‘భీమదేవరపల్లి బ్రాంచి’ టీజర్ విడుదల

'భీమదేవరపల్లి బ్రాంచి' టీజర్ విడుదల

ఏ.బి సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, డా:కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “భీమదేవరపల్లి బ్రాంచి ”. ఇంతకు ముందు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు , స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగిన నో చెప్పిన ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు ఈ “భీమదేవరపల్లి బ్రాంచి”సినిమా లో యాక్ట్ చేయడం విశేషం. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన టీజర్ ను ఈరోజు గౌరవ మంత్రివర్యులు…

సంగీత ద‌ర్శ‌కునిగా నా ల‌క్ష్యం నెర‌వేరుతోంది : వరంగల్ శ్రీనివాస్

సంగీత ద‌ర్శ‌కునిగా నా ల‌క్ష్యం నెర‌వేరుతోంది : వరంగల్ శ్రీనివాస్

నా కెరీర్‌లో మ‌రో మైలురాయి ‘తారకాసురుడు’ చిత్రం నా ప్ర‌తిభను గుర్తించి సినీ బాట వేశారు దాస‌రి ప‌లు భాష‌ల్లో అన్ని ర‌కాల పాట‌లు రాశాను, పాడాను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారుతున్నాను పాట‌ల రచ‌యిత‌, గాయ‌కుడు, న‌టుడు వరంగల్ శ్రీనివాస్ తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టుకు రంగు రంగుల పూలిస్తున్నాడు. ఆయన కలంలో అన్ని రసాలు కలగలిపిన సిరా ఉంటుందేమో అన్న‌ట్టుగా.. ఏ భావాన్నైనా, ఏ సంద‌ర్భాన్నైనా పాట‌గా అల్లుతాడు. గుండెకు హత్తుకునేలా రాసి ఎక్కడికో తీసుకెళ్తాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా త‌న‌ పాట‌తో మ‌న‌ల్ని ప‌ర‌వశింప‌జేస్తాడు. పాట‌ల రచ‌యిత‌, గాయ‌కుడు, న‌టుడు వరంగల్ శ్రీనివాస్ ‘తారకాసురుడు’ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కునిగా ప్ర‌స్థానం మొద‌లుపెడుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ప్ర‌శ్న‌: మ‌ల్టీటాలెంట్…

సాయి ధన్సిక, అమిత్ తివారి ల ‘అంతిమ తీర్పు’ టైటిల్ లాంచ్

సాయి ధన్సిక, అమిత్ తివారి ల 'అంతిమ తీర్పు' టైటిల్ లాంచ్

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “అంతిమ తీర్పు” ఈ చిత్రానికి ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. డి. రాజేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అమిత్ తివారి మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూసాను నేను. ఒక మంచి సినిమా తియ్యాలి అని తపన ఆయనలో నాకు కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. షూటింగ్ మంచి హెల్తీగా జరిగింది. సాయి ధన్సిక మాట్లాడుతూ… ఒక సినిమాకు సపోర్ట్ ఇచ్చేది కేవలం మీడియా వాళ్ళే, మీ అందరికి పెద్ద థాంక్స్ అండి. ఈ సినిమాలో అందరు మంచి కేరక్టర్స్ చేసారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్…

రెజీనా కసాండ్రా ‘నేనే నా’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్న ఎస్పీ సినిమాస్

రెజీనా కసాండ్రా 'నేనే నా' వరల్డ్ వైడ్ థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్న ఎస్పీ సినిమాస్

మంచి, యూనిక్ కంటెంట్ ప్రాజెక్ట్‌లు ప్రామెసింగ్ బ్రాండ్ నుంచి వస్తున్నపుడు ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్‌లలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా నిలుస్తాయి. ఎస్పీ సినిమాస్ తమిళ చలనచిత్ర పరిశ్రమ లో ప్రసిద్ధ నిర్మాణ & పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరుపొందింది. ప్రామెసింగ్ ప్రాజెక్ట్‌లను అందిస్తున్న ఎస్పీ సినిమాస్ తెలుగు పరిశ్రమలోకి తొలి అడుగు వేస్తోంది. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో, నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ఆపిల్ ట్రీ స్టూడియోస్‌ రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన ‘నేనే నా’ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. రాజ్ శేఖర్ ఇంతకుముందు సూపర్‌హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ని నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే చిత్రాలను అందించడంలో ఎస్పీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.…

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’గా రావు రమేష్!!

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'గా రావు రమేష్!!

కథలో ముందుండి, కథను ముందుకు నడిపించే నాయకుడిని కథానాయకుడు అంటారు. విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి ఆ నాయకుడిగా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ ‘పుష్ప’, ‘కెజియఫ్’, ‘ధమాకా’ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. ‘హ్యాపీ వెడ్డింగ్’…

`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!!

`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!!

ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం ఆఖ‌రి షెడ్యూల్‌!! బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ బేన‌ర్స్ పై పాలిక్ ( పాలిక్ శ్రీనివాస చారి) ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ రావుల నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ…“ఒక అద్భుత‌మైన క‌థ‌తో ద‌ర్శ‌కుడు పాలిక్ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. నా పాత్ర చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. నా పైన ఒక డిఫ‌రెంట్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేశారు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ తో…

‘చిక్లెట్స్’ ట్రైలర్ విడుదల

'చిక్లెట్స్' ట్రైలర్ విడుదల

శ్రీనివాసన్ గురు సమర్పణ లో యస్ యస్ బి ఫిల్మ్స్ పతాకంపై సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,,మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ నటీ నటులుగా ముత్తు.యం దర్శకత్వంలో శ్రీనివాసన్ గురు తెలుగు,తమిళ్ భాషల్లో నిర్మించిన చిత్రం “చిక్లెట్స్”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో రామ్ కార్తీక్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం… హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. “చిక్లెట్స్” ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో నటించిన వారి స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంది.2కె జనరేషన్ అని పెట్టారు.ఇప్పుడున్న జనరేషన్ అందరూ మోర్ రెస్పాన్స్ బిలిటీ గా ఉన్నారు.వారికీ ఏది కావాలి, ఏది వద్దు అని పూర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు పేరెంట్స్ కు…

దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కళలను పరిరక్షిస్తూ ప్రభుత్వానికి కళాకారులకు వారధిగా వ్యవహరిస్తున్న కళ 10వ వార్షికోత్సవ సందర్భం, ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25 న దుబాయ్ లో శత వసంత కళా వైభవం నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దుబాయ్ తెలంగాణ సొసైటీ సహకారం తో సెల్ హెల్త్, భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో కళ, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయని వివరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, సీనియర్ పాత్రికేయులు జి. భగీరధ, మహ్మద్ షరీఫ్, ఇంటూరు హరికృష్ణ లతో కలసి డాక్టర్…

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మొదటి పాట విడుదల

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి మొదటి పాట విడుదల

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాట ‘కనుల చాటు మేఘమా వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు…

Kanula Chatu Meghama from PAPA is my career-best song, I’m proud to have been a part of it: Composer Kalyani Malik

Kanula Chatu Meghama from PAPA is my career-best song, I’m proud to have been a part of it: Composer Kalyani Malik

I feel honoured to introduce Aabhas Joshi to Telugu cinema with PAPA’s Kanula Chatu Meghama: Director, actor Srinivas Avasarala Phalana Abbayi Phalana Ammayi (PAPA), actor-director Srinivas Avasarala’s next, starring Naga Shaurya and Malavika Nair in lead roles is gearing up for a release soon. Produced by People Media Factory in association with Dasari Films, the romance marks Avasarala’s third collaboration with Naga Shaurya and composer Kalyani Malik after Oohalu Gusagusalade and Jyo Achyutananda. The feel-good teaser of the film opened to positive responses all over and now, the makers have…