డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ హీరోయిన్ లక్ష్మి మీనన్ నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లక్ష్మి మీనన్ ఇంటెన్స్ సీరియస్ లుక్ ఆసక్తికరంగా వుంది. ఇప్పటికే విడుదల ఈ చిత్రంఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్…
Month: February 2023
దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శతజయంతి ఉత్సవాలు!
వేమూరి బలరామ్, హీరో రాజేంద్ర ప్రసాద్ లకు ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ పురస్కారాలు ఎన్టీఆర్ ఘంటసాల ఇద్దరూ యుగ పురుషులు అని, ప్రపంచం లోని తెలుగు వారందరికీ గర్వకారణం అని తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి కొనియాడారు. ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దుబాయ్ లో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆదివారం దుబాయ్ గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్ లో కళ 10వ వార్షికోత్సవ వేడుకలు, వైభవంగా ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెల్ హెల్త్, భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో శత వసంత కళా వైభవం పేరిట జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ జీవన సాఫల్య పురస్కారం ఐదు లక్షల…
లెజెండరీ మాస్ట్రో ఇళయరాజాను కలసిన ‘కస్టడీ’ టీమ్!
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదీలావుండగా లెజెండరీ కంపోజర్ ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా “రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్” కోసం హైదరాబాద్ కి వచ్చారు. కస్టడీ యూనిట్ లెజెండ్ ఇళయరాజాను కలుసుకుని అభినందించింది. నాగ చైతన్య ఫోటోలని పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని పంచుకున్నారు. “మాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలవడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వినుకుంటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను. ఇప్పుడు రాజా సర్ ‘కస్టడీ’ చిత్రం కోసం కంపోజ్ చేయడం చాలా అనందంగా వుంది.”అన్నారు. ఈ చిత్రంలో…
Custody Team Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, meets Isaignani and Legendary Maestro Ilaiyaraaja
Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu recently wrapped up its shoot. And the team is currently busy with post production works. Meanwhile, the legendary composer, Isaignani and our Maestro Ilaiyaraaja is in Hyderabad for the “Raaja Live in Concert.” And the team Custody met the legend Ilaiyaraaja ahead of the concert and congratulated him. Naga Chaitanya shared a fan boy moment with him. Posting the pictures, he wrote “Such a big smile on my face meeting the Maestro Ilaiyaraaja sir , his compositions took…
RX 100 Fame Pooja “Suryapet Junction” released the item song matching Matching in CCC Cup winners .Do reels on this song and win one lakh rupees.
Produced by Anil Kumar ,N. Srinivasa Rao under Yogalaxmi art creations which is directed by Rajesh where hero as Eswar and Naina Sarvaar as heroine ,item song girl Pooja (rx 100fame).Abhimanyu Singh was acted as villian in this.CCC winners has released the item song.CCC Bollywood team, Tollywood team and main member of CCC Shakil ,hero eswar, heroine Naina ,item song girl Pooja ,artist Harish has participated in the event.on This occasion Hero Eswar says”I thank CCC head Shakil for providing opportunity for releasing our item song matching matching here.I thank…
ప్రేమ, విధేయత కలిసినప్పుడు కుటుంబమే అన్నిటికంటే పెద్ద ‘బలగం’
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేకర్స్ బలగం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా ఊరి వాతావరణం, కల్మషం లేని మనస్తత్వాలను చూపించారు. ఇక ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఊర్లోని ఓ…
100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించిన హీరో విజయ్ దేవరకొండ!!
ఓవైపు నటనలో శిఖరాలు దాటుతూనే అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తూ ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పాడు. అలాంటి సంతోషాన్ని పంచాలనే ఎంపిక చేయబడిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లడమే కాకుండా తన తల్లితండ్రులతో పాటు వెళ్లి వారితో సమయం గడిపాడు. తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్…
‘సూర్యా పేట్ జంక్షన్’ ఐటమ్ సాంగ్ విడుదల: సీసీసీ కప్ విన్నర్స్ ఈ సాంగ్ రీల్ చెయ్యండి 1లక్ష గెలుచుకోండి
యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ ఎన్. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సూర్యా పేట్ జంక్షన్’ ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం చేస్తున్నారు. ఈశ్వర్ హీరోగా నైనా సర్వార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజ (అర్.ఎక్స్ 100 ఫేమ్) అభిమన్య సింగ్ విలన్ గా నటిస్తున్న చిత్రం ‘సూర్యా పేట్ జంక్షన్’ ఈ చిత్రం ఐటమ్ సాంగ్ సిసిసి క్రికెట్ కప్ విన్నర్స్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ కార్యక్రమానికి. సిసిసి బాలీవుడ్ టీమ్ టాలీవుడ్ టీమ్ సిసిసి అధ్యక్షుడు షకీల్ మరియు ‘సూర్యా పేట్ జంక్షన్’ హీరో ఈశ్వర్ హీరోయిన్ నైన సర్వార్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజా ఆర్టిస్ట్ హరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. మా ‘సూర్యా పేట్ జంక్షన్’ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్…
ఆస్కార్ దగ్గరలోనే ఉందనిపిస్తోంది: కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్ కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది. ఈ ఘనత సాధించిన రాజమౌళి…
మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ షూటింగ్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్, రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా…