ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నాగ చైతన్య యొక్క ఫెరోషియస్ అవతార్ తో న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రం నుండి కృతి శెట్టిని రేవతిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కథ ని ముందుకి నడిపించే బలమైన పాత్ర లాగా ఆలోచన రేకెత్తించే లా కృతి శెట్టి కనిపించారు. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.…
Month: January 2023
Gorgeous Krithi Shetty introduced as Revathi from Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody
Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is fast progressing with its shoot. The film’s glimpse that showed the ferocious avatar of Naga Chaitanya was released on New Year and it stunned one and all for its technical brilliance. The movie is already in the last leg of shooting. Today the makers surprised everyone by introducing Krithi Shetty as Revathi from the film. Revealing her first look poster makers wrote, “Presenting the Charming and Gorgeous Krithi Shetty as the Revathi 🔥 from Custody.” A lot…
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ షూటింగ్ పునఃప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్” షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో ఈ రోజు ప్రారంభమైయింది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర…
హృదయాన్ని హత్తుకునేలా సుద్దాల అశోక్ తేజ ‘బంజారా’ గీతం
శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. ఆయన ‘నేను సైతం’ అంటూ ఆవేశాన్ని రగిలించగలరు.. ‘సారంగ దరియా’ అంటూ కాలు కదిపేలా చేయగలరు. ఆయన తన కలంతో ఎన్నో భావాలు పలికించగలరు. తాజాగా ఆయన కలం నుంచి మరో మధుర గీతం జాలు వారింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’…
Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar’s Shooting Resumes Today
Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” under the direction of stylish maker Meher Ramesh resumes its shoot today. Continuing the Mega Blockbuster Festive Vibe with high positive energy, the new schedule of the movie being mounted on a lavish scale by Ramabrahmam Sunkara commences today in a huge Kolkata set in Hyderabad. Chiranjeevi scored a massive blockbuster with Waltair Veerayya, thus expectations will be quite high for Bholaa Shankar. Meher Ramesh is presenting Chiranjeevi in a stylish, yet mass character in the movie that stars National-award-winning actress Keerthy…
‘Sir’ second single Banjara out, lyricist Suddala Ashok Teja, GV Prakash team up for an inspirational dance number
Award-winning actor Dhanush and Samyuktha Menon are teaming up for the much-awaited college drama, Sir a.k.a Vaathi, a Telugu-Tamil bilingual, written and directed by Venky Atluri. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the film under Sithara Entertainments and Fortune Four Cinemas while Srikara Studios presents it. GV Prakash scores the music for the drama. After delighting audiences with Mastaaru Mastaaru, the makers of Sir/Vaathi launched the second single, Banjara, today. Sung by Anurag Kulkarni and penned by national award-winning lyricist Suddala Ashok Teja, Banjara is a foot-tapping, motivational…
ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు
టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి ఆలేరు, జనవరి 16 : యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజలలో స్నేహ భావం మెండుగా ఉంటుందని ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆలేరు ఎస్.టి.ఓ కార్యాలయంలో తనను కలిసిన ఆలేరు ప్రాంత ప్రముఖులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని, వివిధ హోదాల్లో ఈ ప్రాంత వాసులు ప్రాచుర్యం తెచ్చుకుంటున్నారని, ఇది ఎంతో ఆనందించతగ్గ విషయమని ఆయన సంతోషాన్ని వ్యక్తచేశారు. ఈ సందర్బంగా ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులుకు సంక్రాంతి, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్…
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జనవరి 21న విడుదల కానున్న ‘మాలికాపురం’
మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు నిర్మాత అల్లు అరవింద్. సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్”…
‘బాలుగాడి లవ్ స్టోరీ’ టీజర్,మోషన్ పోస్టర్ విడుదల
ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలుగాడి లవ్ స్టోరీ”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ముందుగా విడియో బైట్ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేసిన చిత్ర టీజర్ ను పాత్రికేయ మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. టీజర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర గారు చిత్ర మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఈ…
Actress Pallavi Joshi Injured On The Vaccine War Sets In Hyderabad
Maverick filmmaker Vivek Agnihotri and Producer Abhishek Agarwal created a sensation across the country with The Kashmir Files. The movie is also in the ‘Reminder List’ of productions eligible for the 95th Academy Awards. The Sensational Duo is now making a film on another mindblowing subject – The Vaccine War. Pallavi Joshi, the national award winning actress is playing a crucial role in it. The actress had injured on the sets of The Vaccine War in Hyderabad Sources at the location told that a vehicle lost control and hit the…