‘పులిమేక’ వంటి ఎంగేజింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అందించిన జీ 5, కోన వెంకట్ గారికి థాంక్స్ : లావణ్య త్రిపాఠి. ఆది సాయికుమార్

Kudos to ZEE5, Kona Venkat garu for making an engaging investigative thriller like 'Puli Meka': Lavanya Tripathi, Aadi Saikumar

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా ‘పులి మేక’ యాడ్ అయ్యింది. ఈ ఒరిజిన‌ల్‌ను జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ కలిసి రూపొందించాయి. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌ జంటగా నటించిన ఈ సిరీస్‌లో సిరి హ‌న్మంత్. రాజా, సుమన్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్బ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘ఈ పులి మేక…

Kudos to ZEE5, Kona Venkat garu for making an engaging investigative thriller like ‘Puli Meka’: Lavanya Tripathi, Aadi Saikumar

Kudos to ZEE5, Kona Venkat garu for making an engaging investigative thriller like 'Puli Meka': Lavanya Tripathi, Aadi Saikumar

Hyderabad, 25th February, 2023: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios and NorthStar Entertainment, ‘Recce’, ‘Hello World’, ‘Maa Neella Tank’, ‘Aha Naa Pellanta’ and most recently ‘ATM’, it is now streaming ‘Puli-Meka’. The…

Mega Power Star Ram Charan emerges as the only Indian hero to have been honoured with the opportunity to present an award to a Hollywood film in an award ceremony

Mega Power Star Ram Charan emerges as the only Indian hero to have been honoured with the opportunity to present an award to a Hollywood film in an award ceremony

Ram Charan poses with the Spotlight Award at Hollywood Critics Awards – 2023 Mega Power Star makes Telugus proud as he advances internationally Mega Power Star Ram Charan has had an eventful week in the US. It all started with a Good Morning America debut, followed by an ABC News interview in which the much-loved Telugu hero spoke proudly of ‘RRR’, SS Rajamouli, and the globally-renowned dance-off ‘Naatu Naatu’. He also spoke of his interest to do crossover movies. Today, he was there at the Hollywood Critics Awards event in…

అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్… ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్!!

అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్... ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నారు. ‘ఏబీసీ న్యూస్’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘నాటు నాటు’ సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. క్రాస్ ఓవర్ మూవీస్ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేశారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్…

మే 12 న రానున్న నాగ చైతన్య ‘కస్టడీ

మే 12 న రానున్న నాగ చైతన్య 'కస్టడీ

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పుర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది. ‘కస్టడీ’ కి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి. ఈ ఈ చిత్రంలో అరవింద్ స్వామి…

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ పూర్తి

విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' షూటింగ్ పూర్తి

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. నేటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటివరకూ విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ…

‘ఇన్ కార్’ అందరూ చూడాల్సిన సినిమా : రితిక సింగ్

‘ఇన్ కార్’ అందరూ చూడాల్సిన సినిమా : రితిక సింగ్

నేషనల్ అవార్డ్ విన్నర్, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇన్ కార్’ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా రితిక సింగ్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ చాలా సీరియస్, కంప్లీట్…

మార్చి 3న వస్తున్న ‘ఆర్గానిక్‌ మామ..హైబ్రిడ్‌ అల్లుడు’

మార్చి 3న వస్తున్న ‘ఆర్గానిక్‌ మామ..హైబ్రిడ్‌ అల్లుడు’

ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్ “ఎస్వీ కృష్ణారెడ్డి” తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ .. హైబ్రిడ్‌ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌,…

మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా ‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా 'నేనెక్కడున్నా' టైటిల్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు  మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘నేనెక్కడున్నా’. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. ‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ”టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.  చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం, రాజకీయం…

Title, Teaser of Mithun Chakraborty’s son, “Nenekkadunna” unveiled by Top Producer D. Suresh Babu

Title, Teaser of Mithun Chakraborty’s son, “Nenekkadunna” unveiled by Top Producer D. Suresh Babu

Noted Hindi actor Mithun Chakraborty’s son Mimoh Chakraborty is set to be introduced to Telugu cinema with a film that is being directed by Madhav Kodad. The film is titled “Nenekkadunna”. Talented young actress Sasha Chettri is playing the leading lady in this film. K.B.R. is Presenting this film. Maruthi Shyam Prasad Reddy is producing the film under AJAGAVA ARTS. The title, poster and the teaser of the film were unveiled by the veteran producer D. Suresh Babu. Suresh Babu stated that the title and the teaser look very promising,…