దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే ‘మాస్టర్’ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను నా జీవితంలో అతిపెద్ద రోలర్ కోస్టర్ ను అనుభవించానని చెప్పాలి. వారసుడు రిజల్ట్ తో చాల సంతోషం గా ఉన్నాను. నేను తమిళం లో తీసిన మొదటి సినిమా…
Month: January 2023
పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’ నుంచి ‘మల్లికా మల్లికా..’ పాట విడుదల
మల్లికా మల్లికా మాలతీ మాలికా చూడవా చూడవా ఏడి నా ఏలిక హంసికా హంసికా జాగునే సేయకా పోయిరా పోయిరా .. రాజుతో రా ఇకా.. ఈ పాట వింటుంటే మనసులో తెలియని ఓ ఉద్వేగం, తీయని అనుభూతి కలుగుతుంది. తన భర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంతల తన చుట్టూ ఉన్న మొక్కలు, పక్షులతో మనసులోని బాధను అందంగా వ్యక్తం చేస్తుంది. మరి పూర్తి స్థాయి విజువల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై ఈ పాటను వీక్షించాలంటే మాత్రం ఫిబ్రవరి 17 వరకు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కిస్తూ ప్రతీ ఫ్రేమ్ చాలా గొప్పగా ఉండాలని కలలు కని దాన్ని వెండితెరపై సృష్టించటానికి ఆరాటపడే అతి కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్‌లో గుణ శేఖర్ ఒకరు.…
ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము : ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ` సి. కళ్యాణ్ ప్రకటన
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ బుధవారంనాడు ఎఫ్.ఎన్.సి.సి.లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కొందరు బురద జల్లుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర టెంట్ వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారు. అందుకు కొన్నిచోట్ల మీడియాలో రకరకాలుగా వార్తలు రాశారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడంలేదంటూ కామెంట్లు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేమంతా సమావేశం అయి ఏకగ్రీవ నిర్ణయంగా ఈరోజు నిర్ణయాలు ప్రకటిస్తున్నాం అని సి. కళ్యాణ్ తెలిపారు. – మండలిలో రెగ్యులర్ సభ్యులు 1200మంది వున్నారు. అలాంటి సంస్థపై కొందరు చేసిస కామెంట్ లను సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా…
‘ఆనందరావు అడ్వెంచర్స్’ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం, ఫస్ట్ లుక్ రివీల్ చేసిన రానా దగ్గుబాటి, దర్శకుడు క్రిష్
తన కెరీర్ ప్రారంభం నుండి, సుహాస్ తన సినిమాలకు ప్రత్యేకమైన కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నాడు. తను ఒక నిర్దిష్ట శైలికి కట్టుబడి ఉండడు. కొన్ని సీరియస్ స్టఫ్‌లు చేయడంతో పాటు, అతను నవ్వించే మాటలు, సవాలు చేసే పాత్రలలో కూడా నటిస్తున్నాడు. బుధవారం రామా నాయుడు స్టూడియోలో సుహాస్ కొత్త సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం జరిగింది, దానితో పాటు టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి హాజరయ్యారు. రానా ఫస్ట్‌లుక్ ని విడుదల చేయగా, క్రిష్ స్క్రిప్ట్ ను టీమ్ కి అందజేశారు. “ఆనందరావు అడ్వెంచర్స్” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ పసుపులేటి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ ఫెయిరీ…
Suhas, Ram Pasupuleti, Xappie Studios Anandrao Adventures Opening Pooja Ceremony Held, First Look Revealed
From the very beginning of his career, Suhas is picking unique concepts for his movies. He is not sticking to one particular genre. Besides doing some serious stuff, he is also starring in hilarious as well as challenging roles. Today, Suhas’ new movie’s opening pooja ceremony has been held, besides revealing the title and first-look poster. Rana Daggubati attended the event as a chief guest, alongside Anand Deverakonda, Krish, Nandini Reddy, and BVS Ravi. While Rana launched the first look, Krish handed over the script to the team. Debutant Ram…
Yet another huge achievement for Seshu KMR’s musical Haal E Dil
It’s an undeniable fact that music is the one force that helps us reflect on, understand, cope with, celebrate and mourn the complexities of life. Love can be expressed in several ways. From romantic dinner dates to going on a vacation together, there’s no right or wrong way to express affection to your significant other. But true love can also arrive in the form of soothing lyrics and beautiful singing. One such beautiful love song is Haal E Dil, the embodiment of modern love with a self-explanatory message about breaking…
తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ కొత్త అనుభూతినిస్తుంది : అర్జున్ దాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా నటుడు అర్జున్ దాస్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి? పెరుమాళ్ తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన…
I want to play every role and not restrict myself to negative ones: Arjun Das
Butta Bomma is all set for a big release on January 26, 2023. Sithara Entertainments and Fortune Four Cinemas bankrolled this project and it’s going to be a perfect entertainer for the upcoming long weekend. The movie has Anikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles and is helmed by debutant director Shourie Chandrasekhar Ramesh. The movie is shot in the beautiful locales of Vizag and Narsipatnam and has a rustic aura to it. Here are the excerpts from Arjun Das’ interaction with media. On your journey…
ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ఉదయం 10.01 గంటలకు పాన్ ఇండియా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘హంట్’ సినిమాలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అందులో మెమరీ లాస్‌కు ముందు కలిసిన వ్యక్తులు, జరిగిన ఘటనలు అర్జున్‌కు గుర్తు లేవు కానీ… పోలీస్ ట్రైనింగ్, భాషలు,…
Sudheer Babu, V Anand Prasad’s Hunt’s Trailer Unveiled by Prabhas
Nitro star Sudheer Babu will next be seen in Hunt which is announced for theatrical release on the 26th of January. The film is directed by Mahesh and it has Sudheer Babu in the role of a powerful cop. V Ananda Prasad is producing the film under Bhavya Creations banner. The trailer of the film was unveiled by Prabhas at 10:01 AM today. The trailer confirms that Hunt is an action thriller with Sudheer Babu in the role of an upright ACP who suffers a major accident and consequently loses…
