్ !

అబ్బురపరుస్తున్న నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ‘దసరా’ కొత్త ప్రొఫైల్ పిక్చర్ !

నేచురల్ స్టార్ నాని ఇటీవల మేకోవర్‌కి అసలైన అర్థం చెప్పారు. ఒక నటుడు తాను పోషించే పాత్రలో యాప్ట్, రియల్ గా కనిపించేలా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అద్భుతంగా చూపించారు నాని. తన తాజా పాన్ ఇండియా మూవీ ‘దసరా’లో రోజువారీ కూలీగా తన పాత్ర కోసం అద్భుతమైన మేక్ఓవర్ అయ్యారు నాని. నాని ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. దసరా లోని ఈ ఫోటో అబ్బురపరిచింది. గజిబిజి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్‌లో మీసాలు తిప్పుతూ కనిపించారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా, మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా…

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ ‘మళ్లీ మళ్లీ’ పాట విడుదల

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent First Song Malli Malli is out now

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. మేకర్స్ ఈ రోజు మొదటి సింగిల్ మళ్ళీ మళ్ళీ పాటని విడుదల చేసారు. ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్ ట్విట్టర్ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. పాటను యూనిక్ స్టయిల్ లో లాంచ్ చేశారు. ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌ తో ప్రజాదరణ పొందింది. పూర్తి వెర్షన్ విన్నర్ గా నిలిచింది. ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ కి క్లాసిసిజం…

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent First Song Malli Malli is out now

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent First Song Malli Malli is out now

Young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s Crazy Pan India Project Agent is gearing up for a grand release worldwide on April 28th as one of the biggest attractions in the summer season. Meanwhile, promotions are in full swing for the movie being made on a massive scale. Hip Hop Thamizha scored the music and the makers today released the first single Malli Malli. The song has been launched by Akkineni fan through Twitter Space. For the first time ever, Akhil interacted with Fans in Twitter…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మగధీర’ రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'మగధీర' రీ రిలీజ్

చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, చిరు తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన మొదటి సినిమాతోనే తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. మొదటి సినిమాతో హిట్ అందుకుని తన రెండవ సినిమా మగధీర తో తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను లిఖించాడు చరణ్. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం విధితమే. కానీ 13 ఏళ్ల క్రితమే అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ అథినేత, మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తన దగ్గరున్న మొత్తాన్ని “మగధీర” సినిమా కోసం వెచ్చించారు. దానికి మూడింతలు మగధీర సినిమా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్ అంతా పుష్కలంగా…

Geetha Arts Re Releasing Magadheera in theatres on the Occasion of Mega Powerstar Ram Charan’s Birthday

Geetha Arts Re Releasing Magadheera in theatres on the Occasion of Mega Powerstar Ram Charan's Birthday

Ace producer Allu Aravind’s production company Geetha Arts recently re-released their 2008 film, Jalsa, on the eve of Pawan Kalyan’s birthday. The film’s 4K projection version was screened in a record number of screens both in domestic circuits and overseas. The re-release of Jalsa created an all-time record among films that had a re-release in recent times. Now, the latest news is that Geetha Arts is planning to re-release ace director SS Rajamouli and Mega Powerstar Ram Charan’s blockbuster, Magadheera. Now today makers announced that the remastered version of Magadheera…

Actor Ram Charan will make an appearance on the popular Good Morning America show on the 22nd of February- 1pm EST / 11:30 pm IST.

Actor Ram Charan will make an appearance on the popular Good Morning America show on the 22nd of February- 1pm EST / 11:30 pm IST.

The actor has been invited to the show owing to his charming and versatile performance in his upcoming movie RRR. Ram Charan is known for his grounded and humble personality and has gained a huge fan following for his acting skills worldwide. He has delivered several successful movies in the Indian film industry and has garnered critical acclaim for his performances. During his appearance on the Good Morning America show, Ram Charan will be discussing his experience of working on the movie RRR and his upcoming projects. Fans can also…

‘గేమ్ ఆన్’ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది: టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌

‘గేమ్ ఆన్’ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది: టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌

గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. ఏ క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన విశ్వ‌క్ సేన్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరో గీతానంద్‌, న‌టుడు ఆదిత్య మీన‌న్‌, ద‌ర్శ‌కుడు ద‌యానంద్‌, నిర్మాత ర‌వి క‌స్తూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ అర‌వింద్ విశ్వ‌నాథ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అశ్విన్ – అరుణ్‌ మాట్లాడుతూ ‘‘ముందుగా హీరో గీతానంద్, దర్శకుడు దయానంద్, నిర్మాత రవిగారికి థాంక్స్. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశాం. త్వ‌ర‌లోనే పాట‌లు…

ఎడిటర్ జి జి కృష్ణారావు మృతికి తెలుగు ఎడిటర్స్ అసోసియేషన్ సంతాపం!!

Famous film editor sri GGkrishnarao garu passed away

వరుస మరణాలతో విషాదంలో ఉన్న టాలీవుడ్ కు ప్రముఖ ఎడిటర్ జి జి కృష్ణారావు మృతి రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది . 300 పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి ఎందరెందరో శిష్య ప్రశిష్యులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన జి .జి. కృష్ణారావు (87) ఈరోజు బెంగళూరులోని ఆయన స్వగృహంలో తృది శ్వాస విడిచారు. ఆదుర్తి సుబ్బారావు, కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి మూడుసార్లు ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్న కృష్ణారావు మరణం పట్ల “తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ ” తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ ” నేటితరం ఎడిటర్స్ లో చాలామంది ప్రముఖులు ఆయన…